Telugu Cinema USA Schedules     top news
TMDB - TeluguOne Movie Database, Telugu cinema News, Telugu Movie News, Telugu cinema reviews, latest telugu movies, Telugu Film newsNews, Telugu movies online
 
తెలుగు తార(లు)
     
సూర్య
Share |
 
సూర్య (Jul 23, 1975)
బయోగ్రఫీ
పేరు : సూర్య
పుట్టిన తేది : Jul 23, 1975  (Age-40)
 
ఫ్యామిలీ & భంధువులు :
తల్లి తండ్రులు : శివకుమార్, లక్ష్మి
సోదరు(లు) : కార్తీక్ శివకుమార్
సోదరి(లు) : బ్రింద శివకుమార్
భార్య / భర్త(లు) : జ్యోతిక
 
మినీ బయోగ్రఫీ

సూర్య జులై 23, 1975 తేదీన శివకుమార్, లక్ష్మి దంపతులకు చెన్నైలో జన్మించాడు. కోయంబత్తూర్ లో పెరిగాడు. ముగ్గురు పిల్లల్లో సూర్య పెద్దవాడు. సూర్య తమ్ముడు కార్తీక్ కూడా నటుడు. చెల్లెలు పేరు బృందా శివకుమార్.పాఠశాల విద్య చెన్నై కి చెందిన సెయింట్ బేడీ స్కూల్లోనూ, లయోలా కాలేజీ నుంచి బీకాంలో పట్టభద్రుడయ్యాడు..