The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Psycho - 2>>Psycho
సైకో - 69

తమ ఇంట్లోకి తనకి తెలియకుండా సిగరెట్ ఎలా వచ్చిందో అర్థమయింది. ఆఫీసు గోడలపై అసభ్యరాతలు ... ఆఫీసు నోటీసు బోర్డులో అసంభ్యకరమైన ఫోటోలు ... తాను స్నానం చేస్తుండగా, ఆదమరచి నిద్రపోతుండగా తీసిన ఫోటోలు ... ఒక్కొక్కటీ గుర్తొచ్చాయి.

అంతటి గందరగోళానికి అసలు కారకుడెవరో తెలిసింది. నగ్న చిత్రాలు గీసే చిత్రకారులు వుండొచ్చు, ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్స్ వుండవచ్చు. కాని భార్య నగ్న, అర్థనగ్న ఫోటోలు ఆమెకి తెలియకుండా తీసే భర్తలు వుంటారా? ఆమె ఆలోచించే శక్తిని కోల్పోయింది. ఆ నిర్వికార నిరామయస్థితిలో జయంత్ తనని సమీపించినట్లుగాని, బొమ్మకు చుట్టిన దుస్తులు తొలగించినట్లు తన ఒంటిపై వున్న దుస్తులు తొలగిస్తున్న వైనాన్ని గాని గుర్తించలేదు.

స్పృహలోకొచ్చి తన ఒంటిమీద దుస్తులు లేవని గుర్తించేసరికి జరగావలసిందంతా జరిగిపోయింది. జుత్తు పట్టుకుని ఆమెని డబుల్ కాట్ వైపు లాక్కెళ్ళాడు. ఆమె ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా డబుల్ కాట్ మీదకు ఆమెని చేర్చాడు. ఆమె వలెనే తానూ తయారయి ఆమెని ఆక్రమించుకోసాగాడు. అతని ఉనికినే అసహించుకుంటున్న ఆమె ప్రతిఘటించబోయింది. ఆమె ప్రతిఘటిస్తున్న కొద్దీ అతడిలోని ఉత్సాహం ఉరకలు వేసింది మరింత రెచ్చిపోయాడు. ఆమె ఓ నిర్ణయానికి వచ్చింది.

తన శక్తినంతా వొద్ది అతడ్నుంచి విడిపోవడానికి ప్రయత్నించసాగింది. అప్పుడుగాని ఆమెకి తెలియలేదు ... తానెంత శక్తిహీనురాలో, అతడి ముందు తనెంత అల్పురాలో. కాళ్ళకింద ఎండుటాకులు విరిగిపోయినట్టు ప్రతిఘటించి ప్రతిఘటించి అతడి శరీరం కింద సొమ్మసిల్లిపోయింది గాయత్రి. ఆమె వైఫల్యంతో అతడు విజయహాసం చేశాడు. అమితోత్సాహంతో కదలసాగాడు. అలా కదులుతున్న అతడికో ఆలోచన వచ్చింది, ఆ ఆలోచనను ఆచరణలో పెట్టడానికి కాబోలు, కదులుతున్న వాడల్లా ఆగిపోయాడు.

అలాగే వున్న స్థితినుంచి విడిపోకుండా కాలుతున్న సిగరెట్ ని ఆమె గుండెల కోసం మీద అంటించాడు. తనపై అచ్చాదనగా వున్న వ్యక్తి అటువంటి హేయమైన పనిచేస్తాడని ఊహించనయినా ఊహించని గాయత్రి కెవ్వుమంది. ఆమె బాధపడుతున్న కొద్దీ అతడిలోని పైశాచికత్వం పురివిప్పి నాట్యమాడసాగింది. అంతటితో అతడు ఆగలేదు ... ఆమె గుండెల మీద కాల్చడంతో తృప్తి పడలేదు. ఆమె తొడల మీద కాల్చడానికి లేచాడు. పరాయి వ్యక్తికీ దుస్తులు తీసి చూపించలేని చోటల్లా సిగరెట్ తో కాల్చడం ప్రారంభించాడు.

ఆమె ఏడుస్తున్న కొద్దీ అతడు నవ్వుతున్నాడు. ఆమె దణ్ణాలు పెట్టిన కొద్దీ రెచ్చిపోయాడు. అతడి చేతికి దొరక్కుండా ఆమె ఆ గదంతా తిరుగుతుంటే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఆమెని ఆ చిన్న గదిలోనూ ఒక చోట ఉండనివ్వలేదు. గదంతా తిప్పాడు. రొప్పుతూ రోజుతూ గుండెలవిసేలా ఆమె ఏడుస్తుంటే అతడు ఆనందాన్ని అనుభవించసాగాడు. అలా ఎంజాయ్ చేస్తూ చేస్తూ విరగబడి నవ్వుతూ, నిల్చోలేక కూలబడ్డాడు. నేలమీదే పడీపడీ నవ్వసాగాడు. అలా నవ్వుతూనే క్రమక్రమంగా మగతలోకి జారిపోయాడు.

గంజాయి, మార్ఫిన్, హెరాయిన్ ఇవ్వలేని 'కిక్'తన చేతిలోని సిగరెట్ ఆమె శరీరం మీద మిగిల్చిన చురకలు ఇచ్చాయి. ఆ మత్తులోనే హాయిగా పడుకున్నాడు. నిద్రలోకూడా పైశాచికానందాన్ని అనుభవిస్తున్నట్లున్నాడు, నవ్వుకుంటున్నాడు. అలా ఆదమరచి నిద్రపోతున్న ఆ పశువు బుర్రబద్దలు కొట్టాలన్న ఆలోచన మాత్రం గాయత్రికి రాలేదు. ఆమెకు వచ్చిన ఆలోచన ఒక్కటే ... ఈ ఇంట్లో, ఈ ఏ.సి.గదిలో ఇంత గొడవ జరుగుతున్నా బయటి వారెవరికీ తెలియదు. రేపు ఇతడు నా ప్రాణాలు తీసిన ఇంతేగాదా ...

అక్కడే ఆగిపోయాయి ఆమె ఆలోచనలు. ఈ ఇంట్లో అటువంటి హత్యలు ఇప్పటివరకు జరిగి వుండలేదన్న నమ్మకమేమిటి? ఇంతటి పైశాచికత్వానికి పాల్పడిన వ్యక్తి అంత పని చేయలేదంటే నమ్మడమెలా? ఇక్కడే ఈ గదిలోనే ఎవరో ఒకర్ని చంపి ఈ గదిలోనే పాతేసి వుంటాడు. ఈ గది రాళ్ళు తీస్తే ఎన్ని శవాలు కనిపిస్తాయో ... ఈ అనుమానం రావడమే తరువాయి గజగజ వణికిపోయింది. గదిలో తానూ ... అతడూ ... అతడు ఆదమరిచి నిద్రపోతున్నాడు ... అక్కడ్నించి పారిపోవడానికి ఇదే తరుణం ... అంతలోనే ఓ అనుమానం ...