నాగపూర్ టెస్ట్ : ఇంగ్లాండ్ 139/3

Publish Date:Dec 16, 2012

 

 England india, India dismiss openers, India dismiss Cook and Compton

 

 

ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాల్గో టెస్ట్ లో 297/8 ఓవర్ నైట్ స్కోర్‌తో ఆదివారం బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా నాలుగు పరుగులు వెనుకబడి ఉన్నప్పటికీ ధోనీ ఇన్నింగ్‌ను 326/9 వద్ద డిక్లేర్ చేశాడు. అశ్విన్ 29,ఇషాంత్ శర్మ 2 నాటౌట్ గా నిలిచారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు ఆచితూచి ఆడుతోంది. కెప్టెన్ అలిస్టర్ కుక్(13) 48 పరుగుల వద్ద అశ్విన్ బౌలింగులో ధోనీకి క్యాచ్ ఇచ్చాడు. అనంతరం ఓజా బౌలింగులో 81 పరుగుల వద్ద కాంప్టన్ ఎల్బీగా పెవిలియన్ దారి పట్టాడు. పీటర్సన్(6) 94 పరుగుల వద్ద జడెజా బౌలింగులో ఔటయ్యాడు.