-గురజాడ పేరిందేవి
.png)
వెచ్చని కౌగిలిని కోరింత చలి రాత్రి వేళ అది. నీలిరంగు దుప్పటి మీద వాలి తళుకులీన్తూ నక్షత్రాలు చంద్రుడి రాకకోసం ఎదురు చూసే సమయమది! ఆ వేళలో ఓ చక్కటి ఇంట్లోని పడక గది శోభనానికని ముస్తాబైంది. డబుల్ కాట్ మంచం, దాని మీద డన్ లప్ పరుపూ, ఆపైన వేసిన తెల్లటి దుప్పటీ ,స్వచ్చమైన కొత్త దంపతుల మనస్సుల్లా ఉన్నాయి. తెల్లటి దిండు గలీబులు ”హేపీ మేరీద్ లైఫ్” అని లేత నీలం రంగు ముద్ద కుట్టుతో తెలియజేస్తున్నాయి. దుప్పటి మీద హార్ట్ షేప్ తొ రంగురంగుల పూలతో అమర్చిన తీరు హార్టీ కంగ్రాచ్యులేషన్స్ చెప్పెలాగుంది.
గది గోడల మీదున్న యువ జంటల శృంగార చిత్రాలు ‘కమాన్ హర్రీ అప్’ అంటున్నాయి. గదినిండా మత్తుగా ఆవరించి ఉన్న రూమ్ రిఫ్రేషనర్ మరోలోకానికి తీసుకెళ్ళేలా మహత్తరంగా ఉంది. అంత అద్భుతంగా ఉన్న ఆ గదిలోకి శృంగార దేవతలా ఉన్న ‘మోహ’ ని తోసి గబుక్కున బయట గొళ్ళెం పెట్టారు. కళ్ళు మూసి తెరిచేలోగా బలిష్టమైన చేతులు ఆమె భుజాలను చుట్టేసాయి. ”హేపీ మేరీడ్ లైఫ్ డియర్ లెటజ్ స్టార్ట్ అవర్ ఫస్ట్ నైట్” అంటూ గబుక్కున ఆమెని హత్తుకుని మంచం మీదకు తీస్కెళ్ళాయి. అదేంటో అప్పటిదాకా మెత్తగా మత్తుగా సుతారంగా స్పర్శించిన ఆ చేతులు ఒక్కసారిగా భుజాలు పట్టి కుదపసాగాయి.
ఉలిక్కిపడి కళ్ళు విప్పింది మోహ… పూల పాన్పు లేదు. పాన్పు మీద పతి లేడు. అది చలిరాత్రి కాదు. ”లేలే ఇవాళ స్లిప్ టేస్ట్ ఉంది. తెల్లవారుజామున లేస్తానని ఇప్పుడా లేవడం” భుజాలు పట్టి గట్టిగా కుదుపుతూ అడిగాడు అన్న. ఒక్క గెంతులో మంచం మీంచి దూకింది మోహిని చదువుకోవడానికి కూడా టైం లేదు గబగబా తయారై కాలేజీకి వెళ్ళింది. కాలేజి పూర్తయ్యాక ఏదో ఆలోచిస్తూ ఒంటరిగా నడుస్తున్న మొహాని కలిసాడు మయూఖ్. ”మోహ రేపే మన పెళ్ళి!” ఉలిక్కిపడింది మోహ.
”అవును! ఆలస్యం చేస్తే మావయ్య కూతుర్తో నాకు పెళ్ళి చేసేసేలా ఉన్నారు అమ్మా నాన్నా!” ”మా వాళ్ళు ఆగుతారు” ”నీ చదువు కాలేదు కనక మీ వాళ్ళు ఆగుతారు. నా విషయం అది కాదుగా! చదువింది, ఉద్యోగమూ వచ్చింది. కనుక ఇంక ఏ వంక చెప్పినా ఒప్పుకోరు” ” మా అమ్మా నాన్నల్ని ఒప్పించవా?”
”మీ వాళ్ళు మా కంటే ఆర్ధికంగా పైన లేకున్నా, కులం పరంగా పైనున్నారు కదా! కనక వాళ్ళు ససేమిరా ఇప్పుడు చెప్తే ఒప్పుకోరు సరికదా నిన్ను ఇంట్లో బంధిస్తారు. ఐనా సంబంధాన్ని కాదంటున్నానని నన్నూ మా వాళ్ళు ఆపాలనే చూస్తారు. పెళ్ళయ్యాక అయితే ఎవ్వరూ ఎం చెయ్యలేరు కదా?”
