యువతుల కిడ్నాప్ కేసులో కొత్తకోణం

posted on: Sep 1, 2012 12:32PM

Hyderabad, girls kidnap, protitutes, sex, sex workers, attack, attack on social welfare home, volantery organization, kidnap, sex rocket, Hyderabad sex rocket, organaizer, rescue home, ujjwala rescue homeహైదరాబాద్ లో అర్థరాత్రి రెస్క్యూ హోంనుంచి నలుగురు యువతుల్ని పదిహేనుమంది దుండగులు కిడ్నాప్ చేసిన కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. రెస్క్యూ హోం నిర్వాహకుడు సత్యనారాయణరెడ్డి డబ్బుతీసుకుని కిడ్నాపర్లకు సహకరించాడన్న నిజం మహిళాసంఘాలకు తెలిసిపోయింది. రెస్క్యూ హోం దగ్గరికెళ్లి బాధిత యువతుల్ని అడిగి అనుమానాల్ని రూఢి చేసుకున్న మహిళా సంఘాలు హోం నిర్వాహకుడికి దేహశుద్ధి చేశారు. హోం లో ఆశ్రయం పొందుతున్న యువతులతో నిర్వాహకుడు బలవంతంగా వ్యభిచారం చేయిస్తూ లక్షలాది రూపాయలు సంపాదించుకుంటున్నాడని బాధిత యువతులు మహిళా సంఘాలకు ఫిర్యాదు చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...