షుగర్ వ్యాధిని తగించే సులువైన మార్గాలు.. ఎపిసోడ్ - 05

శరీరంలో అన్ని అవయవాల కన్నా కూడా చర్మానికి రక్త ప్రసరణ తక్కువగా జరుగుతుంది. రక్తంలో చక్కర పదార్థాలు పేరుకుపోవడం వల్ల, షుగర్ పేషంట్లలో చర్మానికి రక్త ప్రసరణ తక్కువగా జరుగుతుంది. దీని వల్ల, ఇరిటేషన్, దద్దులు, అలెర్జీ లాంటివి వస్తాయి. షుగర్ పేషంట్స్ లో చర్మం త్వరగా పొడిబారుతుంది. మంతెన సత్యనారాయణ గారు షుగర్ పేషెంట్స్ కి మంచి చిట్కాలు ఇస్తున్నారు. అవేంటో, ఈ వీడియో లో చూడండి...  https://www.youtube.com/watch?v=JEHBR253jqE