The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Romantic Stories>>Hip Hip Hurray
హిప్ హిప్ హుర్రే

- ముచ్చర్ల రజనీ శకుంతల

అందమైన గెలుపుకన్నా, మధురమైన ఓటమే చాలోయ్... వేనవేల అనుభవాల కన్నా, వేకువనే మది తట్టే ఓకే ఒక తోలి సమాగ అనుభూతిఎంత గోప్పదోయ్...! ఆమె వంకే కన్నార్పకుండా చూస్తున్నాడు హృదయ్...

బ్రహ్మదేవుడు మంచి రొమాంటిక్ మూడ్ లొ ఉన్నప్పుడు ఆ అమ్మాయిని సృష్టించి వుంటాడు... అందుకే అంతందం. ఓపిగ్గా... చాలా ఓపిగ్గా... పాల సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన వెన్నని, వెన్నెల ముందు కూచొని అతి శ్రద్ధగా, ఏకదీక్షతో అద్భుతమైన ఆకారాన్ని తీర్చిదిద్ది, దీనికి ''శ్రియ'' అని పేరు పెట్టినట్టున్నాడు. అందుకే కాబోలు తన శ్రేయ అంతందంగా వుంది... అనుకున్నాడు హృదయ్ మరోసారి.

ఎన్నో వెన్నెల రాత్రులు వచ్చాయి.... మరెన్నో సన్నజాజులు సాయంకాలాలు వాళ్ళని చుట్టుముట్టేయి. అయినా ఎప్పుడూ వాళ్ళకి ఒకరికి ఒకరు కొత్తే. లేకపోతె పెళ్ళయి పదేళ్ళయినా యింకా ఆ ఆర్తి... ఆ అడ్మయిరింగ్ వుంటుందా?

*****

''ఏయ్ హృదయ్... ఏంటీ... నైఫ్ తొ కోసుకుతింటే బావోదని, నా అందాలను నీ కళ్ళతో కొరుక్కు తినాలని చూస్తున్నావా?'' అతని చూపుల కర్థం తెలిసిన శ్రేయ అడిగింది అతడ్ని ఉడికిస్తూ....

''ఈ అందాన్ని కోరుక్కుతినే కొద్దీ, కొత్తందాలు వచ్చి చేరుతాయి....'' రిటార్డిచ్చాడు హృదయ్.

''ఉత్తి ఉడుకుమోతు...'' అంది కవ్విస్తూ శ్రేయ.

''అదేం కాదు....'' బుంగమూతి పెట్టి అన్నాడు హృదయ్.

''అమ్మాయిలు బుంగమూతి పెడితే అందంగా వుంటారు. మరి మీరేంటీ... అమ్మాయిలా...'' అంది అతగాడిని ముగ్గులోకి లాగే ప్రయత్నం చేస్తూ...

''ఈ రాత్రంతా నిన్ను ఇలానే చూస్తుండిపోవాలని వుంది. నువ్వు పడుకున్న తీరు చూస్తూంటే... ఎంత బావుంటుందో తెలుసా... ఒక పక్కగా, వారగా పడుకొని తలకింద చేయి ఆన్చి... అచ్చు వైకుంఠంలొ శ్రీ మహా విష్ణువు ఫోజులో నువ్వుంటే... ఒక్క క్షణం... నా మగాభిజత్వాన్ని వదిలి... నీ మెత్తని లేలేత పాదాలను పట్టాలని వుంది...''

వెంటనే తన పాదాలను వెనక్కి తీసుకుంది శ్రేయ.

''అరె! నేనింకా నీ సుకుమార పాదాలను పట్టనిదే...'' నవ్వి అన్నాడు హృదయ్.

''ఛాల్లెండి ... అయినా నాలో మీకంతగా నచ్చిన అందాలేంటి?'' తెలిసినా అతను చెప్పగా ఎన్నోసార్లు విని, మరోసారి చెప్పించుకోవాలని అడిగింది.

