The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Romantic Stories>>sobhanam Ticketlu
శోభనం టిక్కెట్లు

డి.ఫణికుమారి

ప్రియ, రమణి, రాధిక, శోభనల యూనివర్సిటీ చదువులు పూర్తయి బైటపడే రోజులు దగ్గర పడుతుంటే భయం పట్టుకుంది. చదువు పూర్తయ్యాక ఉద్యోగాల వేట, వరుల వేటో ప్రారంభించాలి. సరియైనవి దొరక్కపోతే అసలు కష్టాలు ప్రారంభం అవుతాయని తెలిసి మరీ బెంబేలెత్తిపోయారు. ఎప్పటిలా ఓ సాయంత్రం హాస్టల్ గార్డెన్ లోని పున్నాగ పూలచెట్టు కింద కూర్చుని టీ తాగుతూ మాటల్లో పడ్డారు. "ఎగ్జామ్స్ అయిన తరువాత మనం తలోదారి అయిపోతాం కదూ! ఎంత దూరం వెళ్ళిపోయినా మన స్నేహం మాత్రం చిరకాలం ఉండిపోవాలని కోరిక పుడుతుందే!'' అంది ప్రియ ఫ్రెండ్స్ నలుగుర్ని ఉద్దేశించి.

"మరో కోరిక మర్చిపోయినట్టున్నావ్ ప్రియా! సరసమైన భర్తలు దొరికితే ఆ కబుర్లు ఉత్తరాల ద్వారానో, ఫోన్ ల ద్వారానో తెలియపరుచుకోవాలనుకున్నాం!'' అంది రమణి కన్నులు అందంగా తిప్పుతూ.

చురుక్కున చూసింది రాధిక, తళుక్కుమన్నట్లు చూసింది రమ్య.

"అవును మనం చెప్పుకునే సరసమైన కబుర్లకిక సెన్సార్ ఉండదు'' అంది శోభన నవ్వుతూ!

సరిగ్గా నెలరోజులు గడిచిన తర్వాత పరీక్షలు అయిపోయాయ్! భవిష్యత్తుమీద ఎన్నో ఆశలతో ఫ్రెండ్స్ ఐదుగురు వారి వారి ఊళ్ళకు చేరుకున్నారు.

'సౌగంధీపురం' చేరుకున్న రమ్య అక్కడి కాన్వెంట్ లో టీచర్ గా జాయిన్ అయి మిగిలినవారందరికీ తన ఉద్యోగ వివరాలు, క్షేమ సమాచారాలు తెలుపుతూ లెటర్ రాసింది. . కొద్ది రోజుల్లో అయిడురు స్నేహితురాళ్ళు చిరు ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయారు. సరిగ్గా నెలరోజుల తరువాత శోభన తన ఫ్రెండ్స్ అందరికీ ఉత్తరం రాసింది. పెళ్ళి సంబంధం కుదిరిందని, పెళ్ళికొడుకు వాళ్ళు స్థితిపరులని, కుర్రవాడు చిలిపిగా. అందంగా బావున్నాడని. అయితే ఆర్ధిక సమస్యలవల్ల వివాహం జరగకపోవచ్చని దాని సారాంశం.

ప్రియ ఆ ఉత్తరం చదివిన వెంటనే ఐదుగురు ఫ్రెండ్స్ సమావేశం అవ్వాలని ప్లాన్ చేసి అందరికీ అందరికీ ఉత్తరాలు రాసింది. అనుకున్న సమయానికి అందరూ 'తిరుమల' చేరుకున్నారు. దైవదర్శనం అయిన తరువాత్ చర్చలు ప్రారంభించాలని అనుకున్నారు. దర్శనం అయ్యేసరికి రాత్రి పదిగంటలైంది. భోజనాలు ముగించి రాత్రి పదకొండు గంటలకు సమావేశం అయ్యారు. "ఇప్పుడు చెప్పవే ఏమిటి నీ సమస్య?'' అంది ప్రియ.

"నా అందం, చదువు, మా సాంప్రదాయం, పల్లె అన్నీ పెళ్ళికొడుకు వాళ్ళకు బాగా నచ్చేశాయి. కానీ, ఓ లక్ష రూపాయలు అవసరంగా కావాలన్నారు. తిరిగి ఇచ్చేస్తాం కట్నంకాదు అన్నది పెళ్ళికొడుకు తల్లి. అందరికీ పెళ్ళికొడుకు నచ్చాడు ... దాదాపు ఖాయం అని నేనూ అనుకున్నా ... కానీ మా దగ్గర అంత డబ్బులేదు. అప్పుచేస్తే తీర్చే స్తోమతా లేదు'' అని చెప్పింది శోభన.

