Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కామసూత్రలో రెచ్చిపోనున్న షెర్లిన్ చోప్రా
posted on: Oct 30, 2012 10:10AM
.jpg)
ప్లేబాయ్ మ్యాగజైన్ కోసం నగ్నంగా పోజులిచ్చిన సెక్స్ బాంబ్ షెర్లిన్ చోప్రా, వెండితెరపై రెచ్చిపోనుంది. రూపేష్ పాల్ దర్శకత్వంలో కామసూత్ర 3Dమూవీ లో షెర్లిన్ చో లీడింగ్ లేడిగా నటిస్తుంది. తను అనుకన్న కథకి షెర్లిన్ చోప్రా మత్రమే న్యాయం చేయగలదని రూపేష్ పాల్ అన్నారు. ఇక షెర్లిన్ చెప్రా మాట్లాడుతూ, కామ సూత్ర వల్గారిటీకి క్లోజ్‌గా ఉంటుంది. కానీ నగ్నంగా నటించడం వల్గర్ కాదు. నగ్నంగా నటించడం అనేది ఒక ఆర్ట్. నేను చాలా బోల్డ్ గా ఉండటం వల్ల నన్ను సంప్రదిస్తున్నారు అంటోంది. ఆమె మాటలు చూస్తుంటే తాను కోరినట్లు మార్పులు చేస్తే నగ్నంగా రెచ్చిపోవడానికి ఒప్పుకునేట్లే ఉంది.


.gif)



