Home » Comedy Stories » telugu comedy Club
telugu comedy Club
.png)
***********************************************************************
నవ్వడం ఒక భోగం
నవ్వించడం ఒక హోగం
నవ్వలేకపోవడం ఒక రోగం
అన్నాడు మన జంధ్యాలగారు.కాని మన స్టైల్లో చెప్పాలంటే నవ్వలేకపోవడం ఒక జబ్బు.
దానికి వుందో మందు అదే మన తెలుగు కామెడీ క్లబ్.
Famous Telugu dialogues in English
పసందైన జోకులు వింటూ,కనువిందైన సీన్సును చూస్తూ మనసారా నవ్వుకోవడమే మనం
చేయాల్సిన పని.
ఇప్పుడు ముందుగా ఒక జోక్. సుబ్బు ప్రేమించిన మాధవి, తనకు న్యూ ఇయర్ గ్రీటింగ్
పంపలేదు. ఎందుకు పంపలేదో అడిగి తెలుసుకోవాలనిపించింది మన సుబ్బుకి.
“మాధవి...నాకు న్యూ ఇయర్ గ్రీటింగ్ ఎందుకు పంపలేదు ?”అని అమాయకంగా అడిగిన
సుబ్బుకి “నా బాయ్ ప్రెండ్స్ ఒక్కరు కూడా మంచి గ్రీటింగ్స్ పంపలేదు డియర్ "అని చెప్పి
గబుక్కున నాలిక్కరుచుకుంది ఆ మాధవి. హహ్హహ్హ...జోక్ బాగుంది కదా.
ఇప్పుడు మీకోసం కామెడీ సీన్.
Brahmanandam as Baby




