దాడి రాజీనామా పై విమర్శలు
posted on: May 3, 2013 11:13AM

రాజీనామాకు వెనుకున్న కారణాలు ఏవైనాసరేకాని, రాజీనామా తర్వాత దాడి వైఖరి కడు శోచనీయం. ఆయన వై.యస్.అర్.సి.పి. లోకి వెళ్ళటం ఫై పలువురు ఆశ్చర్యపోతున్నారు. నిన్నటివరకు ఆ పార్టీని దుమ్మెత్తిపోసి, ఇప్పుడు అదే పార్టీలో చేరటం అంటే, 30 సంవత్సరాల రాజకీయఅనుభవజ్ఞుడు సైతం రాజకీయనిబద్ధతను పాటించట్లేదు... అంటే, నేటి రాజకీయనాయకులెవరికి నీతి, నిబద్ధతలు లేవు, కేవలం పదవీకాంక్ష తప్ప. ఇలాంటి పరిణామాలవలన రాజీయాల్లో విలువలగురించి ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళతాయనేది ఆయనే ఆలోచించుకోవాలి.



.jpg)
.jpg)


