Telugu Cinema USA Schedules     top news
TMDB - TeluguOne Movie Database, Telugu cinema News, Telugu Movie News, Telugu cinema reviews, latest telugu movies, Telugu Film newsNews, Telugu movies online
 
తెలుగు తార(లు)
     
కళానిధి మారన్
Share |
 
కళానిధి మారన్ (Dec 10, 1964)
బయోగ్రఫీ
పేరు : కళానిధి మారన్
పుట్టిన తేది : Dec 10, 1964  (Age-51)
 
ఫ్యామిలీ & భంధువులు :
 
మినీ బయోగ్రఫీ

1964లో జన్మించిన, కళానిధి మారన్ , ఆసియాలో ఎక్కువ లాభాలతో నడిచే ప్రసారకేంద్రమైన సన్ నెట్వర్క్ కు చైర్మన్ మరియు మానేజింగ్ డైరక్టర్. భారతదేశంలో అత్యంత లాభదాయక విమానయాన సంస్థ అయిన స్పైస్ జెట్ ను జూన్ 2010లో హస్తగతం చేసుకున్నాడు. వీరి దూరదర్శన్ ఛానల్స్ మరియు వార్తాపత్రికలు ముఖ్యముగా దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యంలో ఉండగా FM రేడియో స్టేషన్లు, DTH సేవలు, విమానయాన సేవలు దేశమంతా విస్తరించి ఉన్నాయి.