''నువ్వలా పడుకున్నప్పుడు నీ నడుమ్మీద అందమైన మడత పడుతుంది. అక్కడున్న చిన్న బ్యూటీస్పాట్ నన్ను వూరిస్తూ కనిపిస్తుంది. నేనేమో... బుద్ధిగా అక్కడ నా పాదాలతో ముద్ర వేస్తాను'' శ్రేయ శరీరమే కాదు, మనసూ ఝల్లుమంది. వొంట్లో ఎక్కడో కొన్ని పార్ట్స్ లొ చేంజ్ వచ్చింది కూడా. అందమైన అనుభవం కన్నా, మధురమైన అనుభూతి యింకా గొప్పది కదా! అతనింకా తన్మయత్వంగా చెప్తూనే వున్నాడు.

''ఒక్కోసారి నువ్వు వెల్లకిలా పడుకుంటావు. నీ గుండెల మీద పుస్తకం... చీర చెదిరి... నీ లేత పాదాలు ముద్దొస్తూ కనిపిస్తాయి.... ఆ క్షణమే నీ పాదాల మీద ముద్దుల ముద్రలు వేస్తూ ... అలా పైపైకి చేరి...''

ఆమె అతని నోటిని తన చేత్తో మూసి ....''చాల్చాలు... నేనిలా ఒంటరిగానే వుంటే ఇలానే రెచ్చిపోతారు... రేపట్నుంచి బెడ్ రూమ్ లోకి పక్కింటి పిన్నిగారిని తెచ్చుకుంటాను...'' అంది.

''తెచ్చుకో... అప్పుడు హాయిగా నేనూ, పక్కింటి బాబాయి గారూ కలిసి తొక్కుడు బిళ్ళాట ఆదుకుంటాం...'' అన్నాడు హృదయ్.

''అదంతా ఎందుగ్గానీ.. నేనిలా మిమ్మల్ని కవ్విస్తూ వుంటే మీరు టెంప్ట్ అవ్వకుండా వుండగలరా?'' అతడ్ని మరోసారి కవ్వింతల గోదాలోకి లాగి అడిగింది.

''ఓస్ ... అంతేనా? తప్పకుండా...''

''నేనేం చేసినా టెంప్ట్ అవ్వకూడదు...''

''ష్యూర్...''పంతంగా అన్నాడు హృదయ్.

''నేనవసరమైతే మిమ్మల్ని ఓడించడానికి టెంప్ట్ చేసినా!''

''ఏం చేసినా ప్రవరాఖ్యుడి కన్నా నేను సీరియస్ గా వుండగలను... పందెంలో చాలా పంతం నాకు....''

''బెట్...?''

''బెట్...''

''ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళకు మంచి పార్టీ యివ్వాలి...'' రెచ్చిపోతూ పందెం కాసింది శ్రేయ.

''డన్...'' పట్టుదలగా అన్నాడు హృదయ్.

అలా వాళ్ళిద్దరి మధ్యా అందమైన పందెం ఆ క్షణం నుండే మొదలయింది. ఆ పందేనికి వాళ్ళు పెట్టుకున్న ముద్దుపేరు ''హిప్... హిప్... హుర్రే...!''

*****

అప్పటికే టైమ్ పదకొండయింది. ఓరగా భర్తవైపు చూసి... ''పందెం స్టార్ట్ చేద్దామా...?'' అంది.

''రైట్... ఇప్పటి నుండి ఎప్పటి వరకూ పందెం?'' ఏమాత్రం టెన్షన్ పైకి కనపడకుండా అడిగాడు.

''ఈ ఏరియా సీతాఫల్ మండీ కోడి నాలుగ్గంటలకి కూస్తుందిగా! సరిగ్గా ఐదు గంటలు పందెం. అంటే తెల్లవారు ఝాము నాలుగు గంటల్లోగా మిమ్మల్ని టెంప్ట్ చెయ్యకపోతే ... నా పేరు...''

