కుజాష్టమ దోషం
ముహూర్త లగ్నానికి అష్టమంలో కుజుడుండడం 'కుజాష్టమ దోషం'
దోషాపవాదం: అష్టమంలో కుజుడున్నప్పటికీ సూర్యునితో కూడి అస్తంగతుడైనా, నీచరాశియైన కర్కాటకంలో ఉన్నా, శత్రుక్షేత్రాలైన మిథు, కన్యల్లో ఉన్నా కూజాష్టమ దోషం తొలగుతుంది. కశ్యపుని ప్రకారం -
'అస్తగే నోచ్ఛగే భౌమే శత్రు క్షేత్రే గతేపివా
ఏకాధిపత్యేరాశీశ మైత్ర్యేవానైవ దోషకృత్'
భ్రుగుషట్క కుజాష్టమ దోషాపవాదములు కాలామృత కారునికి సమ్మతములు కావు.