Home » Comedy Stories » Telugu Songs Parody Jokes

Telugu Songs Parody Jokes


నాగేశ్వరరావు, బి. సరోజ కలిసి నటించిన " ఆత్మబలం " అనే సినిమాలోని " చిట పట

చినుకులు పడుతూ ఉంటే " అనే పాటకీ పేరడీ పాట.

అసలైన సాంగ్
" చిట పట చినుకులు పడుతూ ఉంటే

చెలికాడే సరసన ఉంటే

చేట్టపట్టగా చేతులు పట్టీ

చెట్టు నీడకై పరుగెడుతుంటే

చెప్పలేని ఆ హాయి...

ఎంతో వెచ్చగా ఉంటుందోయి... "

అనే ఈ పాటకీ పేరడీ సాంగ్ గా...

పేరడీ సాంగ్
చిట పట చినుకులు పడుతూ ఉంటే

టప టప సెనగలు నములుతూ ఉంటే

ఎండ వేడికి దాహం వేసి

కుండా నీటికై పరుగెడుతూ ఉంటే

చెప్పలేని ఆ బాధ

ఎంతో తిక్కగా ఉంటుందోయి...


**************************************

రాజశేఖర్, రమ్యకృష్ణ, మధుబాల కలిసి నటించిన " అల్లరి ప్రియుడు "  అనే సినిమాలోని

అందమా నీ పేరేమిటి అనే పాటకు పేరడీ పాట.

అసలైన సాంగ్

" అందమా నీ పేరేమిటి అందమా!!!

పరువమా నీ ఊరేమిటి పరువమా!!!

ఒంపుల హంపి శిల్పమా

బాపు గీసిన చిత్రమా

తెలుపుమా.. తెలుపుమా..తెలుపుమా. "

పేరడీ సాంగ్

అల్లమా నీ పెరేమిటి బెల్లమా !!!

బెల్లమా నీ రూపేమిటి అల్లమా !!!

కారంగుంటే అల్లమా !!

తీయంగుంటే బెల్లమా!!

కొరుకుమా.. కొరుకుమా.. కొరుకుమా...


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.