The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Causes and cure for erectile dysfunction
నపుంసకత్వము వచ్చుటకు కారణము :

నపుంసకత్వము వచ్చుటకు కారణము :
పురుషుని వీర్యమును బహువార పత్రముపై వేసి, రేగు ఆకులతో చుట్టి ఉంచిన ఆ పురుషుడు నపుంసకుడగును.  పసుపు, మాని పసుపులను మేక మూత్రములో కలిపి త్రాగించిన ఆ పురుషునికి వెంటనే నపుంసకత్వము  వచ్చును.
నపుంసకత్వ నాశన ప్రకారము :
తిలలు, పల్లేరు చూర్ణమును మేకపాలతో వండి, తేనెతో భుజించిన వారమురోజులలో పుంస్త్వము వచ్చును. మానవుని ప్రక్క ఎముక, గాడిద, ఒంటెల ప్రక్క ఎముకలను శిరో భాగమున ఉంచిన రతి సమయమున వారికి కలహము వచ్చును.


 

వైరోత్సాదన కారణము :
నల్లకాకి, తోడేలు రక్తముతో గాని, నేటితో గాని స్త్రీ-పురుషుల పేరుతొ 108 పర్యాయములు హోమము చేసిన ఆ స్త్రీ పురుషులకు తప్పక విరోధము కలుగును. వేప ఆకులపై దంపతుల పేరులు రాసి, కాకి, తోడేలు రోమములతో హోమము చేసిన ఆ దంపతులకు తప్పక వైరము కలుగును. ఎలుక, పిల్లి రోమములతో దిగంబరుడై హోమము చేసిన ఆ ఇంటిలోని వారికి విరోధము వచ్చును. పై వస్తువులతో విప్రుడు ఆ ఇంటిలో ధూపము వేసినాను ఆ ఇంటిలోని వారికి విరోధము కలుగును.
ప్రేమ కలుగు ఉపాయము :
దేవదారు, తగరము, వస, కృష్ణా గరు, కస్తూరి, చందనములను కలిపి గృహములో ధూపము వేసిన ఆ గృహములోని వారికి పరస్పర ప్రేమ కలుగును.