"మనం అందరం దాదాపు ఇదే స్థితిలో ఉన్నాం! ఆర్థికంగా ఒకరినొకరు ఆడుకునే స్థాయి లేదు. ఆ స్థితికి వచ్చేసరికి మన వయస్సు మళ్ళుతుందేమో'' అంది రమణి.

"ఏం చేద్దామంటారు ఆలోచించండి ...'' అంది రాధిక.

అప్పటికే ఆమె మనసులో ఏదో చెప్పాలన్న కోరికను సిగ్గుతో పక్కకు నెట్టినట్టుంది. అప్పుడు తన ఆలోచన ఏమిటో చెప్పింది ప్రియ. "పెద విద్యార్థుల సహాయార్థం అని బెనిఫిట్ షోలు వేస్తారు. అటువంటి కార్యక్రమమీదైనా మనం చేస్తే కొంతవరకూ డబ్బు కూడబెట్టవచ్చు''

"సినిమా టిక్కెట్లు అమ్మడం అంటే చాలా కష్టం! అంత రిస్క్ మనం చెయ్యలేం'' అంది రమ్య.

"మరైతే మరో మార్గం సూచించండి'' అంది ప్రియ.

"నాకు తెలిసన ఓ సంఘటన చెబుతాను దాన్ని బట్టి మీరు ప్లాన్ రూపొందించండి'' అంది రాధిక.

"చెప్పడానికే అంత సిగ్గుపడుతున్నావ్ ... 'ఏ' సర్టిఫికెటా?'' అంది ప్రియ ఆమెవైపు కొంటెగా చూస్తూ.

"చెప్పు ... చెప్పు ...'' అన్నారు మిగిలినవాళ్ళు.

"ఏ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉన్న కథే చెప్పబోతున్నాను'' అని ఒక్క నిమిషం కన్నులు మూసుకుని తెరిచి ప్రారంభించింది రాధిక.

"నేను ఊరు వెళ్ళిన మూడవ రోజున నా చిన్ననాటి స్నేహితురాలు అమ్ములుకి పెళ్ళి కుదిరింది. శోభనకి మల్లే డబ్బు సమస్యే వచ్చింది ... చాలా ఈజీగా ప్లాన్ చేసి కాలేజీ అమ్మాయిల సహాయంతో వివాహం జరిపించేసింది వాళ్ళ అక్క వరూధిని'' అంటూ తిరిగి కన్నులు మూసుకుంది రాధిక.

"అబ్బా సస్పెన్స్ తో చంపకే ... విషయం ఏమిటో చెప్పు ...'' అంటూ తొందర పెట్టారు స్నేహితురాళ్ళు.

"అమ్ములుకి కుర్రవాడు బాగా నచ్చేశాడు. తండ్రి లేకపోవటంవల్ల అక్క వరూధిని మీద బాధ్యతా, పెళ్ళి భారం పడింది. వరూధిని చాలా తెలివైనది. పైగా ధైర్యస్తురాలు కావటం వల్ల తన ప్లాన్ ప్రకారం కాలేజీలో చదివినప్పటి స్నేహితురాళ్ళందరికీ ఉత్తరాలు రాసింది. మహిళలు తలుచుకుంటే చెయ్యలేని పని అంటూ ఏముంటుంది. అది బెనిఫిట్ షో టిక్కెట్లు అమ్మటం ద్వారా కట్నం డబ్బు సాధించగలిగారు'' అంది రాధిక.

"నువ్వు చెప్పింది కొద్దిగా అర్థమైంది. అసలు ఆ షో ఎంతో టిక్కెట్టు ఎవరు కొన్నారు చెప్పవే'' అంది ప్రియ.

"వధూవరులిద్దరినీ శోభనపురాత్రి గదిలోకి పంపించి ... తరువాత చాటుమాటుగా లోపల జరిగే సరసాలు చూసే అమ్మలక్కలు ఏ విధమైన చార్జీలు చెల్లించరు కదా! అలా చూసే వాళ్ళదగ్గర డబ్బు వసూలు చెయ్యటం ఇందులో ముఖ్యమైనది'' అంది రాధిక.

"ఇంకాస్త వివరంగా చెప్పవే'' అంది ప్రియ.

