Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేసీఆర్ కి గుడ్ బై చెప్పబోతున్న రెడ్డి సామాజికవర్గం
posted on: Jun 5, 2018 7:20PM
.jpg)
ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రెడ్డి సామాజిక వర్గానిదే పైచేయి ఉండేది.. రాష్ట్ర విభజన జరగటం.. తెరాస ప్రభుత్వం ఏర్పడటంతో కాస్త ప్రభ తగ్గింది.. కానీ తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పటికీ రెడ్డి సామాజికవర్గానిదే పైచేయి.. అందుకే తెరాసలోని రెడ్డి నాయకులు ఆలోచనలో పడ్డారు.. రీసెంట్ గా జరిగిన రెడ్డి సామాజిక వర్గ సమావేశంలో, కొందరు రెడ్డి నాయకులు ఈ విషయం గురించి చర్చించారట.. తెరాసని వీడి కాంగ్రెస్ లో చేరడం వల్ల.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు సీఎం అవుతాడు.. దీంతో మళ్ళీ రెడ్డి వర్గానిదే పైచేయి అవుతుందనేది వాళ్ళ ఆలోచనట.. దీనిలో వాస్తవం ఎంతుందో తెలీదుగాని.. నిజంగా రెడ్డి వర్గం కేసీఆర్ కి గుడ్ బై చెప్తే తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతాయి...


.jpg)



