నల్ల నువ్వులను పాలు, పంచదారతో సేవించిన రతి సామర్థ్యము గలుగును. నేల గుమ్మడు చూర్ణమును పంచదార, తేనెతోగాని, ఉసిరి చూర్ణమును ఉసిరి రసముతో భావన చేసి పంచాధార, తేనె, నెయ్యి కలిపి సేవించి పాలు త్రాగిన 100మంది స్త్రీలతో రామించు శక్తి కలుగును. యవలు, మినుములు, గోధుమలు, పిప్పళ్ళను రొట్టేగా చేసి తినిన తరువాత పాలు త్రాగినాను లేక సహదేవి, పద్మ కింజల్కములను తేనెతో కలిపి నాభికి పూసుకుని సంభోగము చేసిన పురుషుడు 100మంది యువతులను తృప్తి పరచును.
బీజ స్తంభన (Techniques for premature ejaculation) Sqeeze Technique :-
సంభోగ సమయమున పురుషుడు తన అంగమును మొదటిభాగంలో వేలితో నొక్కుతూ వేరే ఆలోచనతో ఉండవలెను. అప్పుడు ఊపిరి బిగబట్టిన వీర్యస్తంభన గలుగును. శాలిపర్ణీ చూర్ణాన్ని శాలిపర్ణీ రసంతో భావన చేసి ఘృత, క్షీర, మధులు కలిపి సేవించినా లేదా ఫల్లేరు చూర్ణాన్ని పంచదారతో కలిపి సేవించినా సురతపుష్టి కలుగుతుంది.
Other Techniques for premature ejaculation :-
నాభి నుంచి మస్తకము వరకు శరీరమును తాబేలు ఆకారములో ఉంచి, ఓంకారమును జపం చేయుచుండిన వీర్య పతనముగాదు. తెల్లవెంపలి వేరు, పాదరస సహితముగా గచ్చకాయలో వేసి నోటి యందుంచుకోని రతి చేసిన వీర్యము స్కలనము కాదు. నల్లపిల్ల యొక్క కుడి ఎముకను కటిక కట్టుకుని రమించిన వీర్యపతనము గాదు. సప్తపర్ణీ గింజను నోటి యందుంచుకొని సంభోగించినను వీర్యపతనము కాదు. స్నుహీ (జెముడు) అను క్షీరసార వృక్షము, అత్తిపత్తిని మేకపాలతో కలిపి పాదములకు లేపము చేసిన వీర్యపతనము జరుగదు. కుసుమ తైలమును లింగమునకు మర్ధన చేసినాను వీర్యపతనము జరగదు. గలిజేరు చూర్ణమును తిలముతో కాచి లింగ లేపనము చేసినాను వీర్యము స్ఖలించదు. పై యోగాములను పాదములకు లేపనము చేసినను వీర్యము పతనము కాదు. గేదె నెయ్యి, సహదేవి మూలము, నువ్వులు, తేనె, కమల కేసరములను సమముగా గ్రహించి వీనిలో పిచ్చుక రెట్టను కలిపి నాభికి లేపము చేసి స్త్రీతో రమించిన పురుషునికి వీర్యము స్ఖలించదు.