తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

posted on: Mar 19, 2024 8:55AM

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం (మార్చి 19)  శ్రీ భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్ లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా వారి దర్శనం కోసం అనుమతిస్తున్నారు.

ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు ఎనిమిది గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని మొత్తం 65వేల 051 మంది దర్శించుకున్నారు.

వారిలో 23 వేల 107 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 4 కోట్ల 78 లక్షల రూపాయలు వచ్చింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...