”మరైతే ఎం చేద్దామంటావ్?”
”పెళ్ళి చేసుకుని అమ్మా నాన్న లాట ఆదుకోవడమే ప్రస్తుతం మనం చెయ్యాల్సిన అని” అన్నాడు మయూఖ్. ”అయితే రేపు వస్తూ వస్తూ బట్టలు అవీ తీసుకుని రానా?” ”ఏమీ తేవద్దు. ఉన్న పళంగా వచ్చెయ్యి. పెళ్ళయ్యాక నీకేం కావాలో అన్నీ నేను కొంటాగా” ”ఇలా చెయ్యక తప్పదా?” ”ఇలా చెయ్యక పొతే మనం విడిపోకతప్పదు.” మోహన ఎలా ఇంటికెళ్ళిందో ఆ రాత్రి ఎలా గడిపిందో ఆమెకే తెలీదు. మర్నాడు గుళ్ళో నలుగురు మిత్రుల సమక్షంలో పెళ్ళి జరిగిపోయింది. ఫస్ట్ నైట్ కని ఓ హోటల్లో రూమ్ బుక్ చేశారు ఫ్రెండ్స్. కొత్త దంప్తతులు ఆ గదిలోకి వెళ్ళి అలా ఒకరినొకరు చూసుకున్నారో లేదో తలుపు చప్పుడైంది. తలుపు బయట హోటల్ మేనేజర్ నిలబడి ఉన్నాడు. పోలీసులు రైడ్ కి వస్తున్నారట.
వాళ్ళు వస్తే మీరిద్దరూ భార్యాభర్తలమణి చెప్పండి అలాగే ప్రవర్తించండి అన్నాడు. ”మేము నిజంగా భార్యాభర్తలమేనండీ అన్నాడు” మయూఖ్. ”అలా అయితే ఇంక సమస్యే లేదు అన్నాడు మేనేజర్. కాని అతని పెదవులు నవ్వుతూనే ఉన్నాయి. దాంతో కొత్త దంపతులకి అక్కడుండే మూడ్ పోయింది. కానీ అంతరాత్రి వేళ ఎక్కడికీ పోలేరు కనక అలాగే కూర్చుండిపోయారు. చీమ చిటుక్కుమన్నా పోలీసులేమోనని భయం, పోలీసుల దాకా వెళ్తే తమ ఇరువురి పెద్దలూ గొడవ ప్రారంభిస్తారని చికాకు.
రాత్రంతా అలాగే గడిచిపోయింది. తర్వాత మయూఖ్ తల్లి తండ్రులని కలిసి ముందు చివాట్లు తిని, తర్వాత ఆశీర్వాదాలు తీసుకున్నారు. మోహ తల్లిదండ్రులు కోపంగా ముఖం మీదే తలుపు వేసేశారు. ”మన ఫస్ట్ మ్యారేజ్ డేకి నీకేం బహుమతి కావాలో చెప్పు శ్రీమతి అంటే ఫ్లాష్ బాక్ లోకో, ఫాస్ట్ ఫార్వర్డ్ లోకో వెళ్ళిపోయావేంటి మోహ?” అడిగాడు మయూఖ్. ఉలిక్కిపడి వాస్తవంలోకి వచ్చింది మోహ. ”నేనేదడిగినా ఇస్తారా?
” ”తప్పకుండా!” ”నేనేదడుగుతానో ఊహించండి?” ”నన్ను విరహంలో ముంచి మీ వాళ్ళ దగ్గర గడుపుతాను అంటావు. ఈ మధ్య వాళ్ళు మనకి క్లోజ్ అయ్యారు కూడాగా!” ”కాదు” ”మీ లాంటి మగపిల్లాడ్ని కనే వరమివ్వండి అంటావు” ”కాదు” ”నీకు గుచ్చుకుంటూ ఉందని బుజ్జి మీసాన్ని ముద్దుల కోసం త్యాగం చెయ్యమంటావు.” ”కానే కాదు” ”మరేంటి?” ”ఇలా దగ్గరకు రండి చెవిలో చెప్తాను” అంది.
