.png)
"ఈ మధ్య కాస్త ఏమరుపాటుగా ఉంటే చాలు, అందమైన అమ్మాయిలూ వచ్చి ప్రయాణీకుల బ్యాగులను తస్కరించి వెళుతున్నారంట ...''
"ఏమిటో ఈ మగవాళ్ళే అనుకున్నాను ... ఇలా ఆడవాళ్ళు కూడా దొంగతనాలకి ఎగబడితే ఇక ఎవరిని నమ్మేది?''
"ఈ రోజుల్లో ఒకరిపైన నమ్మకం పెట్టుకొని నిశ్చింతగా ఉండగలమా? దేనికైనా ఆ దేవుడిపైన భారం వేసుకోవాలి''
"ఒంటరిగా అబ్బాయి వున్నా కష్టమే ... అమ్మాయి ఉన్నా కష్టమే. ఎవరికీ భద్రత లేకుండా పోతోంది ...''
"వెధవ బస్సులు ఒక్కటీ సరైన సమయానికి రావు. ఈ బస్టాపులో నిలబడితే ఎక్కడ నుండి ఏ దొంగ వెధవ వచ్చి చేతిలో ఉన్న బ్యాగులను తస్కరిస్తారోనని భయంగా ఉంటేనూ ...'' చిరాకుగా అన్నాడు మరొక ప్రయాణీకుడు.
"బస్సెక్కగానే భద్రత ఉందంటే సరిపోదు. ఇప్పుడు పగలూ, రాత్రీ అనే తేడాలేకుండా బస్సులు నిర్మానుష్య ప్రదేశాలకి వెళ్ళగానే దొంగలు బస్సాపి ఉన్నదంతా దోచుకుంటున్నారు''
"అవునవును ... ఇంట్లో నుండి బయటికి వచ్చామంటే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళే వరకూ ప్రాణగండమే ...!''
అక్కడ వున్న ప్రయాణీకులు మాట్లాడుకుంటున్న మాటలన్నింటినీ వింటూంది తనూజ. ఇరవై సంవత్సరాలుంటుంది. పట్టుకుంటే జారిపోయేటంతటి మెత్తటి పాలలాంటి శరీరంతో ... యవ్వనం తెచ్చిన కొత్త కాంతుల్ని సింగారించుకుని ... అద్భుతమైన అందాలతో ఎంతో ముద్దుగా కనిపిస్తుంది ఆమె. కానీ ఆమె కళ్ళల్లో మాత్రం ఏదో బేలతనం ... ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ ని గట్టిగా గుండెలకి హత్తుకుని భయం భయంగా చుట్టూ చూస్తోంది ... సరిగ్గా అప్పుడే ఉన్నట్లుంది ఒక్కసారిగా ఆమె ముందుకి ఒకతను ప్రత్యక్షం కావడం, క్షణాల్లో ఆమె చేతిలో బ్యాగుని లాక్కుని ఆ వ్యక్తి ముందుకి పరుగుతీయడం కళ్ళు మూసి తెరిచేంతలో జరిగిపోయింది ...
ఆ హఠాత్పరిణామానికి స్థాణువులా మారిపోయి అలాగే నోరు తెరచుకుని నిలుచుండిపోయింది తనూజ .... ఆమె అరవడానికి కూడా నోరు పెగలటం లేదు. అక్కడ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్న ప్రయాణీకులతో పాటు తనూజని ఒక గంటనుండి బీటు కొడుతున్న ప్రశాంత్ కూడా ఆ దృశ్యాన్ని చూశాడు. చూడటమే కాదు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ దొంగ పరుగెత్తిన వైపు పరుగుతీశాడు. అప్పటికి తేరుకున్న వాళ్ళందరూ ... "దొంగ ... దొంగ ...'' అని అరవటం మొదలుపెట్టారు.
ప్రశాంత్ ఆ దొంగ వెనకాలే కొంచెం దూరం పరుగుపెట్టిన తరువాత సునాయాసంగానే దొరికాడు ఆ దొంగ. అతని చొక్కాని గట్టిగా పట్టుకుందామని చేసిన ప్రయత్నం విఫలం అయింది ప్రశాంత్ కి ... మరి కాస్త వేగంగా పరుగు లంఘించుకున్నాడు ప్రశాంత్ ఇంక తను అతనికి దొరకడం ఖాయం అనుకున్నాడో ఏమో తన చేతిలో ఉన్న తనూజ బ్యాగ్ ని అక్కడే వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు ...