''ఆగాగు. పేరు మారి పోగలదు జాగ్రత్త'' హెచ్చరించాడు.

''ఏమీ కాదు. మీరు అలాంటి ఆశలేం పెట్టుకోవద్దు...''

''చూద్దాం'' దర్పంగా అన్నాడు. అన్నాడే కానీ, చిలిపిగా అల్లరి చేసే భార్య ముందు తను గెలవగలడా ఆమె సందేహం మాత్రం తొలుస్తుంది అతన్ని.

''చూ...ద్దాం...!'' పెదవి విరిచి మరీ రోమాంటిగ్గా చెప్పింది శ్రేయ.

హృదయ్ బలవంతంగా చూపు తిప్పుకున్నాడు.

*****

టైం ఈసారి భారంగా గడుస్తోంది. వాలుగా పడుకొని, ఓరగా భర్తని చూస్తూ టెంప్ట్ చెయ్యడానికి ట్రై చేస్తోంది శ్రేయ.

హృదయ్ బలవంతంగా మ్యాగజైన్ చదవాలని ట్రై చేస్తున్నాడు... కానీ అతని బుర్రకేం ఎక్కటం లేదు. శరీరంలో అనేక చోట్ల ఆ అనుభూతి కోసం తహ తహ లాడుతున్నాయి. చూపు శ్రేయపై పడకూడదని అటు తిరిగాడు.

''అబ్బబ్బ! వెధవ ఏ.సి. సరిగ్గా పనిచేసి చావడం లేనట్టుంది...''అంటూ కొంగు జార్చి బుక్ తొ విసురుకోసాగింది శ్రేయ.

అప్రయత్నంగా అటువైపు చూసిన హృదయ్ మనసు తీయగా మూలిగింది. వాసు రోద పెట్టింది... సొగసు రమ్మని పిలిచినట్టనిపించింది. అంతా గమనిస్తూనే వుంది శ్రేయ. భర్తని ఆ మాత్రం టెంప్ట్ చెయ్యకపోతే తానెందుకు... తనందం ఎందుకు...? అనుకోసాగింది. అనుకున్నదే తడవుగా చీర విప్పి అతని ముఖంపైకి విసిరింది.

''ఏయ్! ఏమిటిది? దిసీజ్ టూమచ్'' అన్నాడు గుటకలు మింగుతూ...

''కావాలంటే నువ్వూ కానియ్...'' అంది.

''ఛీ... ఛీ... మరీ బరితెగిస్తున్నావ్...''అన్నాడు ఒక కన్ను తెరిచి చూస్తూ...

''ఆ! హరే! పరాయి వాళ్ళముందు నా ప్రతాపం చూపద్దూ! ఏం చెయ్యను మరి! నా భర్త పందేలు కాసి గెలవాలాయే...!''

''యూ....! నాటీ...! రెచ్చగొడతావా?''

ఆమె అదేం లెక్కే చెయ్యలేదు. మరో శాల్తీ వచ్చి అతని ముఖంపై పడింది. అతను చటుక్కున కళ్ళు మూసుకుంటూ అదేంటో ఊహించుకున్నాడు. ఈ సారి వచ్చి పడ్డ శాల్తీ ఏంటో తెలిసిపోయింది. ''రామ... రామ...'' అన్నాడు గట్టిగా కళ్ళు మూసుకుని.

'శివ... శివా... అంటూ శివరాత్రి జాగారం చేయిస్తా మీచేత' గర్వంగా అనుకుంది శ్రేయ.

ఈసారి మరో వస్త్రం వచ్చి తాకింది. ఇప్పుడిక ఆమె వైపు తిరిగితే చాలు... బ్రహ్మ ప్రళయాలు వచ్చినా ఓడిపోక తప్పదు... అనుకున్నాడు హృదయ్.

