Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నీలంను జాతీయ విపత్తుగా ప్రకటించాలి : చంద్రబాబు
posted on: Nov 6, 2012 11:30AM
నీలం తుఫానును ఎదుర్కోవడంలో ప్రభుత్వ య౦త్రా౦గం పూర్తిగా విఫలమైందని చంద్రబాబు అన్నారు. కనీసం కంట్రోల్ రూమ్ లు కూడా ఏర్పాటు చేయలేకపోయిందని చెప్పారు. టిడిపి హయంలో సచివాలయాన్ని రాజమండ్రికి తరలించినట్లు గుర్తు చేశారు. తుఫాన్, రుతుపవనలపై మంత్రులకు కనీస అవగాహన కూడా లేదన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రధాని, సోనియా పర్యటించాలని డిమాండ్ చేశారు. తుఫానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానికి లేఖ రాయనున్నట్లు చంద్రబాబు తెలిపారు.
.jpg)
.jpg)
.jpg)