బ్యాగ్ వరకూ పరుగెత్తుకుంటూ వచ్చి వంగి చేతిలోకి బ్యాగ్ ను తీసుకున్నాడు ప్రశాంత్. అందులో నుండి ఏమీ తీయలేదని నిర్థారించుకున్నాక, విజయగర్వంతో వెనక్కి తిరిగాడు ... ప్రశాంత్ మనసంతా ఎంతో ఆనందంగా ఉంది ఇప్పుడు. ఆ అందమైన అమ్మాయితో ఎలా పరిచయం పెంచుకోవాలా అని గంట నుండి తీవ్రంగా ఆలోచిస్తూంటే ... ఇదిగో అదృష్టం కొద్దీ ఆ దొంగ పుణ్యమా అని ఏకంగా ఆమెకి బాడీగార్డ్ గా వుండే గోల్డన్ ఛాన్స్ వచ్చేసింది ...
ఇప్పుడు అక్కడున్న వారందరి దృష్టిలో తానొక హీరో ... దొంగని పట్టుకోవడం కోసం తాను పరుగెత్తుతున్నప్పుడు తన వెనకాల ఇంకెవరూ రాకపోవడంతో ఇప్పుడు తను ఏం చెప్పినా వారందరూ నమ్ముతారు. ఆ ఐడియా రాగానే తళుక్కున ఒక ఆలోచన వచ్చింది అతనికి. వెంటనే తన చొక్కాని భుజాలపైన కొంచెం చింపుకున్నాడు ... ఆ తరువాత జుట్టును మొత్తం చేరిపేసుకున్నాడు ...
నేలపై వున్న మట్టిని తీసీ షర్ట్ పైన, కొంచెం మొహానికి పూసుకున్నాడు. ఆ దొంగతో వీరోచితంగా ఫైట్ చేసి, చివరికి వాడిని ఓడించి ఈ బ్యాగ్ ను తీసుకువచ్చాడు అని వారు అతని అవతారం చూడగానే తెలుసుకుంటారు .. అదీ అతనికి కావాల్సింది. ప్రశాంత్ అనుకున్నట్టుగానే ప్రయాణీకులు ప్రశాంత్ బట్టలని, చిరిగిన అతని షర్ట్ ని చూసి ...
"అయ్యయ్య్యో ...!'' అన్నారు. ప్రవీణ్ బ్యాగ్ ని తీసుకువచ్చి బేలగా దిక్కులు చూస్తున్న తనూజ చేతిలోపెట్టాడు.
"ఇది మహానగరం, మొదటి కన్నుకి తెలీకుండా రెండో కన్నుని మాయం చేస్తారు ఇక్కడ ... చాలా జాగ్రత్తగా ఉండాలి ...'' అన్నాడు హీరోలా ఫోజు పెట్టి.
"చాలా థాంక్స్ అండీ ... ఇప్పుడు మీరే లేకపోతే నా బ్యాగ్ పోయేది. నేను వెళ్ళడానికి కావలసిన బస్ ఛార్జీలు కూడా ఈ బ్యాగ్ లోనే ఉండిపోయాయి. దురదృష్టం కొద్దీ ఇప్పుడు ఈ బ్యాగ్ పోయుంటే ఇంకా తెల్లవార్లూ నేను ఈ బస్టాప్ లోనే గడపవలసి వచ్చేది ... మీ ఋణం తీర్చుకోలేనండీ ... థాంక్యూ .. థాంక్యూ వెరీమచ్ ...'' అంది తనూజ ఎంతో ఎగ్జైట్ మెంట్ గా.
ఆమె అలా అనడంతో ప్రశాంత్ మనసు ఒక్కసారిగా పొంగిపొరలిపోయింది. ఆమె కళ్ళలో తన పట్ల ఉన్న ఆరాధనాభావం అతని హృదయాన్ని మరింత సంతోష పెడుతోంది ... ఒక అందమైన అమ్మాయి అన్నేసి కాంప్లిమేంట్స్ ఇచ్చాక ఇంకా ఆ అబ్బాయి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ...? ప్రస్తుతం ప్రశాంత్ కూడా ఆ మానసికానందంలోనే కొట్టుమిట్టాడుతున్నాడు. వారి చుట్టూ మూగిన తోటి ప్రయాణీకులు
"ఏమమ్మాయ్ ... అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా చెప్పు? సమయానికి ఈ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు కాబట్టి సరిపోయింది. అదే ఈ అబ్బాయి లేకపోయుంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏమైపోయేది?''
