Home » Beverages » Egg Manchuria Recipe


 

ఎగ్‌ మంచూరియా

కావలసిన పదార్థాలు:

గుడ్లు: 6

చక్కెర : పావు టీ స్పూన్‌

నూనె : 4 స్పూన్లు

మొక్కజొన్న పిండి: 1 స్పూన్‌

వెనిగర్‌ : 1 స్పూన్‌

పచ్చిమిర్చి: 6

సోయా సాస్‌: 2 టేబుల్‌ స్పూన్‌

ఉల్లిపాయలు: 1

తయారుచేసే విధానం :

ముందుగా కోడి గుడ్లను ఉడకబెట్టుకోవాలి. తరువాత కోడి గుడ్లను సగానికి కట్‌ చేసుకోవాలి. పాన్‌లో నూనె వేసి వేడి చేసి, రౌండ్ గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ముక్కలు వేసి, అవి బాగా వేగేవరకు వుంచాలి . దానిలో మొక్కజొన్నపిండి,నీళ్ళు పోసి, ఉండలు కట్టకుండా తిప్పాలి. దీనికి సోయాసాస్‌, వెనిగర్‌, చక్కెర, ఉప్పు , పచ్చి మిర్చి, గుడ్లను కూడా ఒకదాని తరువాత ఒకటి వేసి తగినంత సేపు వేగనివ్వాలి. ఆ తరువాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి.


Related Recipes

Beverages

Butter Scotch Ice Cream

Beverages

Bengali Special Mishti Doi

Beverages

Mango Sabja Pudding (Summer Special)

Beverages

మ్యాంగో షీరా

Beverages

Mango Sherbet (Summer Special)

Beverages

Kesariya Paan Thandai Panna Cotta (Holi Special)

Beverages

Choco Banana Smoothie

Beverages

Pachi Mamidikaya Juice