Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నా లైఫ్.. నా ఇష్టం: దిగ్విజయ్ సింగ్
posted on: May 1, 2014 3:10PM
.jpg)
కొన్నేళ్ళుగా టీవీ యాంకర్ అమృతా రాయ్‌తో చాటుమాటు వ్యవహారం నడుపుతూ, దేశ రాజకీయాల్లో పెద్దమనిషిలా చెలామణి అవుతున్న దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు తన గుట్టంతా బయట పడేసరికి సిగ్గంతా వదిలేసి మాట్లాడుతున్నాడు. అమృతతో తన వ్యవహారం పూర్తిగా తన వ్యక్తిగత విషయమని, ఈ విషయంలో ఎవరైన కామెంట్ చేస్తే ఊరుకోనని అంటున్నారు. ఈయనగారి రాసలీలల వ్యవహారం విషయంలో ఇంతవరకు బిజేపీ నాయకులెవరూ పల్లెత్తు మాట అనకపోయినా మోడీతో తనని పోల్చుకుంటూ మోడీకంటే తానే ఉత్తముడినని అంటున్నాడు. మోడీ చాలాకాలంగా తన పెళ్ళి విషయాన్ని దాచిపెట్టాడని, తాను మాత్రం తాను ప్రేమించిన మహిళను వివాహం చేసుకోబోతున్నానని దిగ్విజయ్ చెబుతున్నాడు.



.jpg)


