The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Romantic Stories>>Kannepilla ...
కన్నెపిల్ల....!

చెడుదీపు సంతోష్ కృష్ణ

సమయం రాత్రి తొమ్మిది గంటలు - జూబ్లీబస్ స్టేషన్ లోకి రయ్యిన దూసుకువచ్చింది ఒక ఆటో... అందులో నుండి దిగాడు సంపత్... ఆకాశం నుండి పట పటా రాలుతున్న వాన చినుకులను తప్పించుకోవడానికి తన చేతిలోని బ్యాగ్ ని తలపైన పెట్టుకుని ఒకసారి మీటర్ వంక చూసి ఆటో వాడికి డబ్బులిచ్చాడు. వెంటనే బస్ స్టేషన్ లోకి వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు.

ఆ కాస్త వ్యవధిలోనే అతని శరీరం వానకి తడిసిపోయింది. ఒకసారి తల విదిలించి జేబులో వున్న సిగరెట్ తీసి వెలిగించాడు. అతడు హుషారుగా కనిపిస్తున్నాడు. ఆ కళ్ళలో ఏదో ఆనందం తొణికిసలాడుతోంది. తను హైదరాబాద్ కి వచ్చిన పని దిగ్విజయంగా పూర్తి కావడంతో ఎక్కడ లేని ఉత్సాహంతో అతని మనసు నిండిపోయింది. ఒకటా రెండా అక్షరాలా ఇరవైవేల రూపాయలని ఈ ఒక్క రోజులోనే అతడు సంపాదించాడు. ఇలా తనకి డబ్బు ఒకేసారి వచ్చిపడుతుందని అతను కూడా ఊహించలేదు. చిన్న డీలింగ్...

తన ఫ్రెండ్ అతని ఫ్లాట్ అమ్ముతానని కొద్దిరోజుల క్రితం మాటల సందర్భంలో చెప్పాడు. అనుకోకుండా ఒక సేటు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ తనకి ఒక ఫ్లాట్ హైదరాబాదులో కావాలి అనడం, తను వెంటనే ఈ విషయాన్ని తన ఫ్రెండ్ తో చెప్పడం జరిగిపోయింది. అన్నీ కుదిరి ఈ రోజే అతని ఫ్రెండ్ కి డబ్బులు చెల్లించి అ ఫ్లాట్ ని తన పేరుపైన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఆ సేటు. ఎక్కువ మొత్తంలో డబ్బు లభించినందుకు సంతోషపడి... తన ఫ్రెండూ, మంచి ఏరియాలో తను కోరుకున్న విధంగా ఫ్లాట్ ని డీల్ చేసినందుకు ఆ సేటు 'కమిషన్' రూపంలో ఎలాగైతేనేం ఇద్దరి ద్వారా తన చేతిలోకి ఇరవై వేల రూపాయలు వచ్చిపడ్డాయి.

'వర్షం వస్తోంది ఈ రోజు ఇక్కడే వుండి రేపు బయలు దేరవచ్చు కదా' అని తన ఫ్రెండ్ వారించినా వినకుండా అతను బయలుదేరి వచ్చాడు. దానికీ ఓ కారణం ఉంది. తను వెంటనే తన సుందరిని చూడాలి. ఇప్పుడు అతని చేతిలో డబ్బు ఉంది. అది ఆమె మీద వెదజల్లి... ఆమెని తన బాహువుల్లో బంధించాలని ఆరాటంగా వుంది అతనికి. అందుకే మనసు తొందరపెడుతోంటే.. ఇక ఆగలేక అతని ఫ్రెండుకి ఏదో అర్జెంట్ పనుందని చెప్పి ప్రయాణానికి సిద్ధపడ్డాడు. సుందరి మదిలో మెదలగానే అతని ఒళ్ళంతా పులకరించిపోయింది. ఎన్నాళ్ళుగానో ఆమె తనని ఊరిస్తూ వస్తోంది. ఆమె అందాల్ని కళ్ళతో చూసి సంతోషించడమే కాని ఏనాడూ ఆమెని ముట్టుకోనైనా ముట్టుకోలేదు.

ఎప్పుడూ మాటలతోనే కవ్విస్తూ వుంటుంది. తన ఒడ్డూ పోడవుని, తన శరీర ధారుడ్యాన్ని తన అందమైన మాటలతో తెగ పోగిడేస్తూ ఉంటుంది. కానీ 'డబ్బు' చేతిలో ఉంటేనే దరి చేరనిస్తుందని అతనికి అర్థం అయిపొయింది. ఇప్పుడా సమస్యే లేదు. తన చేతి నిండా డబ్బు ఉంది. ఎంత రాత్రైనా సరే ఆమెని చేరుకుని ఆమెతో శృంగార క్రీడలో మునిగితేలాలి. పైగా తన బాగ్ లో ఫుల్ బాటిల్ 'మందు' కూడా రడీగా ఉంది. మందు, పొందు రెండు కలిస్తే ఆ మజాయే వేరు. అతని శరీరం ఒక్కసారిగా మొహావేశంతో జలదరించింది. చేతిలో వున్న సిగరెట్ అయిపోవడంతో దాన్ని కింద పారవేసి ఒకసారి టైం చూసుకున్నాడు. తోమ్మిదింపావు అవుతోంది.

తమ ఊరికి ఈ సమయంలో బస్సు ఉందా లేదా అని సందిగ్థంలో పడిపోయి ఎంక్వైరీ రూంలో కనుక్కుందామని అటు వైపు నడిచాడు. వర్షం మరీ పెద్దదవడంతో ఒళ్ళంతా చలితో సన్నగా వణుకుతోంది. గబ గబా అడుగులు వేస్తున్న అతను అనుకోకుండా ఎదురుగా వస్తున్న అమ్మాయిని డ్యాష్ ఇచ్చాడు. ఆకస్మాత్తుగా జరిగిన ఆ సంఘటనకు అవాక్కైపోయాడు. అ అమ్మాయి ఎదభాగం అతని ఛాతీ భాగంలో గట్టిగా తగిలింది. ఇద్దరి తలలూ గుద్దుకున్నాయి. ఇద్దరి చేతుల్లో ఉన్న బ్యాగ్ లు క్రిందపడిపోయాయి ఆ హటాత్పరిణామానికి భయపడింది కాబోలు అందమైన ఆ కళ్ళని గుండ్రంగా తిప్పుతూ అతని వైపు గుర్రుగా చూసింది.

