The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Romantic Stories>>Jacketlo Jabilli
జాకెట్ లో జాబిల్లి

బొమ్మదేవర నాగకుమారి

పరువాల బరువులో వంగిన పూలకొమ్మలా ఆమె గేటు మీదకి వంగి నిలబడింది. గేట్ మీద రెండు చేతులూ వేసి వాటిమీద చుబుకాన్ని ఆనించి అలవోకగా వున్న ఆమె మొహం స్వర్గంలో మాత్రమే పూచే వింతైన పుష్పంలా తోస్తుంది.

అంతటి అందమైన ముఖాన్ని సయితం ఆమె ఫిగర్ డామినేట్ చేస్తుంది. ఘనమైన వక్షోజాలు ... ఘగన జగనము ... సన్నజాజి నడుమూ ... ఎంత దేవుడయితే మాత్రం ఆ వొంపులూ, ఆ మలుపులూ, ఆ మెలికలూ ఎలా కుదిరి వుంటాయో ...! ఎదురింటి బాల్కనీలో నుంచి చూస్తున్న భాస్కర్ ఆమె గొప్ప అద్బుతంలా కనిపిస్తోంది.

కన్రెప్ప వేయటం, గుటక మ్రింగతం మర్చిపోయాడతను. ఆమె ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుంది. అంతలోనే అతగాడు వచ్చేశాడు. ఆమె గేట్ తీసి సాదరంగా అతడ్ని ఆహ్వానించింది. ఆమె కళ్ళల్లో కోతి మెరుపులు! అతనామే భుజాల చుట్టూ చెయ్యేసి దగ్గరికి పొదువుకున్నాడు. అతని చేతి వేళ్ళు ఆమె వక్షభాగాన్ని తాకుతున్నాయ్. అతనేమంనాడో ఏమో ఆమె కిలకిలా నవ్వింది. ఇద్దరూ లోపలికి వెళ్ళిపోయారు.

భాస్కర్ మనస్సుని శూన్యం ఆవరించింది. ఇదీ అని చెప్పరాని వెలితి, లోటు! క్షణాల్లో ఏర్పడ్డ ఆరాధన ఇంతై, అంతై అతని మనస్సంతా ఆక్రమించేసింది. మళ్ళీ ఆమెని ఒక్కసారి చూసి తీరాలన్న తపన, పట్టుదల! అలాగే నిలబడిపోయాడు ... ఒక్కోక్షణం ఒక్కో యుగంలా! ఎన్నెన్ని యుగాలు గడిచాయో అతడ్ని తీసుకుని ఆమె గేట్ దగ్గరికి వచ్చింది ... సాగనంపడానికి. అతను జేబులోనుంచి నోట్లు తీశాడు. ఆమె నవ్వులో కవ్విస్తూ ఏదో అన్నట్టుంది.

అతను మరో రెండునోట్లు తీసేడు. తీసి గొప్ప సరసత్వాన్ని ఒలకబోస్తూ ఆ నోట్లని ఆమె జాకెట్లో పెట్టాడు. చక్కిలిగింతలకి మెలికలు తిరిగిందామె.! చూస్తున్న భాస్కర్ లో జుగుప్ప, ఏహ్యత! ఆ తర్వాత కన్ను మూసినా, తెరిచినా ఒక్కటే దృశ్యం ... ఆ వ్యక్తి నోట్లు తీసి ఆమె జాకెట్లో పెట్టడం రివైండ్ అవుతోంది. వద్దు, వద్దు అనుకుంటూనే మరుసటిరోజు చూసేడు. మరోమగాడు! వాడిచ్చిన నోట్లను నవ్వుతూ ఆమె జాకెట్లో పెట్టుకుంది. వాడు బుగ్గమీద చిటికె వేసి వెళ్ళాడు. ఆమె ఏమిటో భాస్కర్ కి పూర్తిగా అర్థమైంది.

వెలయాలు ... డబ్బిస్తే చాలు ఎవడి పక్కలోనైనా పడుకునే ఆడది! నీచమైన వ్రుత్తి! పరమ నీచమైన ఆడది! అంతటి అందం ... ఆ ఈస్తటిక్ బ్యూటీ ఇలాంటి పాడుపని చేస్తుందా అనుకుంటే ఆవేశం పెల్లుబుకుతుంది ... అసహ్యం కలుగుతుంది. ఓ సాయంకాలం అతను బయటనుంచి వస్తున్నాడు. ఆమె అలవాటుగా అక్కడే నిలబడి ఉండి. అతను అటువైపు చూడకూడదని ముందే అనుకుని నిగ్రహంతో తలవంచుకుని వెళ్తున్నాడు. తనవైపు మగాడు చూడకపోతే ఆడదాని ఇగో దెబ్బతింటుంది. అందులోనీ అలాంటి ఆడదయితే ఇక ఊరుకో లేదు. "ఏయ్ ...'' తమకంతో పిలిచింది.