"అయినా ఇప్పటిదాకా మేమంతా ఆ దొంగల విషయాన్నే కదా చర్చిస్తున్నాము. కనీసం ఆ మాటలు వినైనా నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండద్దూ ...'' అన్నాడు మరో ప్రయాణీకుడు.
"అబ్బాయి చాలా కష్టపడినట్టున్నాడు పాపం ... చొక్కా కూడా చిరిగిపోయింది ...'' అన్నారెవరో ప్రశాంత్ ని చూస్తూ సానుభూతిగా
హమ్మయ్య తన చొక్కా చిరిగిపోయిందనే విషయం .ఆ అమ్మాయికి తెలిసిపోయింది.
"మరి చినగదూ ... దొంగలంటే అన్నింటికీ తెగించి ఉంటారు. వారికి ఎవరైనా అడ్డుతగిలారంటే మంచీ, చెడూ ఆలోచించకుండా, వెనకా-ముందూ చూడకుండా విచక్షణారహితంగా కొడతారు. ఒక్కోసారి వారు కొట్టే దెబ్బలకి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది ...'' తనకి తెలిసిన నాలెడ్జ్ అందరికీ ధారపోసాడు మరొక ప్యాసింజర్.
"అయినా ఇలాంటి యువకులు ఉంటే ఇలాంటి దొంగతనాలు ఎక్కడా జరగకుండా అరికట్టవచ్చు ... దీనికోసం ఈ సమాజాన్ని చైతన్యపరచాలి ...'' అన్నాడు మరొకతను. వారి మాటల్లో వారు మునిగిపోయి ఉన్నారు. కానీ ప్రశాంత్ చూపు మాత్రం తనూజపైనే ఉన్నాయి. ఆమె చూపులు కూడా ప్రశాంత్ నే చూస్తున్నాయి. అప్పుడప్పుడు వారిద్దరూ చూపులతోనే మాట్లాడుకుంటున్నారు. పెదవులతోనే సైగలు చేసుకుంటున్నారు. ఏదో గుర్తుకి రాగానే ఠక్కున తనూజని "మీరెక్కడికెళ్ళాలండీ ...?'' అనడిగాడు ప్రశాంత్. ఆమె మెల్లిగా చెప్పింది తను వెళ్ళాల్సిన ఊరు ...
ఆ ఊరి పేరు వినగానే "యాహూ ...'' అంటూ ఎగిరి గంతెయ్యాలనిపించింది ప్రశాంత్ కి. తమ ఊరికి మరో రెండూర్లు దాటితే ఆమె చెప్పే ఊరు వస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఒకే ఒక బస్సు ఉంది. ఇప్పుడు ఇక్కడ వెయిట్ చేసే ప్రయాణీకులందరూ దాదాపు ఆ బస్ కోసమే ... ప్రశాంత్ మనసు దూదిపింజంలా మారిపోయింది. ఆ అమ్మాయి పక్కనే నిలుచుని ఆమెతో మాటలు పెంచుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు.
"హిందీ పండిట్ జాబ్స్ కోసం ఎగ్జామ్స్ రాసి వచ్చేసరికి సాయంత్రం ఆరుగంటలకి ఉన్న బస్సుని చేరుకోలేకపోయాను. దాంతో ఇక నాలుగుగంటలు ఈ బస్ కోసం వెయిట్ చెయ్యక తప్పలేదు ... అదీగాక నా జీవితంలోనే మొదటిసారిగా ఒంటరి ప్రయాణం చేస్తున్నాను'' భయంగా అంది తనూజ.
"మరీ అంత భయపడేవారు తోడు ఎవరినైనా తెచ్చుకోలేకపోయారా?'' అన్నాడు స్టైల్ గా ప్రశాంత్.
