Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...2000 మందికి చేసిన కరోనా టెస్టులన్ని నెగటివ్
posted on: Mar 31, 2020 8:13PM
హాజరత్ నిజాముద్దీన్ ఢిల్లీ లో దాదాపుగా 2000 మందికి చేసిన కరోనా టెస్టు లు అన్ని నెగటివ్ (-VE ) అని వచ్చాయి.
ఒక్కళ్లకు కూడా కరోనా లేదని స్పెషల్ ఆర్మీ డాక్టర్ల బృందం నిర్ధారించింది. గత వారం రోజులుగా హాజరత్ నిజాముద్దీన్ లో టెంట్ క్యాంప్ వేసి పరీక్షలు నిర్వవ్యాహిస్తున్న ఆర్మీ డాక్టర్ల బృందం.
దాదాపు 300 మంది విదేశీయులు, మరియు 1700 మంది స్వదేశీయుల లాలాజలం శాంపిల్స్ ను పరీక్షించిన డాక్టర్ల బృందం అన్ని నెగటివ్ కేస్ లే అని తేల్చి కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చింది.. దేశం లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారిని వారి వారి ప్రాంతాలకు పంపే పనిలో నిమగ్నమైన అధికారులు.
ఇక మీడియా లో వస్తున్న కథనాలను గొళ్ళెం పడ్డట్లే...


.jpg)



