మేషరాశి:- శ్రీరామ రక్షా స్తోత్రం
                హనుమాన్ చాలీసా
                శని, గురు, రాహు స్తోత్రాలు

వృషభరాశి:- శని, గురు, రాహు, ధ్యాన శ్లోకాలు

మిథున రాశి:- గురు, రాహు,కేతు ధ్యాన శ్లోకాలు
                   శ్రీరామ రక్షా స్తోత్రం
                  కృష్ణాష్టకమ్   

కర్కాటక రాశి:- శని, కుజ, కేతు, గురు ధ్యానం
                      హనుమాన్ చాలీసా             
                     విష్ణు సహస్ర నామ స్తోత్రం
                     దుర్గా స్తోత్రం   

సింహ రాశి :- శని, గురు, కేతు ధ్యానం
                  శ్రీ హనుమాన్ చాలీసా
                  శ్రీ రామ రక్షా స్తోత్రం

కన్యా రాశి :- శని, గురు, రాహు, కేతు ధ్యానం

తుల:- గురు, శని, రాహు, కేతు ధ్యానం
           సుదర్శన స్తోత్రము
            శ్రీలక్ష్మీ నృసింహ స్తోత్రము
             గణపతి స్తోత్రం

వృశ్చిక రాశి:- మహాలక్ష్మీ స్తోత్రము
                   శ్రీ సుందరకాండ పారాయణం
                   శని, రాహు, కేతు, కుజ ధ్యాన శ్లోకాలు

ధనస్సు రాశి:- సుందరకాండ పారాయణం

మకరరాశి:- గురు, శని, రాహు, కేతు ధ్యాన శ్లోకాలు
                శ్రీ సుదర్శన స్తోత్రము
                శ్రీలక్ష్మీ నృసింహ స్తోత్రము
                గణపతి స్తోత్రము

కుంభరాశి:- శ్రీ రామ రక్షా స్తోత్రము

మీనరాశి:- గురు, శని, రాహు, కేతు ధ్యాన శ్లోకాలు
               శ్రీ సుదర్శన స్తోత్రము
               శ్రీ లక్ష్మీ నృసింహ స్తోత్రము
              గణపతి స్తోత్రము

 


More Ugadi