The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Romantic Stories>>Cholike Peeche ...
చోళీకే పీఛే ...

బొమ్మదేవర నాగకుమారి

ఆకాశానికి వ్రేలాడదీసిన ఖరీదయిన షాండ్లియర్ లా చందమామ లోకాన్ని వెన్నెల వెలుగులతో నింపుతున్నాడు. దూరాన్నుంచి చూస్తుంటే ఆ కాటేజేస్ చిన్నపిల్లలు సరదాగా కట్టుకున్న పిచ్చుకగూళ్ళలా అనిపిస్తున్నాయి. వాటికెదురుగా మైదానంలాటి ఖాళీస్థలం. ఆ స్థలానికి ఒక మూలగా రావిచెట్టు, వేపచెట్టు మొహం తీరని దంపతుల్లా ఎన్నో సంవత్సరాలనుంచి పెనవేసుకుని వున్నాయ్.

అక్కడున్న ఇరవై జంటల్లో ఉత్సాహం వురకలేస్తోంది. ఒక ఎక్సయిట్ మెంట్, కొంటెతనంతో కూడిన వుత్కంఠ! భరించలేని సస్పెన్సు! శ్రీవార్లు ... శ్రీమతులు ... శ్రీవార్లందరూ హాట్ డ్రింక్స్ తీసుకుంటున్నారు. వారి శ్రీమతులు మాత్రం కూల్ డ్రింక్స్ సిప్ చేస్తున్నారు. ఆడాళ్ళు నవ్వుతూ, కులుకుతూ, హొయలు ప్రదర్శిస్తూ తమ మొగుళ్ళని కాకుండా మిగిలిన వాళ్ళందర్నీ టెంప్ట్ చేస్తున్నారు. వారి శరీరాలే కాదు వాటి మీదున్న బొట్టు, బట్టలు కూడా వెన్నెల్లో చిత్రంగా మెరుస్తున్నాయి. అక్కడ వయస్సు వరదగోదారిలా పొంగుతున్నట్టుంది.

"యూ కెన్ స్టార్ట్ ...!'' అంతా ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నారు. మిస్టర్ పట్వారి ఆ మాట చెప్పగానే మిసెస్ వ్యాఘ్రే వేగంగా, ఆత్రంగా లేచింది. మిగిలిన ఆడవాళ్ళు ముసిముసిగా నవ్వుకున్నారు. మగాళ్ళంతా చూపుల టేపుల్తో కొలవడం మొదలుపెట్టారు. ఆమె కాస్త లావెక్కువగా వుంది.అయితేనేం ... గొప్ప సెడ్యూసివ్ గా వుంది. ఒకలాటి ఠీవీతో నడుస్తూ ఆ చెట్టు వెనక్కి వెళ్ళింది. ఆమె పైట తీసి ఎడమ మోచేతి వంపులో వుంచుకుని, జాకెట్ హుక్స్ తీయసాగింది. అదంతా నీడలో కన్పిస్తోంది.

మగాళ్ళు ఊపిరి బిగపట్టారు. ఆమె జాకెట్ తీసేసింది ... ముందు అనుకున్నట్టుగా జాకెట్ లోపల బ్రాసరేలాటిది వేసుకోలేదు. జాకెట్ ని చెట్టు మొదట్లో వేయటానికి వంగినప్పుడు ఆమెతో పాటే ఆ ద్రాక్ష గుత్తులు వూగుతూ .. ఆమె అక్కడ్నుంచి వెళ్ళిపోయి మరోచోట కూర్చుంది. తర్వాత మిసెస్ ఠాకూర్ లేచింది. స్లీవ్ లెస్ బ్లావుజ్ లోంచి గుండ్రటి భుజాలు మెరుస్తూ కనిపిస్తున్నాయ్. పుట్టినప్పట్నుంచీ పాల మీగడ తరకతో తప్ప మరిదేనితోనూ స్నానం చేసినట్టు లేదు. కోన్ అయిస్ క్రీమ్ చుట్టూరా

అప్పటిదాకా అంటిపెట్టుకున్న రేపర్ లా బ్లావుజ్ క్రిందకి జారింది. అయిస్ క్రీమ్ ల మీద అలవోకగా అమర్చిన చెర్రీలు ... టెంప్ట్ చేస్తూ నీడలో! ఆమె వెళ్ళి మిసెస్ వ్యాఘ్రే దగ్గర కూర్చుంది. తర్వాత మిసెస్ శర్మ! ఆమెకి బ్యాక్ ఓపెన్ బ్లావుజ్ అవ్వటమ్మూలాన చేతులు వెనక్కి పోనిచ్చి హుక్స్ తీయసాగింది, (అస్సలా పని శర్మ డ్రయివర్ దే) ఆమె భంగిమ ఎంతో ప్రోవోకేటింగ్ గా వుంది ... షుగర్ కేండీలు నోరూరిస్తుంటే ఆమె వెళ్ళింది. ఇక మిసెస్ రెడ్డి! ఆమె ఎప్పుడూ బొడ్డు క్రిందికే చీర కద్తుంది.