అయినా అతను తలతిప్పి చూడలేదు.

హార్ట్ అయ్యిందామె ... "ఏయ్ నిన్నే ...'' రెట్టించిన తమకం!

అతడు వడివడిగా అడుగులేస్తూ తన అప్ స్టేయిర్ పోర్షన్ లోకి వెళ్ళిపోయాడు.

అతనంటే ఆమెకి కుతూహలం పెరిగింది. పట్టుదలా పెరిగింది. ఎంతమందో ఆమె పొందుకోసం తహ తహలాడుతారు. కానీ ఆమె మాత్రం భాస్కర్ ని ఆకర్షించడానికి నానా తంటాలూ పడేది. కన్నుగీటేది ... చప్పట్లు కొట్టేది ... చేయ్యూపేది ... ఫ్లయింగ్ కిస్ విసిరేది! మనస్సులోని మాటని తెలియచేయడానికి ఎన్ని సంకేతాలు వాడచ్చో అన్నీ వాడేది. అయినా ఫలితం సున్నాయే! తనకోసం ట్రై చేస్తున్న ఆమె అంటే అతనికి మరీ చులకన! చిన్న చూపు ...

అస్సలు అలాంటి వాతావరణంలో వుండాలంటేనే అతనికి ఒంటిమీద తేళ్ళు, జెర్రులు పాకుతున్న కంపరంగా వుండేది. కానీ తప్పదు. అంతకన్నా తక్కువైన అద్దెలో మరెక్కడా గది దొరకదు. ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా ఎడ్జస్ట్ అవ్వాలి! ఇలాంటి సమయంలో ఒక చిన్న సంఘటన జరిగింది.

*****

ఓ ప్రయివేట్ ఆఫీసులో ఇంటర్ వ్యూ వుందని భాస్కర్ ఉదయాన్నుంచే హడావిడిగా ఉన్నాడు. ఆ హడావిడిలోనే చూసుకోకుండా గబగబా మెట్లు దిగాసాగాడు. ఆ తొందరలోనే అతను మెట్లెక్కి వస్తున్న ఆమెని చూడలేదు. ఒకరినొకరు ఢీకొన్నారు. రెండు మేఘాలే కాదు మేనులు ఢీకొన్న మెరుపు పుడుతుంది. విద్యుత్ ఉద్భవిస్తుంది. మెరుపు ఆమె కళ్ళల్లో ... విద్యుత్ అతని ఒంట్లో! ఆమె నవ్వుతూ చూసింది అతని వైపు!

అతను ప్రయత్నం మీద కూడా ముఖంపైన గంటు పెట్టుకోలేకపోయాడు! ఆమె స్పర్శకి అంత మహత్తు వుందా అన్నంత విభ్రమాశ్చర్యాల్లో చూస్తుండిపోయాడు. ఆమె వయ్యారంగా మెట్లెక్కి బాల్కనీలోకి మలుపు తిరిగి అతని ప్రక్క పోర్షన్ లోకి వెళ్ళిపోయింది., ఆమె స్పర్శ అతన్లో ఎంత కలవరాన్ని రేపిందంటే ... ఆ రాత్రి అతను ఆమె ఆహ్వానాన్ని కాదనలేకపోయాడు.

*****

"నీ రాకతో నా ఇళ్ళు .. బ్రతుకూ పావనమైపోయాయి'' సిన్సియర్ గా చెప్పిందామె.

"అంతంత పెద్ద పెద్ద మాటలెందుకు?'' నొచ్చుకున్నాడతను.

"బ్రహ్మచారివి ...! ఒంటరి వాడివి ...! అయినా ప్రవరాఖుడిని మించిపోయావు ...''

"నేను ప్రవరాఖుడిని కాదు పిరికివాడిని ...''

"అవును నా గురించి ఎవరయినా చేదుగా అనుకుంటారేమో అని భయపడే పిరికివాడిని! మంచితనం ముసుగ్గా వేసుకునే పిరికివాడిని ....''

