హోలీ వేడుకల్లో విషాదం

posted on: Mar 27, 2013 6:03PM

 

 

Holi 2013, Holi 2013 in Pictures, Happy Holi 2013

 

 

జిల్లాలోని బుధవారం హోలీ సంబరాల్లో విషాదం చోటు చేసుకుంది, హోలీ అడిన అనంతరం స్నానానికి వెళ్ళిన ఐదుగురు విద్యార్ధులు దుర్మరణం చెందారు. జిల్లాలోని సిరికొండ మండలం, బసంత్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్ధుల మృతితో స్థానికంగా విషాదం అలుముకుంది.


మరోవైపు కూకుట్‌పల్లి హోలీ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఐడీఎల్ చెరువులో ఈతకు వెళ్లిన ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...