"మా నాన్నగారు అర్జెంట్ పనిమీద వేరే ఊరికి వెళ్ళడంతో ఇక నేనొక్కదాన్నే రాక తప్పలేదు ... ఈ ఎగ్జామ్స్ కి ఈ రోజు అటెండ్ కాకుండా ఉంటే రెండు సంవత్సరాలుగా నేను పడ్డ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరయి పోయుండేది ... అందుకే ధైర్యం చేసి ఒక్కదాన్నే ఒంటరిగా వచ్చేసాను'' అంది ఆమె. అలాగా అన్నట్టు తలూపాడు ప్రశాంత్.
ఆ తర్వాత ... "పదండి ... కాఫీ త్రాగి వద్దాం ...'' అన్నాడు చొరవగా.
"అబ్బే వద్దండీ ...'' అంది మొహమాటంగా తనూజ
."భలేవారే ... మీరు మెంటల్ గా బాగా అప్ సెట్ అయినట్టున్నారు. కాఫి త్రాగితే కాస్త రిలాక్స్ అవ్వచ్చు ... అన్నట్టు నేను కూడా మీరు ఎక్కాల్సిన బస్సే ఎక్కాలి ...'' అన్నాడు నవ్వుతూ.
"ఏ వూరు మీది ...?'' అంది ఠక్కున తనూజ. తను వెళ్ళాల్సిన ఊరు పేరు చెప్పాడు ప్రశాంత్. అప్పుడు ఆమెకి అతనిపై నమ్మకం కలిగినట్లు
"సరే పదండి ...'' అంటూ అతని వెనకానే అడుగులేసింది. బస్టాప్ లో ఓ పక్కగా ఉన్న హోటల్ లోకి నడిచారు ఇద్దరూ ....
"ఏమైనా టిఫిన్ చేస్తారా ...'' అని అడిగాడు ప్రశాంత్ ఆమెని.
"అబ్బే వద్దండీ ... కాఫీ చాలు ...'' అంది ఆమె..
అతను మరీ బలవంతం చేయకుండా రెండు కాఫీ ఆర్డర్ చేసాడు. బేరర్ కాఫీ తీసుకురావడంతో ఇద్దరూ సిప్ చేయడం ప్రారంభించారు. ప్రశాంత్ దొంగచాటుగా ఆమె మొహాన్ని చూస్తూ మురిసిపోతున్నాడు. కాఫీ వరకూ వచ్చిన దాన్ని కౌగిలివరకూ తీసుకు వెళ్ళడం పెద్ద కష్టం కాదులే అని మనసులో అనుకున్నాడు. అంతలోనే బస్సు హారన్ వినిపించగానే కంగారుగా ఇద్దరూ హోటల్ నుండి బయటకు వచ్చారు.
తామెక్కవలసిన బస్సే కావడంతో గబ గబా తమ బ్యాగుల్ని చేతుల్లోకి తీసుకుని అక్కడికి పరుగుతీశారు. ప్రయాణీకులు చాలామందే ఉండడంతో తన జేబులో ఉన్న కర్చీఫ్ ని తీసి దిగుతున్న ఒకతనికి అందించి ఒక సీట్లో వేయమని చెప్పాడు. అతను కండక్టర్ కూర్చునే సీటుకి వెనకాలసీట్లో ఆ కర్చీఫ్ ని వేసాడు. ఆ తర్వాత ఆమె దగ్గరకు వచ్చాడు.
"మీరేం కంగారు పడకండి. మనకి సీటు దొరికినట్టే'' అన్నాడు ప్రశాంత్ నవ్వుతూ.
"ఎలా దొరుకుతుంది ...? ఇంతమంది జనం ఉంటేనూ ...'' అంది అమాయకంగా.
"నా జేబులో ఉన్న కర్చీఫ్ ని ఒక సీట్ పైనవేసి దానిని మనకోసం రిజర్వ్ చేసేసాను ... ఇక ఆ సీట్లో ఎవరూ కూర్చోరు ...'' గర్వంగా అన్నాడతను. ఆమె చిన్నగా నవ్వుకుంది. సీటు ఉందని తెలియడంతో అందరూ ఎక్కినతరువాత చివరికి నిదానంగా ఎక్కారు ఇద్దరూ ... ప్రశాంత్ కర్చీఫ్ వేసిన సీట్లో ఎవరూ కూర్చోలేదు. అతను ఆ కర్చీఫ్ ని తీసేసి
"కూర్చోండి ...'' అంటూ తనూజకి చెప్పాడు.
