Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...'బాద్ షా' తిరుమలలో శ్రీను వైట్ల పూజ
posted on: Apr 4, 2013 10:55AM

'బాద్ షా' చిత్రం ఘనవిజయం సాధించాలని ఆ చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల ప్రార్ధనలు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. ఈ చిత్రం విజయం సాధించాలని తిరుమలకు వెళ్లి దర్శకుడు శ్రీను వైట్ల శ్రీవారిని ప్రార్ధించినట్లు తెలిపారు. నైవేద్య విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని, తన వెంట తీసుకువచ్చిన 'బాద్‌షా' రీల్ బాక్స్‌ను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన ప్రతి సినిమా విడుదలకు ముందు శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీ అని, అలాగే ఈ సినిమా కూడా భారీ విజయం సాధించాలని కోరుకున్నట్లు తెలిపారు.


.png)