"ఏముంది! దాదాపు వందమందికి బెనిఫిట్ నైట్ టిక్కెట్లు అమ్మారు. లక్ష రూపాయల దాకా కూడబెట్టి అమ్ములు పెళ్ళి జరిపించారు'' అంది రాధిక.

"వందమంది శోభనం ఎలా చూశారు ...? అసంభవం''అంది రమణి ఆ విషయం నమ్మలేనట్లుగా.

"ఆ విషయమే చెప్పబోతున్నాను. మా ఊళ్ళో కనక మహాలక్ష్మి కళ్యాణ మండపం వుంది. కింద ఫ్లోర్ లో పెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ లో భోజనాలు ... ఆపైన శోభనం జరుపుతుంటారు'' అంది రాధిక.

"కిటికీలు మూసుకోకుండా ఎలా శోభనం జరుపుకున్నారో!'' అంది రమణి సిగ్గుపడుతూ.

"ఫీజులు తీసేశాం గాలి ఆడక పెళ్ళికొడుకు తలుపులు, కిటికీలు తెరిచేశారు'' అంది రాధిక.

"అది జరిగే పనిలా అనిపించటం లేదు ... మరో ఆలోచన ఏదైనా చేద్దాం'' అంది రమణి.

"నాకు తెలిసినది చెప్పాను ... ఆ తరువాత మీ ఇష్టం ...'' అంది రాధిక భుజారెగరేస్తూ.

ఫ్రెండ్స్ ఐదుగురూ ఆలోచనల్లో మునిగిపోయారు.

*****

పెళ్ళికొడుకు తరుపు వాళ్ళకి డబ్బు చేరిపోయింది. కళ్యాణ మండపంలో ఘనంగా శోభన వివాహ వేడుకలు జరిగిపోయాయి. యూనివర్సిటీ ఓల్డ్ స్టూడెంట్స్ ఓ వందమంది హాజరయ్యారు. ముచ్చటగా మూడురోజుల పండుగ శోభనం కూడా జరగబోతుంది. ప్రియ, రమ్య, రమణి, రాదికలే పెద్దలయ్యారు. ముచ్చటగా చిన్న గది ... దానికి కిటికీలు లేవు ... ఒక్క తపులు మాత్రమే. షో చూపించడం చాలా కష్టం కూడా!

శోభన ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతలు చెప్పింది. ఒకవేళ షో చూపించలేకపోతే డబ్బు వాపసు ఇవ్వబడదు. తరువాత షోకి అవకాశం ఉంటుందని కూడా చెప్పింది. ప్రియ సూచనల మేరకు ఫ్రెండ్స్ అందరూ పక్కింటి డాబా మీదకు చేరుకున్నారు.. వెన్నెల రాత్రిలో మెరుస్తున్న చుక్కల్ని చూస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు.. "మొగుణ్ణి ఎప్పుడు పైకి తెస్తుందిట! మనం ఎప్పుడు చూడాలట! నాకు నిద్ర ముంచుకొస్తుందే'' అంది రమణి.

"పడుకో ... పక్క డాబా మీదకి జంట రాగానే నేను నిద్రలేపుతాలే'' అంది రమనితో ప్రియ.

ఫ్రెండ్స్ కోరిక ఎలా తీర్చాలి అని ఆలోచిస్తూ భర్తకు పాలగ్లాసు అందించింది శోభన. గ్లాసు అందుకుని సిప్ చేసి శోభన పెదవులకు ఆనించి "ఏమిటి అంత దీర్ఘాలోచన? అమ్మావాళ్ళు ఏమైనా ఇబ్బందులు పెట్టారా? అటువంటివి ఏమైనా ఉంటే మెల్లిగా సర్ధుకుపోతే. ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం అదికాదు. నువ్వు, నేను ఆనందంగా ఉండాల్సిన అనుభూతుల్ని పంచి ఇచ్చే మొదటిరాత్రి ఎలా ప్రారంభించాలి అని'' అన్నాడు రాజేష్ మృదువుగా.

"చప్పుడు చేస్తూ తిరుగుతున్నా ఫ్యాన్ ... అగర్ బత్తీ పొగ చికాకు కలిగిస్తున్నాయ్! ఈ గదిలో సరిగా ఊపిరి ఆడటం లేదు'' అంది శోభన కన్నులు తిప్పుతూ!

