బెంగళూరులో మరో ఉగ్రవాది దొరికాడు

posted on: Sep 2, 2012 3:58PM

బెంగళూరులో మరో ఉగ్రవాదిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఉగ్రవాది మహ్మద్ అక్రమ్ (22) నుంచి విదేశీ పిస్టల్, 16 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాదిగా అక్రమ్ సౌదీ అరేబియాలో ఉంటున్నాడు. మహారాష్ట్ర నాందేడ్కు చెందిన అక్రమ్ దుబాయి నుంచి నిన్న బెంగళూరు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. గత ఏడాదిగా అతను దుబాయిలో ఉంటున్నాడు. అక్రమ్ ముంబయి పారిపోతుండగా పట్టుకున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...