ఆ చీరకట్టులో హైహీల్స్ తో టకటక నడుస్తుంటే ఆ సెక్సప్పీల్ లోకి సగం మతులు పోయే. వెన్నముద్దల కేవరో తేనె టోపీలు అమర్చాలు. ఒకటి తర్వాత ఒకటి జాకెట్లు కుప్పగా పడ్తున్నాయ్ .... అడ్డాలతోనూ, రకరకాల కుట్టుపనితనంతోనూ వున్న ఆ జాకెట్లు సీతాకోక చిలుకల్లా అనిపిస్తున్నాయ్. మగాళ్ళంతా తమ వయస్సు మర్చిపోయి మళ్ళీ ఒకసారి మగపిల్లలవుతున్నారు. సీతా'కోక' చిలుకల్ని పత్తి బంధించాటానికి! వూహలేమో జాకెట్లని దాటి వెళ్తున్నాయ్ ... బెంగాలీ రసగుల్లాలు ... బోర్లించిన ముద్దబంతి మొగ్గలు ... కోవా లడ్డూలు, బొంగరాలు ... టెన్నీస్ బంతులు ... బంగారు కలశాలు, జామ్పల్లు, బత్తాయిలు. మగాళ్ళంతా వూహల్లోనే ఎరేక్ట్ అయిపోతుంటే శ్రీనాథ్ ఒక్కడే తలొంచుకుని మౌనంగా గ్లాసులో కరుగుతున్న అయిస్ క్యూబ్ ని చూస్తున్నాడు.

అతనికి మొదటిరాత్రి తన కౌగిలిలో కరిగిన భారతి గుర్తొస్తోంది. ఆ రాత్రి ఆమె ముగ్ధలా అమాయకంగా పాలగ్లాసుతో నడిచి వచ్చింది. ఎంత బిడియమనీ ... ఆ బిడియాన్ని ఎలా వదిలిన్చాలో తనకర్థం కాలేదు. ఆమెని రెండు చేతులతోనూ ఎత్తి తీసుకొచ్చి మంచమ్మీద పడుకోబెట్టాడు. నీలంరంగు బెడ్ ల్యాంప్ ... గదిలో వ్యాపించిన అగరొత్తుల పొగ ... మబ్బురంగు బెడ్ షీట్ .. నక్షత్రాల్లా మల్లెపూలు. తెల్ల చీరలో ఆమె ... అచ్చంగా మబ్బుల మధ్య చందమామలా ... "నీ పేరు భారతి కదూ ..!'' నవ్వుతూ అడిగాడు.

కన్రెప్పలు కూడా పైకెత్తని బిడియం "ఎంత కరెక్ట్ గా నీకా పేరు పెట్టారో తెల్సా? ఇడుగో చూడు ... కాశ్మీర్ యాపిల్స్ మీద కుంకుమ పూవద్దినట్టు ఈ చెక్కిళ్ళు ... ఇక్కడేమో అమృత్ సర్'' పెదవుల మీద వ్రేలుంచాడు. ఆమె చురుగ్గా అతని వైపు చూసింది. అతను మరింత ఉత్సాహంతో హిమాచల్ ప్రదేశ్ అతని చెయ్యి వక్షస్థలమ్మీదికి వెళ్ళలేదు ... ఆమె కంపించటం అతనికి తెలుస్తోంది. వస్తున్న నవ్వుని బిగపట్టి "దిసీజ్ మధ్యప్రదేశ్'' అంటుండగానే ఆమె ఠక్కున లేచి కూర్చుంది ... మంచం చివరగా .... "ఇదేమిటి ఇంకా చాలా ప్రదేశాలున్నాయ్ ...'' అంటూ ఆమె దగ్గరగా వెళ్ళాడు.