ఆమె మౌనంగా విండో ప్రక్కన కూర్చుంది. ప్రశాంత్ ఆమె పక్కనే కూర్చున్నాడు. అది ఇద్దరు కూర్చునే సీటు కావడంతో సర్దుకు కూర్చున్నారు ... ఆమె తొడలు తగిలీ తగలనట్టు అతని తొడలని తాకుతుంటే ఎక్కడో కరెంట్ షాక్ తగిలినట్లు అనిపించసాగింది ప్రశాంత్ కి ... బుద్ధిగా ఆమెకి తగలకుండా కూర్చున్నట్లు కూర్చున్నాడు. బస్సులో ప్రయాణీకులు సర్దుకుని కూర్చున్నాక కండక్టర్ టిక్కెట్ ఇష్యూ చేయడం ప్రారంభించాడు. తనూజ, ప్రశాంత్ వారి వారి ఊర్లకి టిక్కెట్ తీసుకున్నారు.
పావుగంటలో టిక్కెట్స్ ఇష్యూ చేయడం పూర్తయ్యాక కండక్టర్ విజిల్ వేయగానే బస్సు ముందుకి కదిలింది. దారిలో ఎక్కడా స్టాపు లేకపోవడంతో మెయిన్ రోడ్ ఎక్కడంతోనే లోపలి లైట్లు ఆఫ్ చేసాడు డ్రైవర్ ... ప్రశాంత్ మనసంతా ప్రక్కనే ఉన్న తనూజపైనే ఉంది ... ప్రక్కనే ఒక అందమైన అమ్మాయి ఉన్నదన్న అనుభూతే అతన్ని ఉక్కిరిబ్బిక్కిరి చేస్తోంది.
ఆమె అందాలని చూపులతోనే జుర్రుకోవాలనుకున్న తనకి ఆ దొంగ పుణ్యమా అని ఆమెతో పరిచయం కావడం, ఆమెతో కలిసి హోటల్లో కాఫీ త్రాగడం, ఆ తర్వాత బస్ లో ఇలా ప్రక్క ప్రక్కనే కూర్చోవడం .. అంతా థ్రిల్లింగ్ గా అనిపించింది ప్రశాంత్ కి. అయినా ఇప్పుడు ఆమెతో మరింత అడ్వాన్స్ అవ్వడానికి మాత్రం అతనికి ధైర్యం చాలడం లేదు.
తాను ఆమె ఒంటిపైన చెయ్యి వేసిన మరుక్షణం ఒక్కసారిగా లేచి అరుస్తూ ... ఆమెను రేప్ చేయడానికి ప్రయత్నించానని ఈ బస్సులో ఉన్న వాళ్ళందరికీ చెప్పిందా ... ఇంక అంతే సంగతులు ... ఇందాకటి వరకూ తననొక హీరోగా చూసిన వీళ్ళే దొంగని కొట్టడం కంటే ఎక్కువగా బాదుతారు. మధ్యలో ఎక్కడైనా పోలీస్ స్టేషన్ కనిపిస్తే అక్కడికి లాక్కెళ్ళి వాళ్ళకి అప్పగించినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. కళ్ళముందు పోలీస్ స్టేషన్ మెదలగానే వెన్నులోంచి మొదలైంది భయం ప్రశాంత్ కి. ఎందుకైనా మంచిదనుకుని ఆమెకి కాస్త దూరంగానే ఉండడానికి ప్రయత్నించాడు.
అంతలోనే ... "ఏమిటండీ ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నారు?'' అంది తనూజ. కిటికీలోనుండి అప్పుడప్పుడూ పడుతున్న వెలుతురులో అతని మొహాన్ని చూసి ...
ప్రశాంత్ కంగారు పడిపోయాడు "అబ్బే ... ఏమీ లేదండీ ... ఏమీ లేదు ...'' అన్నాడు ఓ వెర్రి నవ్వు నవ్వి.
