The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Jeans (Chromosomes) Role in Marriage Between Cousins
మేనరికాల్లో జీన్సు పాత్ర

శరీరంలోని ప్రతీ కణంలోను క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ క్రోమోజోమ్స్ లో జీన్స్ అనేక వేల సంఖ్యలో ఉంటాయి ఈ జీన్స్ వల్లనే తల్లిదండ్రుల ఆకారంతోపాటు వాళ్ళ స్వభావాలూ అంతే కాకుండా వంశపారంపర్యంగా వచ్చే కొన్ని వ్యాధులుకూడా సంక్రమిస్తాయి. వంశ పారంపర్యంగా వచ్చే కొన్ని వ్యాధులు కోద్దె వున్నాయి. దానికితోడు అవి అంతర్గతంగానే వుంటూ ఒక తరంనుంచి మరొక తరానికి సంక్రమిస్తూ వుంటాయి.

కాని మేనరికాలు చేసుకున్నప్పుడు దగ్గరిబంధువుల్లో వివాహం చేసుకున్నప్పుడు ఇద్దరిలోనూ అంతర్గతంగా వున్న వ్యాధులకి సంబంధించిన జీన్స్ కలయికపొంది వ్యాధులు బహిర్గతమవుతాయి. అలాకాక బయట సంబంధాలు చేసుకొన్నట్లయితే, అంతర్గతంగా ఉండే ఈ వంశ పారంపర్య వ్యాధులకు రెండవ భాగస్వామి నుండి అండ లభించక బహిర్గతం కావడం జరుగుతుంది.

కాని వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు వేరు. అవి బహిర్గతం కావడానికి కావలసిన పరిస్థితులు వేరు. వాటికి దోహదం కలిగించే పరిస్థితులే దగ్గర రక్తసంబంధాలు.