సంపత్ ఒక్క క్షణం తనను తాను మరచిపోయాడు. ఎదురుగా ఉన్న ఆ యువతిని చూసి తన నోట మాట పడిపోయినట్టు ఆమె వైపు బిత్తర చూపులు చూస్తూ అలాగే నిల్చుండిపోయాడు. ఇప్పటివరకూ అతని మనసు సుందరి గురించి పలవరించింది. కానీ ఆ అమ్మాయిని చూడగానే అతని ఆలోచనలన్నీ ఒక్కసారిగా ఆ అమ్మాయి చుట్టూనే పరిభ్రమించడం మొదలెట్టాయి.... ఆమె ఎద పొంగులు తన ఛాతీని మెత్తగా తాకిన క్షణం గుర్తుకి రాగానే అతని శరీరం ఒక్కసారిగా కంపించింది.... ఆ అమ్మాయి విసురుగా క్రిందకి వంగింది ఆమె బ్యాగ్ తో పాటు అందులో వున్న బుక్స్ నేలపై చెల్లాచెదురుగా పడిపోయాయి.

ఆ అమ్మాయిని చూసిన సంపత్ నోరు తెరుచుకొని అలాగే నిలబడిపోయాడు. నిజంగా అతడు ఇంతవరకూ అంత అందమైన అమ్మాయిని ఎక్కడా చూడలేదనిపించింది. 'వావ్... బ్యూటిఫుల్ లేడీ' మనసులో అనుకున్నాడు. అంతలోనే తేరుకుని ''సారీ... అండీ చూసుకోలేదు. ఐ యామ్ రియల్లీ వెరీ సారీ...'' అన్నాడు అభ్యర్ధనగా. ఆమె ఏమీ మాట్లాడలేదు. నేలపైన ఉన్న బ్యాగ్ ని తీసుకుని అతని మొహాన్ని ఒకసారి చూసి, వడివడిగా అడుగులు ముందుకు వేసింది.

ఆమె మొహంలో ఏదో కంగారుని అతను కనిపెట్టాడు. చల్లగా వీస్తున్న గాలి వల్లో లేక ఆమెని ఆవరించిన ఆందోళన వల్లో ఆమె పెదాలు కంపిస్తుండటం అతని కంటబడింది. అందమైన ఆ కళ్ళు భయంతో దిక్కుల్ని చూస్తున్నట్లనిపించింది. గట్టిగా తలవిదిలించి తన బ్యాగ్ ని తీసుకుని ఎంక్వైరీ రూం వైపు నడిచాడు. ఆశ్చర్యంగా ఆ అమ్మాయి కూడా అటు వైపే వస్తోంది. ముందుగా సంపత్ చేరుకున్నాడు. లోపల ఉన్న అతనిని తను వెళ్ళవలసిన ఊరి బస్ గురించి అడిగాడు. అంతలోనే ఆ అమ్మాయి వచ్చింది అక్కడికి. సంపత్ ని పట్టించుకోకుండా కంగారుగా అడిగింది. ''సర్... పగిడిపల్లికి వెళ్ళవలసిన బస్ ఇంకా రాలేదు... ఎప్పుడొస్తుంది...?'' అంది ఆతృతగా...

సంపత్ గురించి మరిచిపోయి ఆమె వైపు తిరిగాడు అతడు. ''ఆ ఊరి బస్ ఫెయిల్ అయిందమ్మా.... ఆ బస్ ని క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు ఇక బస్ లేదు. ఉదయం ఎనిమిదిగంటలకి వేరే బస్ వుంది'' చెప్పాడు అతడు. ఆ మాటలకి పక్కనే బాంబ్ పడ్డట్టు అడిరిపడింది ఆ అమ్మాయి.... ఆమె కళ్ళలో కన్నీళ్లు సుడులు తిరిగాయి... ఆమె మొహమంతా భయాందోళనలతో నిండిపోయింది. శరీరమంతా నిలువునా వణికిపోతున్నట్లు అనిపిస్తోంది. ఇక ఆమె ఏమీ మాట్లాడలేదు. మౌనంగా అక్కడి నుండి కదిలింది....

సంపత్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఆమె అంత భయానికి ఎందుకు గురౌతుందో అతనికి అర్థం కాలేదు. అయినా ఆమెని కళ్ళతోనే శిఖారాగ్రం పరికించాడు. ఆమె అందానికి నిజంగానే అతని మనసు లయ తప్పింది. ''మీరేదో అడిగారు....'' ఆ మాటలకి ఈ లోకంలోకి వచ్చాడు సంపత్... తన ప్రశ్నని మళ్ళీ రిపీట్ చేశాడు సంపత్... ''ఎనిమిదవ నెంబరు ఫ్లాట్ ఫాం మీదికి మరో పది నిముషాలలో వస్తుంది'' చెప్పాడతను. ''థ్యాంక్యూ'' అంటూ ముందుకు కదిలాడు సంపత్.

అతను ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తున్నాడు. ఒంటరిగా ఇంత రాత్రివేళ ఈ వర్షంలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక, దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు అనిపించింది సంపత్ కి. ఆమె గురించి వివరాలు తెలుసుకోవాలని ఆరాటంగా కూడా ఉంది. ఆమె వెళ్ళిన వైపు మెల్లిగా అడుగులు వేశాడు. ఆ అమ్మాయి అక్కడో గోడవారగా వరుసగా వేసి ఉన్న చైర్స్ లో ఒక దాని మీద కూర్చుని ఉంది. ఆమె ఎంత ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్నా... కళ్ళలో నుండి కన్నీళ్లు రాలుతున్నట్లే అనిపించింది సంపత్ కి.... ఆడ్కుపచ్చ చుడీదార్ లో ... అప్పుడే విరబూసిన లేత గులాబీలా కనిపించింది... తెల్లటి పాలలాంటి శరీరం...

