Home » Beverages » Pachi Mamidikaya Juice


 

పచ్చి మామిడికాయ జ్యూస్

 

కావలసినవి :

పచ్చి మామిడికాయలు - అర కిలో

నల్ల ఉప్పు - ఒకటిన్నర  స్పూన్

జీలకర్ర  పౌడర్  - ఒక స్పూన్

పంచదార - తగినంత

చాట్ మసాల - ఒక చెంచా

వాటర్  - లీటర్


తయారీ :

ముందుగా మామిడికాయలు కడిగి ముక్కలు తరిగి  పెట్టుకొవాలి.  స్టవ్ వెలిగించి పాన్ లో  నీళ్ళు  పోసి అందులో ఈ మామిడికాయ ముక్కలు వేసి  మూత  పెట్టి   ఉడికించాలి.  ముక్కలు బాగా ఉడికాక  అవి ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారక మిక్సిలో వేసి పేస్ట్ లా చేసి కొద్దిగా నీళ్ళు కలిపి  వడ కట్టి  రసాన్ని తీసుకోవాలి.  ఈ రసానికి సరిపడా నీళ్ళు  పోసి  కలిపి అందులో నల్ల ఉప్పు, జీరా పౌడర్  , పంచదార , చాట్ మసాల వేసి బాగా కలిపి గంటసేపు ఫ్రిజ్ లో పెట్టుకుని తరువాత సర్వ్ చేసుకోవాలి..


Related Recipes

Beverages

గ్రీన్ జ్యూస్

Beverages

Bengali Special Mishti Doi

Beverages

Mango Sabja Pudding (Summer Special)

Beverages

మ్యాంగో షీరా

Beverages

Mango Sherbet (Summer Special)

Beverages

Choco Banana Smoothie

Beverages

Healthy Beets Juice

Beverages

Detoxing Healthy Juice