తెలంగాణ రాష్టాన్ని ఏర్పాటు చేయాలి: పవార్

 

Sharad Pawar Supports Telangana State, Sharad Pawar Telanagana Issue,  saparate Telangana State

 

 

తెలంగాణ కు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ మద్దతు ప్రకటించారు. ప్రత్యేక రాష్టాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ఏర్పాటును ఇంకా ఆలస్యం చేయడం ఎంతమాత్రం సరికాదన్నారు. తెలంగాణ ఏర్పాటు పై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో భేటీ ఆయన తరువాత మీడియాతో మాట్లాడుతూ యూపీఏ సమన్వయ కమిటీలో చర్చ జరిపి వెంటనే తెలంగాణ గురించి ప్రకటించాలని కోరినట్లు తెలిపారు. తాను రాజకీయాల నుండి నిష్క్రమిస్తానని పవార్ చెప్పారు. 46 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నానని, ఇక గుడ్ బై చెబుతానని అన్నారు. యువకులు రాజకీయాల్లోకి రావాలని ఆయన సూచించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu