Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...లాలూ కూతురికి ఈడీ సమన్లు..
posted on: May 24, 2017 5:17PM
.jpg)
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతికి చెందిన డొల్ల కంపెనీల వ్యవహారంపై ఈడీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ నేపథ్యంలోనే మనీలాండరింగ్ కేసులో ఛార్టెర్డ్ అకౌంటెంట్ రాజేశ్ అగర్వాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు మీసా భారతి , ఆమె భర్తకు ఐటీ అధికారులు సమన్లు జారీ చేశారు. రూ.8 వేల కోట్ల దుర్వినియోగం కేసులో సమన్లు జారీ చేశారు.


.jpg)
.jpg)