పెద్ద లైట్ ఆఫ్ చేసింది శ్రేయ. బెడ్ లైట్ వేసింది. డిమ్ గా బ్లూలైట్ వెలిగింది. శ్రేయకి తెలుసు హృదయ్ కి బెడ్ లైట్ వెయ్యగానే మూడోచ్చేస్తుందని.

హృదయ్ రక్తం జివ్వున పాకింది నరనరాల్లోనూ. తలత్రిప్పి చూశాడు శ్రేయ వైపు వద్దనుకుంటూనే, డిమ్ లైట్ వెలుగులో పాలరాతి శిల్పంలా వుంది శ్రేయ. జున్ను ముక్కలాంటి భార్య ఎదురుగా ఉండగా... ఏ పందేలూ గుర్తురాలేదు హృదయ్ కి. అయినా తను ఓడిపోతే మాత్రం ఏంటట! ఓడిపోతే ఓ అందమైన అనుభూతి సొంతమవుతుంది. అంతేకాదు భార్యని గెలిపించడంలో కూడా ఓ థ్రిల్ ఉంటుంది. గెలిచానన్న తృప్తి శ్రేయకే దక్కనీ... అనుకున్న మరుక్షణం హృదయ్ ఆవేశంగా దగ్గరకు లాక్కున్నాడు శ్రీయని.

అప్పటికింకా సీతాఫల్ మండి కోడి కూయడానికి రెండు గంటలు టైముంది. పాలరాతి శిల్పానికి ప్రాణం వచ్చి, ప్రాయం పరిచి అందం విందు చేసిందక్కడ. అలసటగా ఆమె గుండెలపై సేద తీరాడతాను. అతని ఓటమి.... ఆమెకి గెలుపే! ఆమె గెలుపు అతనికి ఆనందమే!

*****

అందుకే ఆ పందెం అంటే ఆమెకి యిష్టం. ఈ ఒక్కసారే కాదు, ఈ క్రీడా వాళ్ళకు అందమైన మజిలీగా మారుతూనే వుంది. శృంగారానికి సమయ నిబంధన లేదుకదా... నాలుగు పదుల... నలభై సంవత్సరాల పర్యంతము ఈ క్రీడా వాళ్ళ జీవితంలో పెనవేసుకుపోయింది.

*****

ఓ వేకువ వేళ అతని గుండెల మీద తలపెట్టి పడుకుండి శ్రేయ. ఆమె వీపు మీద చేయివేసి మరింత దగ్గరగా లాక్కొని, తన గుండెలకు హత్తుకుని.... ''నిన్ను గెలిపించి, నేను ఓడినా... ఈ ఓటమి చిత్రంగా ఎంత మధురంగా వుంది... ఇన్ని దశాబ్దాలైనా...'' అనుకున్నాడు హృదయ్.

అతని గుండెలమీద ఓ చుంబ నక్షతాన్ని సృష్టించి అంది అతనితో ఆమె... మనసూ, కళ్ళూ ఆర్థమై చేమ్మగిల్లుతుండగా...

''ఈ నలభయ్యేళ్ళ వైవాహిక జీవితంలో ఎన్నో రాత్రులు... ఎన్నెన్నో మధుర సమాగాలు... మీ ఓటమితో మధురంగా మారాయి... మీరు కావాలనే ఓడి నన్ను గెలిపించారని నాకు తెలుసు.... నిజం కదూ నే చెప్పేది...'' లాలనగా అడిగింది శ్రేయ.

''అవున్నిజమే.... కానీ నాకీ ఓటమి అందంగా వుంది... ఎందుకంటే ఇన్నేళ్ళయినా మన మధ్య దగ్గరితనం దూరమవ్వలేదు... కదా...''

ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆమె పెదవులు, అతని గుండె భాగంమీద బలమైన ముద్ర వేశాయి.

ఆ చుంబనం తాలూకు స్పర్శ యింకా తడిగా, భద్రంగా... అతి ప్రియంగా అతని గుండెలమీద నిలిచివుంది... నలభయ్యేళ్ళ క్రితం నాటి తోలి చుంబనంలా!