Home » Beverages » Banana vanilla chocolate Milkshake Recipe


 

బనానా వెనిల్లా మిల్క్‌షేక్ రెసిపి

 

 

 

కావలసినవి:

అరటి పండు - ఒకటి

చాకొలెట్ సాస్ - టేబుల్‌స్పూన్

ఐస్ క్రీమ్ - ఒకటిన్నర కప్పు

వెనిలా ఎసెన్స్ - నాలుగు చుక్కలు

పాలు - కప్పు

తయారి:

అరటిపండు,ఐస్ క్రీం , కాచి చల్లార్చిన పాలు ,వెనిలా ఎసెన్స్ అన్నిటిని కలిపి మిక్సీలో వేసి బాగా బ్లెండ్ చెయ్యాలి. గంట సేపు ఫ్రిజ్ లో పెట్టాలి . సర్వ్ చేసేముందు గ్లాసులో ముందు చాకొలెట్ సాస్ వేసి తరవాత బనానా వెనిల్లా మిల్క్‌షేక్ వేసి సర్వ్చెయ్యాలి.


Related Recipes

Beverages

Bengali Special Mishti Doi

Beverages

Mango Shrikhand (Summer Special)

Beverages

Mango Sabja Pudding (Summer Special)

Beverages

మ్యాంగో షీరా

Beverages

Mango Sherbet (Summer Special)

Beverages

కాఫీ మిల్క్ షేక్..

Beverages

Kesariya Paan Thandai Panna Cotta (Holi Special)

Beverages

Choco Banana Smoothie