కంగారుగా మంచం దిగాబోతున్న ఆమెని కౌగిలిలో బందిచేశాడు. "నొ మానస్ ఐలాండ్ గురించి చెప్పోద్డా'' గుసగుసగా అడిగాడు. ఆమె సమక్షంలో ప్రతిరాటీ తొలిరాత్రయ్యేది, రాసికత్వం పొంగిపోర్లేది. మొదటిరాత్రే ఆమెని ముద్దు మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆమె మాత్రం తనని ఎన్నో రోజుల దాకా ముద్దే పెట్టుకోలేదు. ఎలాగయినా ఆమె బిడియాన్ని వదిలించాలన్ని తనే ఒకరోజు పట్టుపట్టాడు. ముద్దు పెట్టుకోమని. ఆమె ఒకే ఒక షరతు పెట్టింది. ఆమె శరీరంమీద ఎక్కడెక్కడి పుట్టుమచ్చలున్నాయో వున్నఫాలానా చెప్పాలని ... తను కాబట్టి బ్రతికిపోయాడు.

ఎన్నెన్నో రాత్రులు ఆదమరచి నిద్రపోతున్న ఆమె నగ్న శరీరాన్ని ఆరాధిస్తూ కూర్చుండిపోబట్టి ఆమె అణువణువూ తనకి తెల్సు .... వరుసగా చెప్పుకొచ్చాడు ... కుడి వక్షోజం దగ్గర్నుంచి ఎడమ చెవి వెనుకవైపున్న మచ్చని సయితం వదలకుండా ఆమె అరికాలిలో వున్న పుట్టుమచ్చ దాకా. ఇక ఆమె ఆగలేదు. వెల్లువై, వాగై, వరదై తనని ముంచెత్తేసింది. తమ భార్యల ఒంటిమీదున్న పుట్టుమచ్చల జానితా ఎంతమంది భర్తలకు తెల్సు. ఆమె ఒక్కో రాత్రిని ఒక్కో రసరమ్య కావ్యంగా మలిచేది.

రోమాన్స్ తర్వాత తన ఛాతీ మీద తల పెట్టుకుని పడుకునేది. రోమాన్స్ సమయంలోనే కాకుండా ఇంట్లో ఉన్నంతసేపు తనని తగులుతూనే ఉండేది. తనంత అంత పిచ్చి! ఆమె అలాంటి పిచ్చిలో బ్రతకతమే కాదు తననీ అలానే తయారు చేసింది. నిద్రపోతుంటే ఏ అర్థరాత్రో లేపేసి "బయట వెన్నెల విరగకాస్తోంది. రాములవారి గుడిదాకా వెళ్ళోద్దాం'' అని హడావుడి చేసేది. ఎవరి నీడ పోడుగో అని కాసేపు వాదులాడేది. బరువంతా పూర్తిగా తనేమీదే వేసేసి నడుస్తూ ఎవరి నీడని ఎక్కడ విడదీయోచ్చో చెప్పమని మరి కాసేపు వాదులాడేది. వాదులాడ్తూనే వెన్నెల్లో ఎక్కడో గుట్టమీడున్న గుడిదాకా వెళ్ళేవారు. ఎవరూ లేని ఆ ఆరుబయాల్లో ఆమె ఒళ్ళో పడుకుని ఆ సన్నటి నడుం వంపులో తల దాచుకుని ఆ చీర కుచ్చెళ్లు లెక్కపెట్టడం ఎంత గొప్ప జ్ఞాపకమనీ.

"ఇదిగో నీ లెక్కల పిచ్చి నాక్కోడా వచ్చింది చూడు'' అని తను కంప్లెయింట్ చేస్తే "నేను చిన్నప్పట్నుంచీ అంతే ... లెక్కల్లో పూర్! నాకు చిన్న చిన్న లెక్కలు కూడా సరిగ్గా రావు ... అవునండీ ఒకటీ ప్లస్ ఒకటి ఎంత?'' ఎంతో అమాయకంగా అడిగింది. "భాలేదానివి ... అది కూడా తెలీదా? ఒకటీ ప్లస్ ఒకటి రెండు'' "అవునా ? ఇందాకట్నుంచీ కూడ్తున్నను నాకు ఒకటే వస్తుంది చూడండి'' "ఎలా ? ఎలా ...? అని అడగబోతున్న తనని గాఢంగా కౌగిలించుకుంది. ఎలానో తన కర్థంయ్యింది. ఆమె మెడ ఒంపులో ...

