ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు రాష్ట్రాల రాజ్యసభ సభ్యులు...
Published on: Fri Jun 3, 2016 4:19PM

రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు గడవు ముగిసింది. దీంతో ఏపీ నుండి నలుగురు, తెలంగాణ రాష్ట్రం నుండి ఇద్దరు అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ నుండి డీఎస్, కెప్టెన్ లక్ష్మీ కాంతారావు, ఏపీ నుండి సురేష్ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, వైసీపీ నుండి విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


