Home » Articles » శివుడి పుష్పార్చన ఎలా చేయాలి? ఫలితం ఏమిటి?

Details Lord Shiva. ... with water, milk, curd (yogurt), sugar, ghee, honey, flowers, and especially bilwa leaves. ... The one who worships Lord Shiva at pradosham will get the benefits of having

 నిత్యం మనం భగవంతునికి చేస్తున్న పూజలలో పుష్పాలదే అగ్రస్థానం. ఏ స్వామి పూజ అయినప్పటికీ, ఏ తల్లి పూజ అయినప్పటికీ, వారి వారి పూజలలో పుష్పాలకే ప్రాముఖ్యత. ఎన్నో పూజా ద్రవ్యాలుండగా, పుష్పాలకే ఎందుకు ఇంత ప్రాముఖ్యత అని అనిపించవచ్చు. పుష్పం యొక్క ముఖ్యత్వాన్ని అనేక గ్రంథాలు పేర్కొన్నాయి.

పుష్పామూలే వసేద్బ్రహ్మ మధ్యేచ కేశవః
పుష్పాగ్రేచ మహాదేవః సర్వదేవాః స్థితాదలే

పుష్పం మొదట్లో బ్రహ్మ, పుష్పమధ్యమంలో కేశవుడు, పుష్పపు కొనలో మహాదేవుడు నివశిస్తుంటారు. పుష్ప దళాలలో సర్వదేవతలుంటారని ప్రతీతి.

నిత్యం మనం భగవంతునికి చేస్తున్న పూజలలో పుష్పాలదే అగ్రస్థానం. ఏ స్వామి పూజ అయినప్పటికీ, ఏ తల్లి పూజ అయినప్పటికీ, వారి వారి పూజలలో పుష్పాలకే ప్రాముఖ్యత. ఎన్నో పూజా ద్రవ్యాలుండగా, పుష్పాలకే ఎందుకు ఇంత ప్రాముఖ్యత అని అనిపించవచ్చు. పుష్పం యొక్క ముఖ్యత్వాన్ని అనేక గ్రంథాలు పేర్కొన్నాయి.

పుష్పామూలే వసేద్బ్రహ్మ మధ్యేచ కేశవః
పుష్పాగ్రేచ మహాదేవః సర్వదేవాః స్థితాదలే

పుష్పం మొదట్లో బ్రహ్మ, పుష్పమధ్యమంలో కేశవుడు, పుష్పపు కొనలో మహాదేవుడు నివశిస్తుంటారు. పుష్ప దళాలలో సర్వదేవతలుంటారని ప్రతీతి. - See more at: http://www.teluguone.com/devotional/content/%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5%E0%B1%81%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A%E0%B0%A8-%E0%B0%8E%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%9A%E0%B1%87%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%AB%E0%B0%B2%E0%B0%BF%E0%B0%A4%E0%B0%82-%E0%B0%8F%E0%B0%AE%E0%B0%BF%E0%B0%9F%E0%B0%BF-56-27117.html#sthash.fXTUBfpP.dpuf

More ...