పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : జగన్
మొంథా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంటలను మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు.
Othersసీరియల్ నటికి వేధింపులు.. నవీన్ అరెస్ట్
ఆమె ఒక సీరియల్ నటి. తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. తెలుగుతో పాటు కన్నడ సీరియల్స్ లోను తన హవాని కొనసాగిస్తూ అప్రహాతీతంగా దూసుకుపోతుంది. సోషల్ మీడియాలోను యాక్టీవ్ గా ఉండే ఆమెకి కొన్ని రోజుల క్రితం నవీన్ అనే వ్యక్తి తన ఫేస్ బుక్ అకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది.
Newsఛత్తీస్ గఢ్ లో రైలు ప్రమాదం.. ఆరుగురు మృతి
అత్యంత బిజీగా ఉండే బిలాస్ పూర్ -హౌరా మార్గంలో ఈ ప్రమాదం జరగడంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
Othersహిందూజా గ్రూప్ ఛైర్మన్ కన్నుమూత
హిందూజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ పి.హిందూజా (85) తుదిశ్వాస విడిచారు
Othersచేయి కోసుకున్న బిగ్ బాస్ మాధురి.. సంచలన వివరాలు ఇవ
ఎంటర్ టైన్ మెంట్ ని కోరుకునే ప్రేక్షకులు అత్యంత అమితంగా ఇష్టపడే రియాలిటీ షో బిగ్ బాస్ షో(Bigg Boss).కింగ్ నాగార్జున(Nagarjuna)హోస్ట్ గా ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 'స్టార్ మా' వేదికగా ప్రసారం అవుతుంది. ఈ షో ద్వారా హౌస్ లోని కంటెంట్స్ తమకంటు ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు. అలాంటి వాళ్ళల్లో 'దువ్వాడ మాధురి' ఒకరు. ఇరవై రెండు రోజుల క్రితం హౌస్ లోకి ప్రవేశించిన మాధురి ఎలిమినెట్ అవ్వడంతో బయటకి వచ్చింది. రీసెంట్ గా మాధురి ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని హౌస్ కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలని వెల్లడి చేసింది.
TV Newsఅనన్య నాగళ్ల అందాల ఆరబోత!
సినిమా అవకాశాల కోసం కొందరు హీరోయిన్లు గ్లామర్ డోస్ పెంచుతారనే అభిప్రాయాలు ఉన్నాయి. తెలుగు నటి అనన్య నాగళ్ల కూడా ఈ సూత్రాన్ని నమ్ముతున్నట్టుగా ఉంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో ఆమె హాట్ టాపిక్ గా మారింది.
Newsజైలు నుంచి ఆస్పత్రికి చెవిరెడ్డి
3 వేల 200 కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ వేగం పెంచిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వెంకటేష్ నాయుడు, బాలాజీ, నవీన్ లపై రెండో చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
Others
 
 
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ పైనే శ్రీలీల ఆశలు..!
గ్లామర్, డ్యాన్సింగ్ స్కిల్స్ తో.. స్టార్స్ పక్కన నటించే ఓ కమర్షియల్ హీరోయిన్ కి ఉండాల్సిన లక్షణాలన్నీ శ్రీలీలలో ఉన్నాయి. అయితే కథల ఎంపికలో చేస్తున్న పొరపాట్లతో వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి. దీంతో ఇప్పుడామె తన ఆశలన్నీ పవన్ కళ్యాణ్ పైనే పెట్టుకుంది.
News