అందమైన ముఖారవిందం... నిండుగా కనిపిస్తున్న శరీర సౌష్టవం.... అతని దృష్టి ఆమె 'అందాలపై పడింది.... గుండె వేగంగా కొట్టుకుంటుంది కాబోలు ఆమె ఉచ్చ్వాస నిశ్వాసాలకు అనుగుణంగా ఆమె 'ఎద పొంగులు' ఎగిరెగిరి పడుతున్నాయి.... ఆమె నిస్సత్తువగా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉందని గ్రహించాడు సంపత్. ఇందాక ఆమె 'డ్యాష్' ఇచ్చినప్పుడు ఆమె నుండి వచ్చిన పరిమళం ఇంకా అతని ఒంటి నుండి వీడలేదు. అసలే వర్షాకాలం... రాత్రి తొమ్మిది గంటలు... ఒంటరిగా ఓ కన్నెపిల్ల.... ఎవరైనా సహాయం చేస్తారేమో అన్నట్టుగా ఆమె చూపులు...

అసలామె ఎవరు? అలా ఒంటరిగా బస్ స్టాప్ లో వుండాల్సిన కారణం ఏమిటి...? తను వెళ్ళవలసిన బస్ వెళ్ళిపోయిందని సంపత్ ముందే ఎంక్వైరీలో తెలిపారు...? కాబట్టి ఆమె తెల్లారేవరకు ఇక్కడే ఉండాలి... అంటే...? హైదరాబాద్ లో ఆమెకి తెలిసిన వారెవ్వరూ లేరేమో.....? అందుకే ఆమె మొహంలో అంత కంగారు, భయాందోళనలు ప్రస్ఫుటమవుతున్నాయి... సంపత్ కి ఫ్లాష్ గా ఒక ఆలోచన వచ్చింది. తన ఆలోచననే నిజమైతే ఆ అమ్మాయిని మాటలతో నమ్మించి ఈ రాత్రికి ఏ లాడ్జిలోకో తీసుకెళ్ళి....' ఆ తర్వాత అతను ఆలోచించలేకపోయాడు. ఆ ఊహతోనే అతని ఒళ్ళు జిళ్ళు మంది.

ఆమె ఎద పొంగులు తన ఛాతీని గుద్దుకోవడం కళ్ళముందు కదలాడింది. ఇక ఆగలేకపోయాడు. ఈ రోజు తనకి అన్నీ కలిసొస్తున్నాయి.... చేతిలోకి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చింది. ఒళ్ళోకి అందమైన అమ్మాయి పొందు కూడా లభించబోతోంది. అతనికి సుందరి గుర్తుకు వచ్చింది. ఆ సుందరి ఈ అందమైన అమ్మాయి సౌందర్యం ముందు ఎందుకూ పనికిరా'దనుకున్నాడు. ఎలాగైనా ఆ అమ్మాయిని మచ్చిక చేసుకోవాలని ఆమె వైపు కదిలాడు. మెల్లిగా వెళ్ళి ఆమె కూర్చున్న చైర్ పక్కనున్న చైర్ ని వదిలేసి దాని పక్క చైర్ లో కూర్చున్నాడు. కాసేపు మౌనంగా ఉండిపోయాడు.

అతడు అక్కడ కూర్చోవడం కూడా ఆమె గ్రహించే స్థితిలో లేదన్నట్టుగా బిత్తర చూపులు చూస్తూ వుంది. కాసేపటి తర్వాత అతను ఒంట్లోకి ధైర్యంతెచ్చుకుని మెల్లిగా ఆమెతో అన్నాడు.... ''హలో... ఎక్కడికెళ్ళాలండి మీరు?'' ఆమె అతని వైపు తిరిగి చూసింది. కానీ సమాధానం చెప్పలేదు. అతని వైపు నుండి ఆమె దృష్టి మళ్ళించి మౌనంగా ఉండిపోయింది. సంపత్ మళ్ళీ అడిగాడు.... అతని వైపు తిరిగింది ఈసారి ఆమె మొహంలో విసుగు కనిపించింది. ''నేనెక్కడికి వెళితే మీకెందుకు'' అంది కోపంగా...

సంపత్ క్షణం పాటు కంగారుపడిపోయాడు... అంతలోనే తేరుకుని మొహంలోకి చిరునవ్వుని తెచ్చిపెట్టుకుంటూ.... ''అది కాదండీ... ఇందాకటి నుండి మిమ్మల్ని గమనిస్తున్నాను. మీరెందుకో ఆందోళన చెందుతున్నారనిపిస్తోంది... పాపం ఒంటరిగా ఉన్నట్టున్నారు. మీకు తోడుగా మరెవరూ కూడా లేరు. అందుకే మీ పరిస్థితిని చూసి అడిగాను... మరోలా భావించకండి...'' అన్నాడు అతని గొంతులో నుండి వచ్చిన మాటలని నమ్మినట్లుంది ఆ యువతి. మెల్లిగా అంది....

''మా ఊరి బస్సు క్యాన్సిల్ అయిపొయింది... ఈ టైంలో బస్సు ఉంటుందనే ధీమాతో ఇంతసేపు ఉన్నాను... కానీ ఇప్పుడు బస్సు క్యాన్సిల్ చేశారనగానే పై ప్రాణాలు పైనే పోయినట్టయింది'' ఆవేదనగా అంది. ''దీనికి అంత కంగారు పడడం దేనికండీ... ఇక్కడ మీకు కావలసిన వారెవరైనా ఉంటే చెప్పండి. అక్కడి వరకు నేను మీకు తోడుగా వచ్చి మిమ్మల్ని దిగాబెడతాను...'' అన్నాడు ఎంతో సౌమ్యంగా.