"ఊపిరి ఆడేలా చేస్తాను చూడు'' అంటూ చీర కుచ్చెళ్లు పట్టుకుని సుతారంగా లాగాడు రాజేష్. జరజరా కిందికి జారిపోయిది చీర. రాజేష్ చూపులకి శోభన సిగ్గుతో ముడుచుకుపోయింది.

"అంతగా సిగ్గులేల ఇది వేసుకో'' అంటూ అతని కిష్టమైన నైటీని అందించాడు రాజేష్.

దాన్ని రెండు చేతులతో పట్టుకుని భుజాలకు చేర్చుకుని మురిపంగా చూసుకుంది శోభన. గుండెలమీద గులాబీ పువ్వుల అల్లిక అందులో పొదిగిన రాళ్ళు కెంపులవలె తళతళా మెరుస్తున్నాయ్! అటువంటి నైటీ వేసుకోవాలని తనకు ఎన్నాళ్ళనుండో కోరిక కూడా ... అది తీరిందిప్పుడు.

"థాంక్స్ రాజేష్! నా అదృష్టానికి చిహ్నమైన కెంపులతో పాటు నైటీ నా సొంతమైతే నేను మీ సొంతం కదూ!'' అంది శోభన చిలిపిగా చూస్తూ.

కన్నులు విప్పారించి తదేకంగా శోభన అందాల్ని కళ్ళతోనే తడుముతున్నాడిప్పుడు.

"కన్నులు మూసుకుంటే నైటీ వేసుకుంటాను'' అంది శోభన భర్త వంక ఓరగా చూస్తూ

"కొంటే వేషాలు వెయ్యను! నైటీ వేసుకో చూస్తాను అంతే!'' అన్నాడు రాజేష్ ముద్దు ముద్దుగా.

"ఊహూ ...! నాకు సిగ్గుగా వుంది ప్లీజ్'' అంది శోభన.

నైటీ వేసుకోకుండానే మంచం మీదకు లాగాడు. అతని స్పర్శ మెత్తమెత్తగా వెచ్చవెచ్చగా ఉందనిపించింది. అన్నీ మరిచిపోయి అతని కౌగిలిలోకి చేరిపోయింది. మెల్లిగా అతని చేతులు ఆమెను చుట్టేశాయి. మరింత గాదంగా అతన్ని హత్తుకుపోయిందామె. అంతలో ఏదో శబ్దం ...

శోభనకి అర్థం అయింది! ఫ్రెండ్స్ సిగ్నల్ ఇస్తున్నారు, భర్తను ఎలా మేడమీదకు తీసుకెళ్లాలో అర్థంకాలేదు. ఇప్పుడు శరీరం కూడా స్వాధీనంలో లేదు. ఏదో ఆరాటం ...! ఫ్రెండ్స్ కి సారీ అన్నా చెప్పాలి. అదే ఆలోచిస్తూ కొద్దిగా కదిలింది. మంచంమీద నుంది లేవబోతున్న ఆమెను కదలనివ్వలేదు రాజేష్. ఎంత బలమైన పట్టు అతనిది. అతని చేతుల్లో ఏదో మహత్యం ఉండనిపిన్స్తుంది. ఈ రాత్రి ఏదో జరిగిపోవాలి. రేపు అనేది లేదు ... ఈ మధురమైన క్షణాలు మరిక తిరిగి రానుగాక రావన్నట్లనిపిస్తుంది.

స్పర్శకు తెలియని మనస్సుకు అందని అవధులు దాటినా తీవ్రమైన వాంఛతో రగిలిపోతుందిప్పుడు. అది ఆపడం యవ్వనంలో ఉన్నవారికి సాధ్యం కాదు కూడా! ఆమె గులాబీల ప్రదర్శన చల్లగా దోచుకుని ... తలుపుల తలుపులు తెరిచే ఉంచాను రమ్మని ఆహ్వానిస్తుంది. అందమైన బిగువైన ఆమె అవయవాలు కోరుకుంటున్నాయి.

వేగిరం సంతృప్తిపరచమని, భోగాలు అనుభవించడమే జీవిత పరమావధి అనిపించే క్షణాలవి. అతను మగవాడు, కోరిక తీర్చాల్సిన బాధ్యతా అతనిపై ఉంది. అతను కాదంటే కోరికలతో కాలిపోతున్న ఆమె ఏమైపోతుందో అన్నట్టు చూస్తుంది ప్రకృతి. వేడి నితూర్పులతో రణరంగానికి సిద్ధం అన్నట్లు ఆమె నాజూకైన శరీరం, మంచంమీద అలవోకగా కదులుతుంటే ఆ ధ్వని ... గాలిని చీల్చుకుని బయటకువచ్చి వింత కబుర్లు చెప్పాలని చూస్తున్నట్లుంది.

