Home » Baby Care » అందమైన బుజ్జాయిల కోసం

అందమైన బుజ్జాయిల కోసం

 

అందమైన బుజ్జాయిల కోసం

 

చిట్టి పాపాయి ఏం చేసినా, ఎలా వున్నా అందమే. అలా అని అమ్మ పాపాయిని తయారుచేయడంలో రాజీ పడగలదా! అందాల బొమ్మని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు తాపత్రయపడుతుంది. అసలే పాపాయిలతో ఫుల్ బిజీగా వుండే అమ్మలకి మార్కెట్లో పాపాయిల కోసం కొత్తగా వచ్చే ఫ్యాషనబుల్ ఐటమ్స్ గురించి తెలుసుకోవడం కొంచెం కష్టమే. అందుకే బుజ్జిపాపని ఒక్క క్షణంలో అందంగా సిద్ధం చేసే సరికొత్త హెయిర్ బాండ్స్‌ని పరిచయం చేస్తున్నాం. రకరకాల రంగుల్లో డిజైన్లలో ఇవి దొరుకుతాయి. బుజ్జి పాప తలపై అందంగా అమరిపోయే వన్నెలు చిందిస్తాయి. ఒక్క పువ్వు బ్యాండ్ పెట్టి చూడండి ఎంత అందంగా మెరిసిపోతుందో మీ చిట్టిపాపాయి.

 

-రమ

google-banner
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img