"చిత్రంగా మాట్లాడుతున్నావ్! ఎన్నడూ నా వైపు చూసేరగని వాడివి ... నన్ను పట్టించుకోనివాడివి ...''

"అదంతా నా నటన ...''

"అంటే ...!''

"నీ గురించి నా కంతా తెలుసు ... నీ పేరు పంకజం అనీ ... నీ కొలతలు 38-24-38 అనీ, ఒక్క రాత్రికి ...''

"నా రేటు నీకు మినహాయింపు ...'' అల్లరిగా నవ్వింది.

అతను వండరవుతూ తలెత్తాడు. మీద టప్ మని వాచాచినుకు పడింది. ఆకాశం దట్టమైన మేఘాలు ... వెన్నెల్లో రోమాన్స్ బావుంటుందని పెరట్లో మంచం వేసింది. "ప్చ్ ...! లోపలికి వెళదాం పదా ...'' చెప్పాడతను పెద్ద పెద్ద చినుకులు పడుతుండటంతో.

"పిచ్చబ్బాయ్ ...! వానలో రోమాన్స్ ఎంత బావుంటుంది తెల్సా ...?'' నాలుక మొనతో వాన చినుకుల్ని అందుకుంటూ చెప్పింది. చూస్తుండగానే ఇద్దరూ తడిసిపోయారు. ఆమె తాపీగా వుండడంతో అతనికి అయోమయం మొదలైంది. 'కబుర్లతోనే కాలం గడిపెసేలా వుంది' అన్న దిగులు పట్టుకుంది. నిలువెల్లా ముంచేసే వర్షం ... జడ అల్లకుండా వదిలేసినా జుత్తు తడిచి పాయలు కట్టింది.

రెండు చెతులతొనూ అలవోకగా ముడి వేసుకుంది. పైటని తీసి నీళ్ళు పిందింది. అంతటి వానలో సయితం అతని నోరు తడి ఆరిపోయింది. తెల్లటి జాకెట్ కూడా పూర్తిగా తడిచి ఒంటికి అంటుకుపోయింది అదీ కారణం . గుండెల మధ్యన చీలిక స్పస్తంగా కనిపించేలా లోనెక్ ... మంచుకొండలా ...? పాలకొండలా? తెల్లటి జాకెట్ లోంచి కనిపిస్తున్న కుచాగ్ర భాగాలు. అతనికి వెర్రెక్కిస్తున్నాయ్ ...

మంచుకొండలనడుమ మంట రాజేసినట్టు ... ఇందాక ఆకాశంలో జాబిల్లి లేదనుకున్నాడు ఆ జాబిల్లి ఈ జాకెట్ లోకి రెండుగా ... అవును ...! జాబిల్లె కాకపొతే ఆ మచ్చ ఎక్కడ్నుంచి వచ్చింది.? జాబిల్లి అవునో కాదో తేల్చుకుని తీరాలన్న ఆరాటంతో జాకెట్ మీద చెయ్యేసాడు.

"అన్నింటికీ తొందరేనా ...?'' మందలించింది.

చెయ్యి వెనక్కి తీసుకున్నాడు.

"మోద్దబ్బాయ్ ...'' కాంప్లిమెంట్ ఇచ్చి, మంచం దిగి, అతని ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని, నుదుటిమీద చుంబించింది.

ఆమె అంత దగ్గరగా రావటంతో ఆతనిక ఆగలేకపోయాడు. అతనామె నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నడు. ఆ లాక్కోవడంలో అతని ముఖం సరిగ్గా ఆమె గుండెల దగ్గర ఆనింది. ముఖాన్ని గబగానా గుండెలకేసి రుద్దాడు పరవశంగా నవ్విందామె. అతనికి ఆ జాకెట్ ముడి విప్పడం రాలేదు.

"మొద్దూ ...'' అంటూ ఆమె సాయం చేసింది.

మెత్తగా బంతుల్లా, పువ్వుల్లా వత్తుకుపోతూ చుట్టూ పాలకొండల్లే! అతనికి వూపిరడడం లేదు. అక్కడ్నుంచి రావాలని అనిపించటం లేదు. ఒక్క వుదుటున లేచి, తల విదిలించి కూర్చున్నాడు. తను గలగన్నాడని అర్థమవటానికి రెండు నిమిషాలు పట్టింది. 'ఛీ ... ఛీ ...' బుద్దిలేదు మిగిలిన రాత్రంతా తనని తాను తిట్టుకుంటూ, దులపరించుకుంటూనే వున్నాడు భాస్కర్.