ఒకరోజు వూరికనే పోట్లాడింది "మీ నడుం కంటే నా నడుం చిన్నదని ... తను కాదంటే వినదే ... చివరికి టేప్ తీసుకొచ్చి కొలిచి తీరాలని పట్టుబట్టి నాది కందిరీగ నడుము. ఏమనుకున్నారో అని ఛాలెంజ్ చేసి తనని సింహపు నడుమని తెల్సుకొని ఆ ఓటమిలో గెలుపు సాధించాలని ఇంగ్లీసు అక్షరం "వి'ఆకారంలో వుండే తన మీద బోర్లా పడుకుని ఎంత గొడవ చేసిందనీ జీవితంలో ఎక్కడా యాంత్రికత, నిరాసక్తత లేకుండా ఎప్పటికప్పుడు రోజులన్నిటినీ క్రోత్తదనంతో నింపేది. ఉదయాన్నే తన కన్రేప్పల్ని ఆమె పెదవులతో తెరిచేది. గొప్ప క్రియేటివిటీ వున్న ప్రియురాలి శరీరం లాంటి తోడు స్వర్గంలో మాత్రముంటుందా?

అలాంటి అలాటి భార్య ఒక్క రాత్రికే అయితేనేం మరొకరి చేతుల్లో శ్రీనాథ్ వూహించుకోలేకపోతున్నాడు. తన బొమ్మని ఎవరయినా లాగేసుకుంటే చిన్నపిల్లాడి పరిస్థతి ఎలా వుంటుందో అతని పరిస్థితి అలాగే వుంది. ఒక స్త్రీ ... ఒక పురుషుడూ అన్న నియమానికి కట్టుబడే స్థాయికి ఎదగడానికి మనిషికి కొన్ని వందల వేల సంవత్సరాలు పట్టింది. సృష్టిలో మరే ప్రాణికీ లేని నాగరికత అలవడింది. కానీ అదంతా వద్దనుకుని పశుపక్ష్యాదుల స్థాయికి వెళ్లిపోవాలని, అంత విశృంఖలంగా, అంత నిర్లజ్జగా జీవితాన్ని అనుభవించాలని తమ సర్కిల్ లో అందరూ అనుకుని, కామాతురానా నలజ్జ అనుకుని, జాకెట్ల మార్పిడిని భార్యల మార్పిడిని కోరుకున్నారు.

తను 'కాదు' అందామనుకున్నాడు. రతి ఇంకొకరితో అంతే తట్టుకోలేకపోయాడు. కానీ ... తీరా ఇంటికెళ్ళి భారతితో ఈ సంగతి చెప్పగానే ఆమె ఏ అభ్యంతరమూ చెప్పలేదు. ఎంతో ఈజీగా రిసీవ్ చేసుకుంది. అంటే మరొకరితో ఆమె ఆ అనుభవాన్ని కోరుకుంటుందన్నమాట .... తానెందుక్కాదనాలి? కానీయ్ ... అతనింకా తలొంచుకునే కూర్చున్నాడు. ఒక్కసారిగా ఎవరో టేప్ రికార్డర్ వాల్యూమ్ పెంచారు. చెవులు బ్రద్దలయ్యేలా డ్రమ్స్ కొడ్తున్న చప్పుడు! మగాళ్ళంతా హడావుడి పడ్తూ లేచి జాకెట్ల దగ్గరికి వెళ్ళారు. అందరి నడకల్లో వేగం, కోరిక, ఉత్సాహం, ఆతృత! మర్యాదనేది తెలీని వాళ్ళలా జాకెట్ల కుప్పకెగబడ్డారు.

"మిసెస్ పట్వారీకి ఆ యావ ఎక్కువనీ అది లేకుండా ఆయన్ని నిద్రపోనివ్వదనీ అంటారు. కానీ ఆయనేమిటీ అందరికంటే ముందే వెళ్ళాడు.'' ఎవరో సందేహాన్ని వెలిబుచ్చారు. అంతా కిసుక్కుమన్నారు. తనోక్కడు తప్ప అందరూ ఈ ప్రోగ్రామ్ ని ఎంజాయ్ చేస్తున్నట్టే శ్రీనాథ్ కి అనిపించింది. ఎంతమంది మగాళ్ళున్నారో అంతమందీ ఆడవాళ్ళున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికీ జాకెట్ తప్పకుండా దొరికి తీరుతుంది. అయినా ఎందుకీ ఆరాటం? శ్రీనాథ్ లేచి వెళ్ళి అందరి జాకెట్లూ ముట్టుకోవాలంటే ఎలాగో వుంది. పోనీ వెడితే ... ఏమో అదృష్టం బావుంది తనకి రతి జాకెట్టే దొరకచ్చుగా. అవునూ రతి ఏ జాకెట్ వేసుకొచ్చింది? ప్చ్ ...!