తొంభై ఏళ్ళ సంబంధానికి శ్రీకారం చుట్టబోతున్న శరీరాలను చూస్తూ రోజ్ వుడ్ మంచం మంత్రాలు జపిస్తున్నట్లుంది. అతని శరీరంలోని అణువణువు టెన్షన్ తో బిగిసి దొరికిన సంపదలను దోచుకోవాలనే ప్రయత్నం ప్రారంభించాయి. ఆమెలోని అణువణువు అతని స్పర్శకి పరిచయం అవుతున్న కొద్దీ ఆరాటం ఎక్కువవుతుంది. బంగారు చాయతో మెరుస్తున్న యవ్వన సంపదల్ని కొల్లగొట్టే కొద్దీ కొత్త కోరికలు విజృంభిస్తున్నాయి.

ఆమెను మరింత గాఢంగా పెనవేసుకుపోయాడతను. అతని నడుం చుట్టూకొలతను ఆమె చేతులు పరామర్శిస్తుంటే వేగం ఎక్కువయినట్లుంది. ఎవరూ నేర్పారంమా నీకీ విద్య ... ప్రకృతి ప్రసాదించిన వరమా? అని అడుగుతున్నాడతను. ఆమె కన్నులు తెరచిచూడటం లేదు. తెరిస్తే ... ఆ కన్నుల్లోంచి ఆనందం ఎక్కడికి ఎగిరిపోతుందో అన్నంత గట్టిగా కన్నులు మూసుకుంది .ఆమె నుదుట మెరుస్తున్న స్వేదబిందువులు ఆమెలోని వేడిని కంట్రోల్ చెయ్యడానికి ప్రయత్నిస్తూ మాయమవుతున్నాయ్.

అతని పెదవులు ఆమె పంటిగాటికి ఉలిక్కిపడుతుంటే అంతలోనే ఆమె పెదవులు మృదువుగా లాలిస్తున్నాయి. ఆమె కోరిక తీరేదాకా ఆమెలోని ఆవేశం చల్లారేదాకా తృప్తి కలిగేదాకా ఆమెకు సరిపడ బిగువును సడలించలేదు. కోరిక తీరిన మరుక్షణం అతని ఛాతీమీద వాలిపోయింది. శోభన వేడి తగ్గినా ఊపిరికి అతని ఛాతీ వెంట్రుకలు కదులుతుంటే మునిపంటితో వాటిని అందుకోవాలని ప్రయత్నించింది. ఎన్నో ఏళ్ళ తరబడి సాహచర్యం ఉన్నదానిలా అతని ఛాతీమీద ధీమాగా తలపెట్టుకుని ఎదపొంగులను తాకిస్తూ "మరోసారి'' అంది శోభన.

అర్థమై కూడా ఏమి చెబుతుందో చూద్దాం అన్నట్లు "ఏం కావాలి?'' అని అడిగాడు రాజేష్.

"నేనిప్పటి వరకూ మీకు ఏది అందించానో అదే కావాలి'' చెప్పింది నెమ్మదిగా గుసగుసగా. ఆమె మాటలకు మధురంగా నవ్వాడతను. ఆమె నున్నని మెడ భాగాన్ని చెవుల క్రిందుగా నాలికతో స్పృశిస్తూ అడిగాడు "ఇన్ని సొగసులు ఇంతకాలంగా దాచావో? ఈ రాత్రి అన్యాయంగా దోపిడీ జరిగిపోతుంటే నీకు బాధగా అనిపించడంలేదా?'' అని.

"ఇంత సుఖం ఉంటుందని తెలుసుంటే, మీరు పెళ్ళిచూపుల్లో కన్నుకొట్టినప్పుడే మీ వశమయిపోయేదాన్ని'' అంది శోభన.

ఎంత ప్రేమ, ఎంత ఆరాటం మరోసారి ఆమెలోకి పెనవేసుకుపోయాడు. ఆమె మరింత పట్టు బిగించింది. శరీరంలోని రక్తాన్నంతా తోడేస్తుందా అన్నట్లుంది. ఆమె వేగానికి సరిసమానమైన వేగాన్ని అందించడానికి అతడు ఈసారి ఎక్కువ కష్టపడాల్సివచ్చింది.