*****

మగాడు కాబట్టి పైకి రోదించటానికి బింకం అడ్డొచ్చింది భాస్కర్ కి! కానీ తండ్రి వచ్చి తల్లికి బైపాస్ సర్జరీ చేయాలని డాక్టర్నన్నారని, పొలం పుట్రా అంతా అమ్మగా వచ్చిన డబ్బు సరిపోవట్లేదని, మరో పదివేలు కావాలని అడగ్గానే గుండె సముద్రమే అయ్యింది.

నిరుద్యోగి ... చేతిలో పి.జి. డిగ్రీ సర్టిఫికెట్లు తప్ప పైసా లేదు. అప్పే అయినా పుట్టించే మార్గం ఏది? పిచ్చివాడిలా తోడ్లన్నీ తిరిగాడు. కనీపెంచిన తల్లి ... తన శ్రేయస్సుని, వున్నతిని కాంక్షిస్తూ నిరంతరం శ్రమించింది తల్లి! ఆమె ప్రాణాల ఖరీదు కేవలం పదివేల రూపాయలు! తల్లి ఋణం తీచుకోలేనిదే కావచ్చు కనీసం ప్రాణాలను అయినా నిలబెట్టాలి కదా!

కొడుకంటే తల కొరివి పెట్టి, పున్నామనరకాన్ని తప్పించేవాడేనా ...? అతనికి గుండెపగిలేలా ఏడవాలని ఉండి. కొడుకు పరిస్థితి చూచాయగా అర్థం చేసుకున్న ఆయన ఆ ఉదయమే అతనికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాక తన అసమర్థతని తలచుకుంటున్నకొద్దీ భాస్కర్ కి చచ్చిపోవాలన్న కోరిక మొదలయ్యింది. తన చవటతనం వల్ల తల్లి చనిపోయిందీ అన్న వార్త వినకముందే తను చచ్చిపోవాలి. కొడుకు ఉద్దరిస్తాడని ఎన్నో ఆశలతో వచ్చిన తండ్రి వట్టిచేతులతో వెళ్ళడం గుర్తొస్తున్న కొద్దీ అతనికి దుఃఖం పొంగి పొంది వస్తుంది.

"ఏయ్ ...'' ఎవరో వారించటంతో తలెత్తి చూసాడు. భుజం మీద చెయ్యేసి ఎదురింటి పంకజం!

రోత, అసహ్యం, జుగుప్ప అన్నిటికీ అతీతంగా విషాదమే అతని మనస్సుని పిండేస్తుంది. బాధని ఎవరికయినా చెప్పుకోవాలని నోరు తెరవబోయాడు.

ఆమె నవ్వింది 'అంతా నాకు తెలుసు' అన్నట్టుగా. "ఇదిగో ...''

ఆమె చేతిలో నోట్ల కట్టలు ... చూస్తున్న అతని కళ్ళు పెద్దవి అయ్యాయి.

"తీసుకో ...'' చెప్పింది.

ఇంకా స్టన్నయ్యి చూస్తున్నాడు ... కాదనలేని అవసరం ...

"పదివేలు చాలుగా'' ఆమె అతని చెయ్యి అందుకుని ఆ చేతిలో నోట్లున్చింది.

నోటమాట రావటం లేదు.

"తర్వాత తక్కువ వున్నాయంటే నేను ఒప్పుకోను ... నా ముందే లెక్క పెట్టుకో'' కంటిచుక్క ఆమెని చూడాలన్న తపనలో నిలవలేదు.

"నవ్వాలోయ్ ...''

నవ్వాడతను! వెర్రి ఆనందం ... పట్టరాని సంతోషం! "ఒకటి, రెండు, వందా ... వెయ్యి. అయిదూ ... ఎనిమిదీ ... తొమ్మిదీ ... తొమ్మిదివేల అయిదువందలు'' నోట్లు అయిపోయినాయ్ ... లెక్క ఆగిపోయింది. 'అయ్యో ఎట్లా ...?' టెన్షను! ఛా తక్కువెందుకోస్తుందీ? తను పొరబడుంటాడు. అనుకుని మరోసారి లేక్కపెట్టాడు. కరక్టే తను పొరబడలేదు. ఇంకోసారి ...