ఆమె అతని వైపు బేలగా చూసింది.... ''ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళెవరూ లేరు...'' అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళలో నీళ్ళు తిరగడం గ్రహించాడు. సంపత్ మనసు ఒక్కసారిగా ఆనందంతో నిండిపోయింది. తనూహించింది కరెక్టే. అంటే ఎక్కడికెళ్ళాలో తెలియక ఇలా కూర్చుండిపోయింది. ఆమెని అలా చూస్తుంటే అతని మతి పోతోంది. ఎలాగైనా సరే తొందరగా మాటలలో పెట్టి ఆమెని ఏదైనా లాడ్జ్ లోకి తీసుకెళ్లాలని అతని మనసు తొందరపెద్తోంది. ''మరిప్పుడెక్కడికేల్తారండీ...'' ఆమె వైపు జాలిగా చూస్తూ అన్నాడు. వర్షం మరీ పెద్దదయిపోయింది. చలిగాలి కూడా రివ్వున వీస్తుండటంతో ఆమె శరీరం సన్నగా వణుకుతోంది.

ఆ చలిని తట్టుకోలేక అన్నట్టు ఆమె ఒళ్ళో ఉన్న బ్యాగ్ ఎదకి హత్తుకుని బిగుసుకుపోయినట్టు కూర్చుంది. ''నేను ముందే చెప్పాను మానాన్నకి. ఒక్కదాన్ని వెళ్ళాలంటే నాకు భయమేస్తుంది నాన్నా... అంటే వినలేదు... అలా భయపడకూడదు... అయినా ఇక్కడ బస్సెక్కితే అక్కడ దిగుతావు. అక్కడ బస్సెక్కితే ఇక్కడ దిగుతావు. కాలేజీకి ఆటోలో వెళ్ళి వచ్చావంటే సరిపోతుంది అని తేలికగా అన్నాడు. ఇప్పుడు చూడు ఎటు వెళ్ళాలో తెలియక, ఈ వర్షంలో ఒంటరిగా బిక్క చచ్చిపోతున్నాను...'' ఆమె తనలో తాను అనుకుంటున్నట్టుగా బయటికే అనేసింది.

ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు ధారగా జారిపడుతూనే వున్నాయి. చేతిలో ఉన్న ఖర్చీఫ్ తో కన్నీళ్లు తుడుచుకుంటుంది. ''మీరలా భయపడకండి... నా మాట వినండి... మీరు కాసేపు ఏ భయం లేకుండా ప్రశాంతంగా వుండండి... అప్పుడు మీకు ఏదో ఒక ఐడియా వస్తుంది...'' అంటూ ఆమెను అనునయించాడు. ఆమె అతని మాటలకు వస్తున్న దుఃఖాన్ని అదిమిపెట్టడానికి ప్రయత్నించింది... బస్టాండులో ఉన్న ప్రయాణీకులు వారిని అదోరకంగా చూస్తూ ఉన్నారు... అది గమనించిన సంపత్... ''ముందు మీరు నిదానంగా ఉండండి చూడు మిమ్మల్ని వారు ఎలా చూస్తున్నారో...'' అని అన్నాడు చుట్టుపక్కలకి చూస్తూ.

అతడు చెప్పింది కరక్టే అందరూ తమ వంకే చూస్తున్నారు. ఆమె చప్పున మొహాన్ని కర్చీఫ్ తో శుభ్రంగా తుడుచుకుంది. అతని మాటలతో ఆమె కాస్త కుదుటపడినట్టుంది... అందుకే కొంచెం ప్రశాంతంగా వుండగలిగింది... ఏ దారీ లేక ఉన్న తనకి ఆ మాత్రం ఓదార్పు దొరకడంతో ఆమె ఎంతో రిలీఫ్ గా ఫీలయింది. ''పోనీ ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఎవరైనా వున్నారా... ఐ మీన్ ... వాళ్ళు మీకు పరిచయం లేకపోయినా మీకు పరిచయం వున్నవారు, మీ ఊరి వారు ఇక్కడున్నారేమో ఆలోచించండి...'' అతని మాటలకి ఆలోచనలలో పడింది ఆమె కాసేపటి తర్వాత ''ఆ... వున్నారు. నీలకంఠం అంకుల్... అతను పది సంవత్సరాలుగా మా ఊళ్ళో డాక్టరుగా ఉన్నారు... అతను ఈ మధ్యనే సిటీకి వచ్చారు...'' అంది సాలోచనగా.

''చూశారా... కాస్త నిదానంగా ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరుకుతుందని ముందే చెప్పానా... సరే ఆయన అడ్రస్ ఏదైనా వుంటే ఇవ్వండి. వెంటనే మిమ్మల్ని అక్కడ దిగబెడతాను...'' అన్నాడు మనసులో మాత్రం అతనికి కంగారుగా అనిపించింది. ఆ అమ్మాయి చేజారిపోతుందేమో అని. ఆమె రెండు నిముషాల పాటు ఆలోచించింది. అయినా అతని అడ్రస్ ఆమెకు గుర్తుకు రాలేనట్టుంది. ఆమెకు గుర్తుకు రావడం లేదని ఆమె మొహం చూస్తుంటేనే తెలిసిపోతోంది సంపత్ కి. ''ఛ... గుర్తుకు రావడం లేదు... అందుకే అంటారు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముందు జాగ్రత్తగా అందరి అడ్రస్ లని దగ్గరుంచుకోవాలని ఇప్పుడు తెలుస్తోంది.

అలా చేయకపోవడం వల్ల ఎంత ఇబ్బంది పడాల్సివస్తుందో...'' అంది నిరుత్సాహంగా. ''పోనీ అతని ఫోన్ నెంబర్ ఏదైనా ఉంటే చెప్పండి'' అన్నాడు సంపత్. దానికి కూడా తెలీదన్నట్లు తలాడించింది. అంతలోనే సంపత్ అన్నాడు.... ''అయితే ఓ పని చేయండి. మీ ఇంట్లో ఫోన్ ఉంటే ఫోన్ చేసి అడ్రసు కనుక్కోండి. మీ వాళ్ళకి తెలిసే వుంటుంది కదా... ఒకవేళ తెలియకపోయినా వేరే వారి దగ్గర తెలుసుకుని మీకు ఇన్ఫర్ మేషన్ అందిస్తారు...'' అన్నాడు. ఆ మాటలకు పోయిన ప్రాణమేదో తిరిగి వచ్చినట్లనిపించింది ఆమెకి. ''నిజంగా నాకా ఐడియానే రాలేదండీ... ఛ నేనెంత ఫూల్ ని ... మా ఇంటికి ఫోన్ చేసి నా పరిస్థితిని తెలిపితే మా నాన్నగారు వెహికల్ పైన వచ్చి నన్ను పికప్ చేసుకుని వెళతారు... ఆనందంగా అంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి ఆ ఐడియా ఇచ్చినందుకు తనని తానే కసిగా తిట్టుకున్నాడు సంపత్.

అంది వచ్చిన అందాన్ని అనవసరంగా విడుచుకున్నావు గదరా ఫూల్ అని అతని మనసు అతన్ని తిట్టింది.... చేసేది లేక ఆమె వెనకాలే అతనూ నడిచాడు... ఎస్.టి.డి. బూట దగ్గరకు వెళ్ళి గబగబా నంబరు డయల్ చేసింది ఆ అమ్మాయి. అలా రెండు మూడు సార్లు ట్రై చేసినా లైన్ కలవక పోవడంతో ఆమె చేతిలో నుండి ఎస్.టి.డి. ఆపరేటర్ ఫోన్ అందుకుని ఆమె నెంబర్ కి రీ డయల్ చేసి చెవికి రిసీవర్ ఆనించుకున్నాడు. ''సారీ మేడం... మీరు చేసిన నంబర్ తాలూకు ఏరియాలో ఫోన్లు పని చేయటం లేదు. వర్షం వస్తుంది కదా... బహుశా ఏ టెలిఫోన్ కేబుల్ స్తంభమో కూలిపోయి ఉంటుంది. అతను చెప్పినది విని... మళ్ళీ నీరసపడిపోయింది ఆమె. బేలగా సంపత్ మొహం చూసింది ఆమె.

సంపత్ కంగారు పడవద్దంటూ ఆమెని వెళ్దాం పదా అన్నట్టు సంజ్ఞ చేశాడు ప్రక్కనే ఉన్న హోటల్ లోకి దారి తీసి రెండు 'టీ' లు ఆర్డర్ చేసాడు. ఆమె బిడియంగా 'వద్ద'ని వారించింది. అయినా అతను ఆర్డర్ చేసాడు... వేడి వేడి ఛాయ్ ఒంట్లోకి దిగగానే శరీరమంతా ఒక్కసారిగా వేడెక్కి పోయినట్లయి ఆమెకి హాయి అనిపించింది. గబ గబా కప్పు ఖాళీ చేసింది. అతను కూడా కప్పు ఖాళీ చేసాక బిల్ పే చేసి మళ్ళీ ఇందాక కూర్చున్న చోటే కూర్చున్నారిద్దరూ.... ఆమె ఉన్నట్టుండి అంది.... ''మీరు చేసిన హెల్ప్ కి థ్యాంక్సండీ అయినా నా వల్ల మీకేండుకండీ శ్రమ ... మీరెళ్ళిపొండి. నా పాట్లేవో నేను పడతాను...'' అంది నోచ్చుకుంటున్నట్లుగా....

దానికి చిన్నగా నవ్వాడు సంపత్... ''మీరు ఏ ప్రాబ్లెంలో పడ్డారో సరిగ్గా నేనూ అదే ప్రాబ్లెంలో చిక్కుకున్నాను. ఇందాక మీరు ఎంక్వైరీ దగ్గర మీ ఊరు బస్సు గురింది ఆరా తీసినప్పుడే నేనూ మా ఊరి బస్సు గురించి అడిగాను. ఇప్పుడే జస్ట్ పది నిముషాల క్రితం బస్సు వెళ్ళిపోయిందని చెప్పాడు'' నిట్టూరుస్తూ అన్నాడు సంపత్. అతను ఇందాక ఎంక్వైరీ దగ్గర కనిపించడం గుర్తుకు వచ్చింది ఆమెకి. అతను చెప్పింది నిజమని నమ్మింది..... ''మరయితే ఇంకో బస్ కోసం వెయిట్ చేస్తున్నారా?'' అనడిగింది. ''లేదండీ... నాక్కూడా ఉదయం వరకూ బస్సులు లేవు. ఇక్కడా తెలిసిన వాళ్ళెవరూ లేరు. ఇక ఇక్కడే తెల్లవార్లూ జాగారం చేస్తూ కూర్చోవాలి'' అన్నాడు కాస్త అసహనంగా. ఆమె కళ్ళలో మెరుపు మెరిసింది. తనకి తోడుగా ఇతను కూడా ఉంటాడన్న మాట అన్నట్లు....

''ఇంతకీ మీరు ఒంటరిగా ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు...?'' అన్నాడు ఉత్సుకతగా. ''అదా... నేను బి.ఇది. పూర్తి చేశాను... టీచర్ పోస్టు కోసం అప్లయ్ చేసుకుంటే 'ఎంట్రన్స్ ఎగ్జామ్స్'కి అటెండ్ కావాలని మా ఇంటికి కాల లెటర్ వచ్చింది. ఉదయం పన్నెండు గంటల నుండి ఎగ్జామ్ ఉంది తిరిగి మూడు గంటలకల్లా అయిపోతుంది.... ఆ ధైర్యంతో నేను ఒంటరిగా వచ్చాను. ఉదయం పదకొండు గంటలకల్లా కాలేజీకి వెళ్ళాను. అనుకున్నట్టుగానే మూడు గంటలకి ఎగ్జామ్ పూర్తయింది. సరిగ్గా అప్పటి నుండి జోరుగా వర్షం కురవడం ప్రారంభమైంది. దాంతో కాస్త లేటుగా బస్ స్టేషన్ కి వచ్చాను. నేను వచ్చేసరికి నాలుగు గంటలకివున్న మా ఊరి బస్సు నాకు అందలేదు... ఇక చేసేదేమీ లేక ఎనిమిది గంటలకి ఉన్న సెకెండ్ బస్ కోసం ఉస్సూరుమంటూ ఎదురు చూస్తూ కూర్చున్నాను. చివరికి ఆ బస్ రాకపోవడంతో చివరికి ఇలా ఇక్కడుండవలసి వచ్చింది...'' ఆమె ఎంతో అప్ సెట్ అయిన దానిలా కనిపించింది సంపత్ కు..... '

'మరేం ఫర్వాలేదు లెండి... నేను కూడా ఎలాగూ ఉదయం వరకూ ఇలా గడపాల్సిందే కాబట్టి మీకు తోడుగా ఉంటాను...'' అన్నాడు ఆమెని క్రీగంట పరిశీలనగా చూస్తూ... ఆమె అతని వైపు కృతజ్ఞతగా చూసింది. ''అన్నట్లు అడగడం మరిచిపోయా... మీపేరెంటి?'' అనడిగాడు ఆమెని. ''ప్రీతి...!'' నవ్వుతూ చెప్పింది ప్రీతి.... ''ప్రీతి ... చాలా బాగుందండీ మీ పేరు...'' అతని కాంప్లిమెంట్ కి అందంగా సిగ్గుపడింది ప్రీతి... ఇంతకూ ముందున్న టెన్షన్ ఆమెలో కనిపించకపోవడంతో కాస్తంత రిలీఫ్ ఫీలయ్యాడు సంపత్... మెల్లిగా ఆమెని ముగ్గులోకి దింపాలని ఆలోచిస్తున్నాడు. ఆమెని అంత దగ్గరగా అలా చూస్తూ... అతను భరించలేకపోతున్నాడు. ''అన్నట్లు మీరు భోం చేసారా?'' అని అడిగాడు. ఆమె చేసానని చెప్పింది....

ఆమె కళ్ళు మాత్రం ఆమె భోజనం చెయ్యలేదని చెప్పకనే చెబుతున్నాయి. ''అబద్ధం ఆడినా అతికినట్లు ఉండాలంటారు... మిమ్మల్ని చూస్తుంటే తెలుస్తుంది. మీరు భోం చేయలేదని... పదండి... వెళ్ళి భోం చేద్దాం....'' అన్నాడు అతను లేస్తూ. ప్రీతి అతనివైపు ఇబ్బందిగా చూసింది....''ఫర్వాలేదు. మీరు భోం చెసి రండి. నేను ఇక్కడే కూర్చుంటాను అంది...'' కొంచెం బిడియంగా. ''అదేంటండీ అలా అంటారు. వరద బాధితుల్లాగా ఇప్పుడు మనం బస్సు లేటయిన బాధితులం... ఒకరికొకరం ఆ మాత్రం సాయంగా ఉండకపోతే ఎలా...? మీరేమీ ఆలోచించకుండా పదండి...'' అన్నాడు ఆమెని తొందరపెడుతున్నట్టుగా. అన్యమనస్కంగానే అతన్ని అనుసరించింది ప్రీతి.... సంపత్ మనసెంతో ఆనందంతో నిండిపోయింది. ఇద్దరూ హోటల్ లోకి వెళ్లారు...

ఏం ఆర్డర్ చేయాలని ప్రీతిని అడిగాడు సంపత్ ''మీ ఇష్టం' అంది. ఆమెకింకా బెరుకు పోలేదు. ఏదో ఇబ్బందిగా ఫీలవుతున్నట్లు ఆమె చేష్టలని బట్టి అర్థం చేసుకున్నాడు సంపత్. ''చూడండి... నన్ను ఒక మంచి ఫ్రెండ్ గా భావించి నాతొ ఫ్రీగా ఉండేందుకు ప్రయత్నించండి... ఎందుకలా ఇబ్బందిగా ఫీలవుతున్నారు... కాస్తంత ఉత్సాహంగా ఉండండి...'' అన్నాడు. అతని మాటలకి చిన్నగా నవ్వింది ప్రీతి... అతని మాటలకి చిన్నగా నవ్వింది ప్రీతి... ఇద్దరూ కడుపు నిండా భోం చేశాక... ఆమె విపరీతంగా వణకడం గమనించాడు సంపత్... బయట వర్షం మరీ పెద్దదవుతోంది... ఇంతలో తగ్గే సూచనలేవీ కనిపించడం లేదు. సంపత్ కి కూడా చాలా చలిగానే అనిపిస్తున్నా ప్రీతి ముందు అతను బయటపడటం లేదు.

''అయ్యో బాగా చలిగా వుంది కదండీ...'' అంది ప్రీతి వణుకుతూ. తెలుగు సినిమాలో మాదిరి తన ఒంటిపై ఉన్న షర్ట్ విప్పి ఆమెకి ఇవ్వాలని చూసాడు. కానీ లోపల బనీయను కూడా లేకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ''ఒక్క నిముషం ఉండండి బయట షాప్ లో కెళ్ళి ఒక దుప్పటి కొనుక్కోస్తాను...'' అంటూ లేవబోయాడు. ''భలే వారే.... ఈ ఒక్క రాత్రి కోసం దుప్పటి కొనుక్కు రావడం ఏంటండీ... ఎలా గోలా గడిచిపోతుంది లెండి....'' అంది వణుకుతూ.... సంపత్ మారుమాట్లాడలేదు. ఇద్దరూ హోటల్ నుండి మళ్ళీ ఫ్లాట్ ఫారం మీదికి వచ్చారు. ఇందాక కూర్చున్న సీట్ లోనే కూర్చున్నారు.

అప్పటికి సమయం పదిన్నర కావొస్తోంది. బస్టాండ్ లో జనం పలుచబడిపోతున్నారు. వారిద్దరూ మాత్రం అలాగే చలికి వణుకుతూ అక్కడ కూర్చుని ఉన్నారు.... ప్రీతి చలిని భరించలేకపోవడం గమనించాడు సంపత్... ''తప్పుగా అనుకోనంటే నేనొకటి చెబుతాను. మీరు నన్ను మిస్ అండర్ స్టాండ్ చేసుకోరంటే....'' అన్నాడు ఆమె వైపు చూస్తూ. రెందు చేతులని గట్టిగా బిగించి మోకాళ్ళ మీద మోచేతులు ఆనించి చుబుకానికి ఆనించుకుని కూర్చుంది ప్రీతి... ఆమె ఎంత అదుపు చేసుకోవాలనుకున్నా వణుకుతూనే ఉన్నది. ''చెప్పండి....'' అంది వణుకుతూనే.... ఆమె కంఠం కూడా చలికి వణకడం ప్రారంభించింది.

''ఇక్కడే ఒక లాడ్జ్ లో ఒక రూ తీసుకుని ఈ రాత్రికి అక్కడే ఉండిపోదాం... ఈ చలికి తట్టుకోవడానికి కాస్త దుప్పట్లయినా దొరుకుతాయి. ణా మాటల్లో ఎలాంటి దురుద్దేశ్యం లేదండీ... మీరిలా తెల్లారేవరకు చలికి వణుకుతూ కూర్చుంటే... హెల్త్ ప్రాబ్లెం వస్తుందని.... అంతే...'' ఆమె అతని వైపు చూసింది అతని మాటలు 'నిజాయితీగా' అనిపించాయి. అతను తన గురించే ఆలోచిస్తున్నాడనే భావన ఆమెని ఒక్క క్షణం పాటు ఆనందానికి గురి చేసింది. ఒక్కసారి సంపత్ వైపు పరిశీలనగా చూసింది.... మంచి శరీర ధారుడ్యం, అందమైన ముఖం, అమ్మాయిలూ అబ్బాయిలో ఉండాలని కోరుకునే లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయనిపించింది ఆమెకి.

అంతలోనే మనసులో ఒక అనుమానం మెల్లిగా రాజుకుంది. ఒకే రూంలో ఒక మగాడితో కలిసి ఇలా ఉంటే! అతను ఊరికే ఉంటాడా అందమైన అమ్మాయిని కళ్ళ ముందు పెట్టుకుని ఏమీ చేయకుండా ఉండిపోతాడా....'' ఆమె అనుమానాన్ని గ్రహించిన సంపత్... ''నేను కూడా వేరే రూం చూసుకుంటానండీ... డబ్బుల గురించి మీరేం వర్రీ అవకండి... ఖర్చునంతా నేనె భరిస్తాను...'' నవ్వుతూ అతనన్న మాటలకి ఇబ్బందిగా నవ్వి ''సరే'' అంది ప్రీతి. ''యురేకా...'' అతనికి ఒక్కసారిగా ఎగిరి గంతెయ్యాలనిపించింది. ఇక ఈ రోజు రాత్రి తను స్వర్గ సుఖాలని అందుకోవడం ఖాయం అని మనసులోనే అనుకున్నాడు. మరో పది నిముషాల్లో ఒక లాడ్జి ముందు ఇద్దరూ ఆటో దిగారు.

''సారీ సార్... ఒక్కటే గది వుంది. అదీ ... సింగిల్ రూం...'' అన్నాడు. ఎలాగా అన్నట్టు ప్రీతి వైపు చూశాడు. అతని సంతోషాన్ని మొహంలోకి కనిపించకుండా జాగ్రత్తపడుతూ... ఇంత దూరం వచ్చి తిరిగి వెళ్ళడం ఎందుకనుకుంది... ఇద్దరూ చలికి వణుకుతూనే ఉన్నారు. ఆటోలో ఎంత జాగ్రత్తగా కూర్చున్నా వర్షపు నీటికి ఆమె చుడీదార్ తడిసి ముద్దైపోయింది... ఆమె కాస్త ఇబ్బంది పడుతూనే ఓ.కె. అంది. లాడ్జివాడు... ఒక సారి వారిద్దరినీ అనుమానంగా చూశాడు... విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు ఇద్దరూ. వారి పరిస్థితిని చూసి వాళ్ళు చెప్పింది నమ్మాడు లాడ్జి ఓనర్... సంపత్ పేరు పైన రూం బుక్ చేసి తాళం చెవిని వారికి ఇచ్చి రూం నెంబర్ చెప్పాడు. ఆమె భయపడుతూనే రూంలోకి ప్రవేశించింది.

వారికి చెరో టవల్ అందించాడు పనబ్బాయి. అతను వెళ్ళిపోగానే తలుపు మూసి గది వేశాడు సంపత్.... తల తుడుచుకోండి... అంటూ ఆమెకి టవల్ అందించాడు.... ఆమె టవల్ తేసుకుని తలని తుడుచుకుంది. బెడ్ పైన ఉన్న రాగ్గుని ఒంటికి చుట్టుకుని కూర్చుండిపోయింది. తను కూడా తల తుడుచుకుని మెల్లిగా ఒంటిపై నుండి షర్ట్ విప్పాడు... అతను అత్ధనగ్నంగా వుండటం చూసి సిగ్గుపడింది ప్రీతి. ఆమెని వీలైనంత తోదరగా 'ఆ' ఫీలింగ్ లోకి లాక్కురావాలని అతని ఆలోచన... అంతలోనే తన బ్యాగ్ లో వున్న మందు గుర్తుకి వచ్చింది. మందు, మగువ రెండూ కలిస్తే ఇక స్వర్గంలో తెలిపోతున్నట్లే అనుకుంటూ... ''ప్రీతి గారూ మీరు ఏమీ అనుకోనంటే చిన్న రిక్వెస్ట్'' అంటూ తను చేయబోయేది వివరించాడు.

''మీ ఇష్టం అంది...'' అతను బ్యాగ్ లో నుండి మందు బాటిల్ తీసి పక్కనే ఉన్న గ్లాస్ లో కొంచెం పోసుకున్నాడు. ప్రీతి వైపు ఓరగా చూస్తూ మెల్లిగా మందుని గొంతులోకి దింపాడు.... ఎంతో వెచ్చగా అనిపించింది అతనికి.... అరగంటలో దాదాపు సగం బాటిల్ వరకు ఖాళీ చేశాడు సంపత్. ఆమె అందాన్ని చూస్తుంటే అతను ఆగలేక పోతున్నాడు. ప్రీతి అతని వైపే మౌనంగా చూస్తోంది.... ఆమె కళ్ళలో ఏదో భయం... ఎందుకో మొదటిసారిగా అతనిపై అనుమానం కలిగింది.... అతను ప్రీతి కళ్ళలోకి చూశాడు. ఆ మత్తెక్కించే కళ్ళని చూడగానే ఆగలేక పోయాడు. సీసాలోని మందుని కొంచెం పోసుకుని గటగటా త్రాగి, మెల్లిగా లేచాడు.... ''సారీ ప్రీతిగారూ... ''అంటూ ఆమె దగ్గరకు వచ్చాడు.... ఆమె అతన్నే భయంగా చూస్తోంది.... ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని ఆమె మనసు చెబుతోంది.

''ఏంటీ మీరు చేస్తున్న పని...''అనబోయింది. కానీ అంతలోనే ఆమె పైకి చేరిపోయాడు సంపత్.... ఆమె అతని పట్టునుండి విదిపించుకోవాలని విశ్వప్రయత్నం చేసింది కానీ... ఆమెనుంచి కాలేదు. అతను ఆమె పెదాలపైన కాంక్షగా ముద్దు పెట్టుకున్నాడు. మందు వాసనని భరించలేక పోయింది ప్రీతి.... గట్టిగా అరవాలని ప్రయత్నించింది.... కానీ అంతలోనే అతడు నోటికి చెయ్యి అడ్డు పెట్టాడు. అతని బలం ముందు ప్రీతి ఏమీ చేయలేకుండా ఉండిపోయింది. ఎంత పెనుగులాడినా చివరకు అతను ఆమెని లొంగదీసుకున్నాడు. ఆమె ఒంటిపైనున్న చుడీదార్ ని విప్పేసి ఆమె ఎద పొంగులని కసిగా నలిపెస్తున్నాడు.... అతని చర్యలకి ప్రీతికి ఏడుపు వచ్చింది. సంపత్ ఆమె పైకి పూర్తిగా చేరిపోయాడు.... ఆమెని ముద్దులతో ముంచెత్తుతున్నాడు ... అతని రెందు చేతులు ఆమె శరీరంలోని ప్రతి భాగాన్ని కాంక్షగా స్పర్శిస్తున్నాయి...

అప్పటి వరకూ పెనుగులాడిన ప్రీతి అతనికి సహకరించడం మొదలు పెట్టింది.... తన ఎదపైన ముద్దులు పెడుతున్న అతని తలని అలాగే గట్టిగా అదిమి పట్టింది.... ఆమె కూడా రసాన్వేషణలో వ్యాజ్యం సాధించేందుకు సిద్ధమై పోయింది. దాంతో సంపత్ కి మరింత ఉత్సాహం వేసింది... ఇంకా రెచ్చిపోయాడు. ఆమెని గట్టిగా అదిమిపట్టాడు. ఆమెకి ఊపిరాడ్డం కూడా కష్టంగా అనిపించింది... కానీ ఆ సుఖాన్ని ఆమె తనివి తీరా అనుభవిస్తోంది.... ఆమె రెందు చేతులూ కాంక్షగా అతన్ని పెనవేసుకున్తున్నాయి. ఆమె ఒకసారిగా ''ఆ...'' అంటూ అరిచింది.... అంతలోనే ఆమె కన్నులు తమకంతో మూతలుపడిపోయాయి.

మెల్లిగా ఆమె శరీరం అటూ ఇటూ ఊగడం ప్రారంభించింది. ఆమె మొహంపైన తృప్తికరమైన నవ్వు.... సంపత్ బెడ్ పైన అటూ ఇటూ దోర్లుతున్నాడు. అతని రెండు చేతుల మధ్య దిండు నలిగిపోతూంది.... కాంక్షగా దాన్ని ముద్దు పెట్టుకుంటూ ఏదో లోకంలో విహరిస్తున్న అతనికి సడెన్ గా మెలుకువ వచ్చి గబుక్కున లేచాడు... చుట్టూ పరికించి చూశాడు.... ప్రీతి జాడ కనిపించలేదు.... బయట అప్పుడే తెలవారుతున్నట్టుగా కిటికీలో నుంచి వెలుతురూ మెల్లిగా ప్రసరిస్తోంది.... బాత్ రూంలోకి వెళ్ళిందేమో అని మెల్లిగా తలుపు తట్టాడు.... అక్కడ కూడా లేదు... అతనికి ఏదో అనుమానం కలిగి చప్పున తన బ్యాగ్ వద్దకు వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి చూశాడు.... అంతే....

అతనికి భూమి గుండ్రంగా తిరిగినట్లయింది. అందులో వుండాల్సిన ఇరవైవేల రూపాయలు లేవు.... తన జేబులో చిల్లిగవ్వ కూడా లేదు. ఆమెతో గడుపుతున్నట్లు తను కలగాన్నాడని తను మందు త్రాగి ఆ మైకంలో పడుకోన్నప్పుడు, అన్నీ సర్దుకుని ప్రీతి వెళ్ళిపోయిందనీ, తను అనుకున్నట్టుగా ఆమె అమాయకురాలు కాదనీ, తనకు చెప్పిందంతా అబద్ధామనీ, ఆమె మాటల్ని నమ్మి, తనేదో చేసెయ్యాలని ఆమె ఉచ్చులో తను పడిపోయాననీ లీలగా అర్ధమవుతూంటే... రెందు చేతులని నెత్తిపైన పట్టుకుని గట్టిగా అరిచాడు ''మప్...'' అని...