Home » Articles » చంద్రుని గమనంతో పాటు రంగులు మారే శివలింగం

 

చంద్రుని గమనంతో పాటు రంగులు మారే శివలింగం

 

 

 

 

సోమారామం పరమశివుడి పంచరామాల్లో ఒకటి. భీమవరంలోని గునుపూడిలో వుంది సోమేశ్వరాలయం. మూడో శతాబ్దం నాటి ఈ ఆలయంలో 5 అడుగుల స్ఫటిక లింగం ఉంది. సాక్షాత్తు చంద్రుకే అర్చించాడని చెబుతారు. చంద్రగమనానుసారంగా రంగులు మార్చడం ఈ శివలింగం విశేషం. అమావాస్య రోజున నలుపురంగులో కనిపించే ఈ లింగం పౌర్ణమినాటికి ధవళ వర్ణానికి మారిపోతుందిట.