"నువ్వెన్ని సార్లు లేక్కపెట్టినా అది పదివేల్లేవ్'' అందామె.

"అవును పదివేలకి అయిదు వందలు తక్కువ వున్నాయ్'' 'అవి కూడా తెచ్చి ఇవ్వు ...' అని ఎలా ఏ హక్కుతో అడుగుతాడు? అడక్కపోతే ఎట్లా ...? నిశ్శబ్దం!

"నా దగ్గర అయిదువందల రూపాయలనోటు ఉంది ...'' సడెన్ గా

అందామె. అతని కళ్ళల్లో ఆశ రెపరెపలాడింది.

"ఆ నోటు ఎక్కడుందో తెలుసా ...?'' క్విజ్ లో ప్రశ్నలా అడిగింది.

అతను చివుక్కున తలెత్తాడు. తమాషా చేస్తున్నట్టు ఆమె కళ్ళల్లో నవ్వు ... కళ్ళ దగ్గరనుండి అతని చూపు కిందకి దిగి .... ఎత్తయిన గుండెల మీదికి జారింది.

"రైట్ ...! బాగానే పట్టేశావ్ ... ఆ 'వరల్డ్ బ్యాంకు'లోనే వుంది'' చెప్పిందామె.

అతను చప్పున తలదించుకున్నాడు.

"తలెందుకు దించుకుంటావ్?''' సాగదీసింది.

అతను తల పైకి ఎత్తలేదు.

"తీసుకోవాలంటే బేల చూపులు చూస్తావేం?''

అతని మనస్సు విరిగిపోయింది. 'ఛీ! ఛీ! ఏమ్మనిషి? సిగ్గూ, ఎగ్గూ లేకుండా అవసరాన్ని ఎక్స్ ప్లాయిట్ చేస్తుందా? ఉన్నతమైన మనసు ఉండనుకున్నాడు. కానీ నీచమయిన బుద్ది' మనసులోనే చీత్కరించుకుని ఒక నిర్ణయానికి వచ్చేశాడు. నోట్లన్నిటినీ పేర్చి కిటికీలో పెట్టేశాడు. నిశ్శబ్ధంగా బయటికి వచ్చేశాడు.

*****

రోజంతా తిరిగాడు .... తల్లిని ఒక్కసారి చూడాలన్న కోరిక నిలువనీయక పోవడంతో హాస్పిటల్ కి వెళ్ళాడు. తండ్రి గేట్లోనే ఎదురువచ్చాడు. "ఏరా ...? పోద్దుట్నుంనుంచీ ఏమయ్యావ్?'' హడావిడిగా అడిగాడు.

ఏం సమాధానం చెబుతాడు? అమ్మని చూద్దువుగాని రారా ... పిలిచాడాయన. అతని గుండె విచిత్రంగా వణికింది. "గంట క్రితమే స్పృహలోకి వచ్చింది. ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళేముందు నిన్నే అడిగింది ... ఇప్పుడూ నిన్నే అడుగుతుంది ...'' ఆనందంగా చెప్పుకుపోతున్నాడాయన.

"ఆపరేషనా ...? డబ్బు ...?'' అడగలేక అడిగాడు.

"మీ ఎదురింటావిడ పొద్దున్నే డబ్బిచ్చి వెళ్ళింది. నువ్వు కలవలేదని చెప్పింది.'

' ఏ ... మి ... టీ ... అతనికి అర్థమవ్వటానికి ఆలస్యమైంది. మరునిమిషంలో అక్కడ నిలబడలేదు.

*****

అపార్థాలు తొలగిన అభిమానం నిలువెత్తు ఆరాధనగా మారడంతో ఆమెని చూడాలన్న తపన ...! నేరుగా ఆమె ఇంట్లోకి వెళ్ళే ధైర్యం, చనువూ లేవు. తనింట్లోకే వెళ్ళి బాల్కనీలో నిలబడ్డాడు. కాస్సేపటికి పంకజం బయటికి వచ్చింది ... ఎవర్నో సాగనంపుతూ .... అతగాడిచ్చిన నోట్లని నవ్వుతూ తీసుకుని జాకెట్ లో పెట్టుకుంది. అక్కడ్నించి ఓరకంట భాస్కర్ ని చూసింది.

చూస్తున్న భాస్కర్ కి ఆ జాకెట్లో జాబిల్లి కాదు ... చల్లని వెన్నెల లాంటి మనసు కనిపిస్తోంది.