ఆశ్చర్యంగా చూస్తూ ”ముద్దు పెడతాను అన్నావా చెవిలో చెప్తానన్నావా?” అని అడిగాడు. ”చెవిలో చెప్తాను వినండి” అని అతని దగ్గరగా వెళ్ళి చెవిలో చెప్పి ఆ గదిలోంచి పారిపోయింది. ఊహించని ఆ కోరిక విని ఆశ్చర్యపోయి నోరు తెరిచాడు మయూఖ్. సినిమాల్లో శోభనం సెట్టింగ్ వేసినట్టుంది గది. వి.సి.ఆర్.లొ బ్లూ ఫిలిమ్ బహుజోరుగా వస్తోంది. అప్పుడే గదిలోకి అడుగుపెట్టిన అమ్మాయి గుమ్మం దగ్గరే ఆగిపోయింది. రతీదేవిలా మెరిసిపోతున్న ఆమె తెల్లటి పల్చటి షిఫాన్ చీర కట్టుకుంది.
చాలా లోనెక్ ఉన్న జాకెట్టు తొడుక్కుంది. అప్పటికే బ్లూ ఫిలిమ్ చూసిన వేడిలో ఉన్న అబ్బాయి త్వరగా రా అన్నాడు. తల అడ్డంగా ఊపింది. ఆమె దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా లోపలికి నడిపించుకుని వచ్చాడు. అతని స్పర్శకి ఆమె ఒళ్ళు పులకరించింది. ”కూర్చో అన్నాడు” కూర్చుంది. ”ఫస్ట్ నైట్ మీద నీ అభిప్రాయం ఏమిటి” అని అడిగాడు. ”ముందు మీరు చెప్పండి.”
”జీవితానటం గుర్తుండే తీయటి అనుభవం” అన్నాడతను. ”నా దృష్టిలో ఫస్ట్ నైట్ అంటే రెండు మనసుల కలయిక, రెండు శరీరాలను ఒకటిగా చేస్తూ ఇద్దరు మనుష్యుల్ని ఓకే మంచం మీదకి చేరుస్తూ ఓకే మాట మీదుండండి అని చెప్పేది. ఓకే గ్లాసులోని పాలు తాగాడమంటే కష్టసుఖాలను ఇద్దరూ ఇలాగే తీయటి పాలలాగ పంచుకోండి అని చెప్పేది. ఆకునూ, వక్కనూ, కలిపే తాంబూలాన్ని ఒకేసారి కలిపి నముల్తూ ఆకు, వక్కలా ఒక్కటైపొమ్మని చెప్పేది. పవిత్రతకి చిహ్నమైన తెల్లటి బట్టలూ, దుప్పట్లు, తొలివలపు లాగ, పున్నమి నాటి వెన్నెల్లాగ ఉంటామని మీ దాంపత్యంలో ప్రతి రాత్రీ తోలి రాత్రి కావాలని అవి చెప్పకనే చెప్తాయంటారు పెద్దలు.
”నువ్వు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి. ఫస్ట్ నైట్ కి ఏం చెయ్యాలో చెప్పు?” చటుక్కున తల వంచుకుంది మోహ. ”పోనీ చేసి చూపించు” ”అబ్బా అలా మాట్లాడకండి నాకు సిగ్గేస్తోంది” ”నువ్వు సిగ్గు పడుతుంటే భలే బాగున్నావు. ఈ మాటలకే ఇంత సిగ్గుపడుతుంటే నేను చేతల్లోకి దిగితే ఇంకెంత సిగ్గు పడతావో!” అంటూ గబుక్కున కొంగులాగాడు. లోనెక్ జాకెట్టు లోంచి అందాలు ఊరిస్తున్నాయి. తెల్లటి నడుము నన్నందుకో అంటోంది. కూర్చున్న ఆమెని పక్క మీదకి లాగి చటుక్కున మీద పడ్డాడతను.
ఆమె ముద్దుగా గునిసింది. అతను ముద్దులతో జవాబిచ్చాడు. ఆమె సిగ్గు పడుతూనే అతనికి సహకరించింది. అతను మెల్లిమొల్లిగా స్పర్శిస్తూనే సర్వం దోచుకున్నాడు. అలసటగా పక్కమీద వాలారు. హేపీ మ్యారీడ్ లైఫ్ అన్నాడు గుసగుసగా మయూఖ్.
|
|


