Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నరేంద్ర మోడీ నూతన క్యాబినెట్ లిస్ట్ ఇదేనా..!
posted on: May 23, 2014 5:19PM
.jpg)
ఈ నెల 26న భారత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న నరేంద్ర మోడీ నూతన క్యాబినెట్ ఇదేనని మీడియాలో ఓ లిస్టు హల్ చల్ చేస్తుంది. ఫైనల్ గా పదవులు పొందబోయే మంత్రుల జాబితా ఇదేనా, కాదా అన్నది ఈ నెల 26న తేలనుంది. అయితే ప్రస్తుత లిస్ట్ లో మోడీ క్యాబినెట్ అభ్యర్థులు, వారికి కేటాయించిన పోర్టుఫోలియోలు వివరాలు ఇలా వున్నాయి.
నరేంద్ర మోడీ నూతన క్యాబినెట్:
హోమ్ శాఖ : రాజ్నాథ్ సింగ్
ఆర్థిక శాఖ : సుబ్రహ్మణ్య స్వామి
విదేశీ వ్యవహారాలు : అరుణ్ జైట్లీ
రక్షణ శాఖ : సుష్మా స్వరాజ్
రైల్వే శాఖ : వెంకయ్య నాయుడు
ప్ట్టణాభివృద్ధి శాఖ : నితిన్ గడ్కరీ
వ్యవసాయశాఖ : గోపీనాథ్ ముండే
గ్రామీణాభివృద్ధి శాఖ : అనంత్ గీటే
ఆరోగ్యం : హర్షవర్ధన్
న్యాయశాఖ : రవిశంకర్ ప్రసాద్
వాణిజ్యం : ఎస్.ఎస్.అహ్లువాలియా
టెలికామ్ : అనంత్ కుమార్
బొగ్గుశాఖ : హన్స్రాజ్ అహిర్
పెట్రోలియం : రామ్ విలాస్ పాశ్వాన్
భారీపరిశ్రమలు : ఆనంద్ రావ్ అద్సుల్
విమానయాన శాఖ : షానవాజ్ హుస్సేన్
మైనారిటీ శాఖ : ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ
పార్లమెంటరీ వ్యవహారాలు : సుమిత్రా మహాజన్
స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి : అనుప్రియా పటేల్
మానవ వనరులు : బియస్ యడ్యూరప్ప
జలవనరులు : పురుషోత్తం రూపాల
క్రీడలు : కీర్తీ ఆజాద్
టూరిజం : శ్రీపాద్ నాయక్
సాంస్కృతిక శాఖ : మీనాక్షి లేఖి
ఐటి శాఖ : జగదాంబికా పాల్
కార్పొరేట్ వ్యవహారాలు : అనురాగ్ ఠాకూర్
కన్వేన్షనల్ ఎనర్జీ : బిసి ఖండూరి
ఎన్ ఆర్ ఐ శాఖ : రాజీవ్ ప్రతాప్ రుధి
సోషియల్ జస్టిస్ : బండారు దత్తాత్రేయ
సహాయ హోమ్ : సత్యపాల్ సింగ్
సహాయ రక్షణ : వీకే సింగ్
సహాయ వ్యవసాయ శాఖ : రాజు షెట్టి
సహాయ సోషియల్ జస్టిస్ : రాందాస్ ఆత్వాలే
సహాయ న్యాయశాఖ : కిరీట్ సోమయ్య
సహాయ క్రీడాశాఖ : రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్


.jpg)
.jpg)