"ఈ సుఖం చాలు!'' అని ఆమె అనేంత వరకూ యుద్ధం చేసి విజయం సాధించాడతను. విజయోత్సాహంతో అడిగాడు ... "ఇంకేమయినా కావాలా?'' అని.

"సర్వస్వం దోచుకున్నారు చాలు బాబూ చాలనిపించారు ఇంకేమిటి?'' అంది మత్తుదిగిన కన్నులు తిప్పుతూ.

"మరైతే లేద్దామా?'' అడిగాడు రాజేష్.

"వద్దు ...'' అంటూ అతని గుండెలపై తల ఆన్చి పడుకుని అతని జుట్టులో చేతివేళ్ళు దించి బిగించి పట్టుకుంది

ఆమె పెదవుల తియ్యదనం గుర్తుకొచ్చి మరోసారి అతని పెదవుల ముద్రాలే పడ్డాయి. గులాబి రంగులో స్పష్టంగా కనిపిస్తున్నాయి ... అక్కడక్కడా పంటిగాట్లు కూడా. కలకాలం గుర్తుండిపోయేలా ముద్రలు వేశారంటూ దిండులో తలదూర్చి నిద్రలోకి జారిపోయింది శోభన.

ఉదయం నిద్ర లేచేసరికి ఎనిమిది గంటలయిపోయింది. అప్పటికే డాబా మీదకి బెడ్ కాఫీలు వచ్చేశాయ్ ...! అందరూ కాఫీలు సిప్ చేస్తూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ, శోభనం టిక్కెట్లు షో చూడకుండానే నిద్రపుచ్చాయ్ అనుకున్నారు. అంతలో ... "వావ్! అద్భుతం కొత్త చీర ... నా దిండు కింద'' అంటూ ప్రియ దాన్ని బయటకు తీసింది. చీరతోపాటు ఓ లెటర్, కొంత డబ్బు బయటపడ్డాయి.

ఆడవాళ్ళంతా దిళ్ళక్రింద చూసుకున్నారు. అందరి దిళ్ళకింద అద్భుతమయిన చీరలతో పాటు ఉత్తరాలు, డబ్బు. ప్రియ ఉత్తరంలో ఏం రాసుందా అని ఆత్రుతగా చదవటం ప్రారంభించింది.

"చెల్లాయ్ ...! ఈ చీర నీకోసమే ... మరదలు పెళ్ళికి ఎంత కష్టపడి అంత దూరం నుండి వచ్చినందుకు ఈ అన్నయ్య చిరుకానుకతో పాటు ఆశీర్వాదం కూడా. ఇంకో విషయం చెల్లాయ్ ... కట్నం తీసుకోవటం ఎంత నేరమో నాకు తెలుసు. కానీ అమ్మను తృప్తిపరచడానికి తలవంచాల్సి వచ్చింది. శోభనం టిక్కెట్లు అమ్మడం కూడా అంతే నేరం. మా కట్నం కోసం అమ్మారని తెలిసింది.

నాకు ఎలా తెలిసిందా అని ఆలోచించి బుర్రపాడు చేసుకోవద్దు. చీర మడతల్లో మీరు చెల్లించిన టిక్కెట్లు ధరతోపాటు కనకమహాలక్షి అమ్మవారి ఆశీస్సులతో పసుపు కుంకుమలున్నాయ్ స్వీకరించండి. ఈ విషయం నాకు ముందే తెలిసి ఉంటే మాత్రం మీరు అంత శ్రమపడి శోభనం టిక్కెట్లు అమ్మవలసిన అవసరం ఉండేది కాదేమో!

మీరందరూ ఇంతగా కష్టపడి మా వివాహం జరిపించినందుకు మరో అద్భుతమైన బహుమతి అందించబోతున్నాను. అసలు కట్నం తీసుకోకుండా పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్న పెళ్ళికొడుకుల ఆల్బమ్ అందులో అడ్రస్సులు, ఉద్యోగ వివరాలు కూడా ఉన్నాయ్! మీరందరూ ఎలా స్నేహితులో అలాగే వాళ్లందరూ నా స్నేహితులు . మీ తలగడల క్రింద చీరలు, నా ఆశీస్సులు ఉంచింది వాళ్ళే! మీరు మత్తులోకి జారిపోయే కూల్ డ్రింక్స్ అందించింది కూడా వాళ్ళే! ఈ శోభనం టిక్కెట్ల ప్రహసనం నవ్వొస్తుంది.

ఇట్లు

రాజేష్ అన్నయ్య