తనూజ కూడా నవ్వుతూ అతనివైపు కొంటెగా చూసి తన శరీరం అతనికి పూర్తిగా ఆనుకునేలా సర్దుకుని కూర్చుంది. ఆమె ప్రవర్తనకి ఎంతో ఆశ్చర్యం వేసింది ప్రశాంత్ కి. ఏదో లీలగా అర్థం అవుతుంటే ... ఒక్కసారిగా అతని మెదడులో నుండి పోలీస్ స్టేషన్ మాయం అయిపొయింది. తనంటే తనూజకి కూడా ఇష్టమేనన్నమాట. అందుకే తన శరీరానికి రాసుకుంటూ మరీ చనువుగా కూర్చుంది. ఇక ఇప్పుడు తనేం చేసినా ఆమె ఎదురుచేప్పదు ... ఆ ఆలోచన రాగానే ... గుండెలనిండా ఊపిరి పీల్చుకుని ఆమె భుజంపైన చేయి వేసాడు. ఆమె బదులు పలుకలేదు.
అంతే ప్రశాంత్ లో ధైర్యం ప్రవేశించింది. అప్పుడు ప్రారంభించాడు తన పనిని ప్రశాంత్ ... ఆమెవైపు చూసాడు ... ఆమె కిటికీలోనుండి అవతలికి చూస్తోంది ... మెల్లిగా ఆమెకి ఇంకా హత్తుకుంటూ దగ్గరకు జరిగి కూర్చున్నాడు. అయినా ఆమె తిరిగి చూడలేదు ... ఆమె తొడల స్పర్శకి ప్రశాంత్ మనసు లయ తప్పుతుంటే తొడమీద చేయితో మెల్లిగా అటూ ఇటూ రాయటం మొదలుపెట్టాడు ... అయినా ఆమె ఇటువైపు తిరిగి చూడకపోవడంతో భయం వేసి చేయిని తీసివేయాలనుకున్నంతలోనే అతని చేయిపై ఆమె చేయి పడింది.
అతని చేతిని ఆమె చేతితో అలాగే కడుపుమీదకు తీసుకుపోయింది. ప్రశాంత్ సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఆ అమ్మాయి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక ఈ జర్నీలో తను ఎంతో సుఖాన్ని పొందవచ్చు అనుకుంటూ ఆమె వైపు పూర్తిగా ఒరిగిపోయి మరో చేతిని ఆమె ఎద మీద ఆన్చి మెత్తగా నొక్కాడు. వెచ్చటి నిట్టూర్పు విడిచింది ఆమె ... ఇంక ప్రశాంత్ ఆగలేదు మరింత రెచ్చిపోయాడు. బస్సులో ఉన్నవాళ్ళందరూ కండక్టరుతో సహా నిద్రలో జోగుతూ ఉన్నారు. వారేం చేస్తున్నారో ఆ చీకట్లో జాగ్రత్తగా గమనించేటంత ఓపిక ఎవ్వరికీ లేకపోవడంతో వారు ఫ్రీగా తమ పని చేసుకుంటున్నారు.
ప్రశాంత్ ఆమె అంగంగాన్ని స్పృశిస్తూ ముద్దులతో ముంచేస్తున్నాడు. ఆమె నడుము వరకూ చేయి పోనిచ్చి ఆమె ప్యాంట్ కి కట్టుకున్న నాడాని లూజ్ చేసి మెల్లిగా ప్యాంట్ లోపలికి చేయి పోనిచ్చాడు. ఆమె మరింత వెచ్చగా నిట్టూర్పు విడిచింది. ప్రశాంత్ ఏం చేసినా ఆమె కాదనడం లేదు. అతని చేతులు ఆమె శరీరభాగాలలో ఎక్కడెక్కడో స్పృశిస్తూ గిలిగింతలు పెడుతుంటే ఆమె సీట్లోనే మెలికలు తిరిగిపోతూంది. ఆమె కూడా రెచ్చిపోయి అతన్ని గట్టిగా వాటేసుకుని ముద్దులతో ముంచెత్తుతోంది.
