Telugu Cinema USA Schedules     top news
TMDB - TeluguOne Movie Database, Telugu cinema News, Telugu Movie News, Telugu cinema reviews, latest telugu movies, Telugu Film newsNews, Telugu movies online
తెలుగు సినిమా ఆర్టికల్స్
     
   ఆర్టికల్స్   

Dec 30, 2011  Telugu Cinema Articles : Like This :

 
 
   ఆర్టికల్స్   
User CommentsPost Comment
Be the first one to post comment.
 
Other Telugu Cinema Articles
వివాదాల వర్మ
మన దేశంలో నూటికి తొంభై మంది ఎలాగోలా ఏదో ఒక ఉద్యోగం చూసుకునో, వ్యాపారం చేసుకునో జీవితంలో ఏదో ఒక విధంగా సెటిలవ్వాలనుకుంటారు. కానీ మిగిలిన పదిశాతం మందిలో ఎనిమిది శాతం మంది విపరీతంగా ధనం సంపాదించాలనుకుంటారు. ఇక మిగిలిన రెండు శాతం మంది కీర్తి కోసం ప్రాకులాడేవారుంటారు. వీళ్ళ కోవలోకి వచ్చే వ్యక్తి ప్రముఖ సినీ దర్శకులు రామ్ గోపాల వర్మ. ఈయన ఆలోచనా విధానం మొదటి నుంచీ విభిన్నంగానే ఉంటూ వచ్చింది. ఈ మధ్య అది మరీ వివాదాలకు దారి తీసేలా తయారయ్యింది.
More »
దసరా హీరో ఎవరు...?
దసరా హీరో ఎవరు...? అనే ప్రశ్న ఫిలిం నగర్ వర్గాలను పందేలు కాసుకునేలా చేస్తూంది. వివరాల్లోకి వెళితే ముందుగా మహేష్ బాబు హీరోగా, సమంత హీరోయిన్ గా, శ్రీనువైట్ల దర్శకత్వంలో రాబోతున్న "దూకుడు" సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. యన్ టి ఆర్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్ గా, బోయపాటి దర్శకత్వంలో, కె.యస్.రామారావు నిర్మిస్తున్న చిత్రం "ఊసరవెల్లి".ఈ చిత్రం మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ చిత్రం కథకు 70 లక్షలు ఇచ్చారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.
More »
తెలుగు పాటల పల్లకి శ్రీమతి యస్.జానకి
ఆ నటరాజు అనుగ్రహం, అలాగే వాగ్దేవి కరుణ మనపై ఉంటేనే కానీ మనలో కాళాకారులకు కావలసిన కనీస అర్హత ఉండదు. ఆ తర్వాత ఆ కళలో మనం రాణించాలన్నా కూడా వారి అనుగ్రహం ఉండితీరాలి. లేకపోతే ఏ వ్యక్తీ కళాకారులవ్వటం అసాధ్యం. కొంతమందికి కళాకారులవ్వటంలో ఆ భగవంతుడి కరుణాకటాక్ష వీక్షణాలు పరిపూర్ణంగా వారిపై ప్రసరిస్తూ ఉంటుంది. అలాంటి వారిలో తెలుగింటి పాటల పల్లకి, తేనెలూరే గాత్ర మాధురి, ఆరు నుంచి అరవై యేళ్ళ వయసు వారి వరకూ భావాలను తన గాత్రంలో పలికించగలిగే నేర్పరి ప్రముఖ సినీ నేపథ్య గాయని శ్రీమతి యస్.జానకి. 1938లో ఏప్రెల్ 23 వ తేదీన, గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకాలోని పల్లపట్ల గ్రామంలో జానకి జన్మించారు.
More »
సమ్మర్ హీరో ఎవరు....?
మన తెలుగు సినీ పరిశ్రమకు సీజన్ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ నుండి మొదలవుతుంది. సంక్రాంతి బరిలో మామూలుగా పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతాయి. ప్రస్తుతం సంక్రాంతి సీజన్ అయిపోయిమది కనుక వేసవి శలవుల సీజన్ లో మళ్ళీ సినీ పరిశ్రమ కన్నేస్తుంది. ఈ వేసవి శలవుల్లో తెలుగు ప్రేక్షకులకు సినీ పరిశ్రమ బంపర్ ఆఫర్లనే ఇస్తూంది.
More »
మార్చి 4న చిరు నివాసంలో అల్లువారి పెళ్ళిసందడి
యువహీరో అల్లు అర్జున్ వివాహం స్నేహారేడ్డితో మార్చి ఆరో తారీఖున జరగనుంది, ఈ పెళ్ళికి టాలీవుడ్, బాలీవుడ్, కొలీవుడ్ సినీ తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మార్చి 4వ తారీఖున అల్లు అర్జున్ ను పెళ్ళికొడుకును చేయనున్నారు.
More »
బాపు ప్రాణం అయితే ముళ్ళపూడి ఆత్మ
"స్నేహమేరా జీవితం-స్నేహమేరా శాశ్వతం" అన్నాడో కవి.తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కచెల్లెళ్ళతో,బంధువులతో చెప్పుకోలేని అనేక విషయాలు దాపరికం లేకుండా ఒక్క స్నేహితుడితోనే చెప్పుకోగలం.ఈ విషయాన్ని ఎవరైనా కాదనగలరా...?  
More »