తను చూడలేదు. అయినా ఎందుకులే పండగ నాడూ పాత మొగుడేనా? అని రతి డిజప్పాయింట్ అవుతుందేమో ... ఛా ... ఛా ... తన రతికి అలాంటి పరిస్థితి వద్దు! కానీ తన ప్రాణం తనరతి ఇంకొకరితోనా? హే గాడ్! తానిలా ఆలోచిస్తున్నాడని తెలిస్తే తను మంచిపోస్సేస్సివ్ నెస్సున్న ప్రేమికుదని ఎవరూ అనుకోరు. పైగా న్యారోమైండ్ అని వెక్కిరిస్తారు. ఇంకొకడి భార్య జాకెట్ తీసుకుని ఆమె దగ్గరికి వెద్తూ ప్రతి ఒక్కడూ ఒక్క క్షణమయినా ఆ జాకెట్ ఆ మొగుడికిచ్చేసి తన పెళ్ళాం జాకెట్ తీసుకుందామా అని అనుకుని తీర్తాడు. కానీ పొరుగింటి పుల్లకూర టెంప్ట్ చేస్తుంది. అది వేరే సంగతి! మరి తనంత ఫూల్ ఎవడూ వుండడు.

అపుడే అందరూ జంటలు జంటలుగా కాటేజెస్ లోకి వెళ్ళిపోయారు. చివరగా అతనొక్కడే మిగిలిపోయాడా చెట్టు మొదట్లో. హే గాడ్! రతి జాకెట్ ఎవరికీ దొరికింది? పోనీలే తను చూడకపోవటమే మంచిదయ్యింది. ఈ అర్థరాత్రి ఒక మర్డర్ జరగదు. కానీ తెల్సుకోకపోతే తనకి మనశ్శాంతి వుండదే ... మరెలా? అతను రెండు చేతులతోనూ కణతలు నొక్కుకుంటూ కూలబాడ్డాడు. ఇప్పుడు రతిని వాడేం చేస్తుండి వుంటాడు? రతి వాడికి ఏ భంగిమ గూర్చి చెబ్తూ వుంది వుంటుంది? జాకెట్టెలాగూ లేదు. ఇక చీరోక్కటేగా అడ్డం. అదీ ఈపాటికి ... అవునూ ... జాకెట్ ... తను జాకెట్ తీసుకోలేదు. మరలాటప్పుడు ఒక జాకెట్ మిగిలిపోవాలిగా ఏదీ?

చుట్టూ చూశాడు, ఎక్కడా జాకెట్ లేదు. హౌ ఈజిట్ పాజిబుల్? ఎక్కడా జాకెట్ లేదు. ఎదురుగా నవ్వుతూ రతి! 'తన భ్రమా' కళ్ళు నులుముకుని మరీ చూశాడు. సందేహం లేదు రతే....! తన భారతే! అతని అవస్థని చూసి నవ్వుతూ భుజమ్మీద కప్పుకున్న పైటని జారవిడిచింది. కుడి భుజం దంతపు గోళంలా నగ్నంగా మెరిసిపోతోంది. అంటే ... అంటే ... ఏం మిరాకిల్ జరిగింది? అతనికి నోట మాట రాలేదు. "నేనస్సలు బ్లావుజే వేసుకు రాలేదు'' తెరలు తెరలుగా నవ్వుతూ చెప్పింది. అంటే ... అంటే ... ఆమె భావం అతనికర్థమయ్యింది. అతనికి వుత్తప్పుడే ఆమె బ్రెస్ట్ ని ఎదురుగా పరుగెత్తుకుంటూ వెళ్ళి ఢీ కొట్టి ఫ్లాట్ చేయాలన్న వేర్రికోరిక పుడ్తుంటుంది. ఇక ఇపుడు ఆగ గలడా? "ఓ మై లవ్ ...!'' అమాంతంగా లేచి వెళ్ళి ఆమెని చుట్టేశాడతను. ఆ తర్వాత? నొ క్వశ్చన్స్ ప్లీజ్!