ఇద్దరూ ఒకరి శరీరాన్ని మరొకరు ముద్దులతో ముంచెత్తుకున్నారు. అరగంట వరకూ వారిద్దరి రాసక్రీడకి ఎలాంటి హద్దూ లేకుండా పోయింది. బస్సు ఏదో ఊరిలోకి ప్రవేశించడంతో వారిద్దరూ సర్దుకుని కూర్చున్నారు. డ్రైవరు లైట్లు వేయడంతో అందరూ ఒక్కసారిగా కళ్ళు తెరిచారు. ఆ ఊరివారు ఆవులిస్తూ లేచి దిగడానికి సమాయత్తమైతే మిగతా వారు తమ స్టేజీ కాదు కదాని మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఆ స్టేజీలో నలుగురు ప్రయాణీకులు దిగారు. ఆ తరువాత డ్రైవరు బస్సుని మళ్ళీ ముందుకి కదిలించాడు.
మరో పది నిముషాలలో మళ్ళీ లైట్లు ఆరిపోయాయి. ప్రశాంత్, తనూజలు మళ్ళీ రాసాన్వేషణలో మునిగి తేలిపోయారు. ప్రశాంత్ చేతులని తీసుకుని తన ఎద భాగంలో హత్తుకుంది తనూజ. ఆమె విరహాన్ని తీరుస్తున్నట్లుగా ఆమెకి పూర్తిగా సహకరిస్తున్నాడు ప్రశాంత్. ఆమె పెదవులని గట్టిగా తన పెదవులతో ముద్దుపెట్టుకుని ఆమె పెదాలలో ఉన్న అమృతధారలని జుర్రుకుంటున్నాడు. సరిగ్గా పదిహేను నిమిషాల తరువాత ఆ ఇద్దరూ అలసిపోయి సీటు వెనక్కి జారిగిలబడి సేద తీరారు.
వారిద్దరి చేతులు మాత్రం పెనవేసుకునే ఉన్నాయి. "స్వర్గంలో విహరింపజేశావు ...'' అన్నాడు ప్రశాంత్ ఆమె బుగ్గపైన ముద్దు పెట్టుకుంటూ ... "అవునా ...!?'' అంటూ కొంటెగా నవ్వింది తనూజ. ఉన్నట్లుండి బస్సు సడెన్ బ్రేక్ తో ఆపేసరికి నిద్రలో ఉన్న వాళ్ళంతా చటుక్కున మేల్కొన్నారు. ఏమైందా అని తిరిగి చూసేలోగానే బస్సు డోరు తెరుచుకుని బిలబిలమంటూ ఓ పదిహేను మంది దుండగులు బస్సెక్కారు. వారి చేతులలో నాటు తుపాకులు ఉన్నాయి.
"మర్యాదగా మీ దగ్గర ఉన్న వస్తువులన్నింటినీ ఇచ్చేయండి ... లేకపోతే పిట్టల్ని కాల్చినట్లు కాల్చిపారేస్తాం ... కరుకుగా ధ్వనించింది ఓ కంఠం. ఆ వచ్చింది దొంగలు అని తెలిసేసరికి
అందరి నిద్రలూ ఎక్కడికో వెళ్లిపోయాయి. అందరూ భయంతో హాహాకారాలు చేయడం ప్రారంభించారు. ప్రశాంత్ కి కూడా అసలు అక్కడ జరుగుతున్నదేమిటో అర్థం కాలేదు. అర్థం అయిన వెంటనే తన బ్యాగులో ఉన్న ఇరవైవేల రూపాయలు గుర్తుకి వచ్చి గుండె గుభేల్ మన్నది ఒక్కసారిగా ... దొంగలు అందరి దగ్గరనుండి డబ్బులు దోచుకుని చివరికి ప్రశాంత్ సీటు వద్దకు వచ్చారు.
"తియ్ బే ... నీ బ్యాగు ...'' అన్నారు గట్టిగా. తనూజ చొరవగా అతని బ్యాగు తీసి అందులో నుండి డబ్బు తీసి ఆ బ్యాగు అతని ఒళ్ళో పడేసి కన్నుకొట్టింది.
"నీ దగ్గర ఈ డబ్బు ఉందని తెలిసే నువ్వెన్ని వెర్రివేషాలు వేసినా ఊరుకున్నాను ...'' అంటూ వెకిలిగా నవ్వుతూ ఆ దొంగలతో పాటు బస్సు దిగి చీకట్లో కలిసిపోయింది.
వెర్రివాడిలా తనూజ వెళ్ళినవైపే చూస్తూ ఉన్నాడు ప్రశాంత్ ....!!!?
|
|


