Jeans For Women In India

Best jeans for women in india, Ladies Jeans in India, Jeans for Women, Levis jeans for women in india: Jeans for women in India are a hit from casual to formal occasions. trend these days, they look best with dressy tops and tucked in long boots.

 

* Jeans For Women In India - Boot-Cut Jeans They have a flare at the bottom and are slim at the thighs making way for the boots, and giving one a slimmer look. One can wear them with a fitted blouse or shirt and ankle length boots or heels.

******************************************************************************

* Jeans For Women In India - Tapered Jeans They have a narrower cut ankle which tightens up as the leg goes down and may have a Relaxed or Skinny fit . A popular trend these days, they look best with dressy tops and tucked in long boots.

***********************************

* Jeans For Women In India - Wide-leg Jeans Also known as baggy jeans, they have a very relaxed fit, and tend to make women look voluminous so they are best worn with a tucked-in top or shirt and a nice belt.

*****************************************************************

* Jeans For Women In India - Capri Jeans They are shorter than regular trousers and come in various lengths but the most common are three-fourths. Wear them with wedges or girly ballerinas and a sleeveless sequined top to look elegant & classy.

*********************************************************

* Jeans For Women In India - Stovepipe Jeans They have a waistband which sits below the natural waist and are often rolled up with 1-2inch cuffs. One can style them up with a fitted sleeveless shirt and high heels for that chic look.

జీన్స్ స్టయిల్స్ ఫర్ లేడీస్‌

యువత బాగా మోజుపడి ఇష్టపడే దుస్తులు జీన్స్. ఒకప్పుడు అబ్బాయిలే ఎక్కువగా

ధరించే ఈ దుస్తులపట్ల నేటి తరం యువతులు ఎనలేని మక్కువ ప్రదర్శిస్తున్నారు. ఇవి

ఫ్యాషన్ పరంగానేకాక అటు ఉద్యోగ నిర్వహణలో అయినా ఇటు ప్రత్యేక సందర్భలలో

డిన్నర్లు, పార్టీలకైనా అనువుగా, అనుకూలంగా వుంటాయి. అయితే జీన్స్ శరీరాకృతికి

సరిగ్గా సూటవక సరైన స్టయిల్ కానట్లయితే మాత్రం అందం, స్టయిల్‌కు బదులు ఎబ్బెట్టుగా

తయారవుతారు. మరి ఆకృతికి తగినట్లుగా ఏవిధంగా ఎంచుకోవాలన్నది అసలు

మీమాంస. ఇందుకోసం ఫ్యాషన్ డిజైనర్లు ఇచ్చే సూచనల్ని పరిగణలోకి తీసుకుంటే

ఇబ్బంది ఇట్టే తొలగిపోతుంది.

* పియర్ షేప్ : ఇటువంటి ఆకృతిగలవారికి కింది భాగం భారీగా వుంటుంది. కాబట్టి నిండు

రంగులు ధరిస్తే నాజూగ్గా వుంటారు.

* పర్‌ఫెక్ట్ ఫిట్ : లోవెయిస్ట్, బూట్-కట్ లేదా తేలిగ్గా విచ్చుకుని వుండే జీన్స్ బాగా

నప్పుతాయి. ఫ్లేర్డ్ బాటమ్ తొడలభాగాన్ని కుదించి, వెడల్పాటి పిరుదులు లేదా

వెనుకభాగాన్ని సమతౌల్య పరుస్తుంది. ఓ మాదిరిగా ఫిట్ కావాలి కాని, బాగా టైట్‌గా ఫిట్

కాకూడదు. అతికించినట్లుండే వాటికి దూరంగా వుండాలి.

* సరైన జోడీ: వీలైనంతవరకు పొడవాటి జీన్స్, కుర్తీలు ఉపయోగిస్తే బాగా నప్పుతాయి.

ఎదపై చక్కని ఫిటింగ్ అవసరం. పాదరక్షలు: లార్జ్ హీల్స్, వెడ్జెస్ బావుంటాయి.

* పర్‌ఫెక్ట్ ఫిట్: చర్మానికి అంటిపెట్టుకుని వుండే లోవెయిస్ట్ జీన్స్ ఈ ఆకృతిగలవారికి

నప్పుతాయి. డెనిమ్ క్యాప్రిస్ కూడా చాలా బావుంటాయి.

* సరైన జోడీ: ఫంకీ టీ-షర్ట్స్, ట్యూబ్, ప్రింటెడ్ లేదా భుజాలులేని టాప్స్ లేదా చక్కని

అమరికగల షర్ట్ జీన్స్‌పైకి బాగా నప్పుతాయి. బ్లూజీన్స్‌పైన బాగా ఫిట్టయ్యే తెల్లని షర్ట్ ధరిస్తే

సెక్సీగా, అంతకుమించి స్మార్ట్‌‌గా కనిపిస్తారు.

* పాదరక్షలు: గ్లాడియేటర్ శాండల్స్, షూస్ బావుంటాయి. స్టిలెట్టోస్ అవుటాఫ్ స్టయిల్

కానేరదు.

 

* యాపిల్ ఆకృతి ఈ ఆకృతి గలవారు నాజూకైన స్టయిల్స్ ఎంచుకోవాలి. పర్‌ఫెక్ట్ ఫిట్:

నడుము భాగంలో ఫిట్ అయ్యే స్ట్రెచ్ జీన్స్ ఇటువంటివారికి చక్కని ఆకృతిని ఇస్తాయి.

సరైన జోడీ: ఎ-లైన్ లేదా బయాస్‌డ్ కట్ టాప్స్ ఎదపైకుచ్చుల మాదిరిగా వుండేవాటిని

ఎంచుకోవాలి. బాగా టైట్‌గా వుంటే టీషర్ట్‌లకు దూరంగా వుండాలి. పాదరక్షలు: ఫ్లాట్

టై-అప్స్ లేదా బ్యాలెట్ షూస్, వెడ్జెస్ లేదా బాక్సీ హీల్స్ బాగా నప్పుతాయి.

 

* పెటైట్ ఆకృతి ఈ ఆకృతి గలవారు జీన్స్ కోసం షాపింగ్ చేస్తున్నప్పుడు టీనేజ్ రకాలకు

ప్రాధాన్యం ఇవ్వాలి. పర్‌ఫెక్ట్ ఫిట్: ఐడియల్‌గా, నాజూగ్గా, స్ట్రెయిట్ ఫిట్, బూట్-కట్ జీన్స్

బాగా నప్పుతాయి. కింది భాగంలో అంటుకున్నట్లుగా వుండే కట్స్‌కు దూరంగా వుండాలి.

సరైన జోడీ: సెమి-ఫిట్ లేదా ట్యూబ్ టాప్స్, బస్ట్ వద్ద టైట్ ఫిట్ వుండేవి బాగా నప్పుతాయి.

పాదరక్షలు: ఏ రకం హీల్స్ అయినా బావుంటాయి.