తెలంగాణ కు సిడబ్ల్యూసీ ఆమోదం
posted on: Jul 30, 2013 6:58PM
.jpg)
సోనియా గాంధీ నివాసంలో కీలకమయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణాపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. తెలంగాణాపై చర్చించేందుకు సోనియా నివాసంలో జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. యుపిఏ సమన్వయ కమిటీ, సిడబ్ల్యూసీ లో తెలంగాణ పై ఏకగ్రీవ తీర్మానం జరిగాయి. మరి కొద్దిసేపట్లో కాంగ్రెస్ పార్టీ అధికారికంగా తెలంగాణా ఏర్పాటు చేస్తున్నట్లు ఒక ప్రకటన చేయనుంది.
Latest YouTube Trending Video NEWS



.jpg)



