Home » Articles » విభూతి మహిమ

Information about history of holy ash vibuthi and spiritual meaning of hindus applying vibhuti

గంగాధరుని పాలభాగంపై విబూధి రేఖలు. జీవాత్మ-ఆత్మ-పరమాత్మలకు సంకేతాలు. జీవాత్మ తనలోని ఆత్మ స్వరూపాన్ని తెలుసుకొని పరమాత్మతో కూడి ఉండాలన్నదానికి నిదర్శనం. జీవాత్మే-పరమాత్మ అన్న సత్యాన్ని, జ్ఞానాన్ని తెలియజేసేదే త్రినేత్రం... అది మనపాలిట జ్ఞాననేత్రం. వేదములు, పురాణములు ఏకకంఠముతో విభూతి యొక్క మాహిమను చాటుచున్నవి. భస్మస్నానము చేసినవారు సర్వతీర్ధాలు చేసినవారితో సమానము. భస్మధారణ చేసిన వారికి దుష్ట గ్రహములు, పిశాచములు, సర్వరోగములు, పాపములు సమీపించవు. ధర్మబుద్ధి కలుగుతుంది. బాహ్య ప్రపంచజ్ణ్జానము కలుగుతుంది. విభూది నొసట ధరించి శివపంచాక్షరి మంత్రము ప్రతిదినము పఠిస్తూ వుంటే లలాటమున బ్రహ్మవ్రాసిన వ్రాత కూడా తారుమారు అవుతుంది. విభూతి (భస్మం) ధరించినప్పుడు “ఓం నమ: శివాయా'' అనే మంత్రాన్ని జపిస్తూ ధరించాలి. - See more at: http://www.teluguone.com/devotional/content/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AD%E0%B1%82%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%AE-56-19344.html#sthash.3szpxEDn.dpuf

 గంగాధరుని పాలభాగంపై విబూధి రేఖలు. జీవాత్మ-ఆత్మ-పరమాత్మలకు సంకేతాలు. జీవాత్మ తనలోని ఆత్మ స్వరూపాన్ని తెలుసుకొని పరమాత్మతో కూడి ఉండాలన్నదానికి నిదర్శనం. జీవాత్మే-పరమాత్మ అన్న సత్యాన్ని, జ్ఞానాన్ని తెలియజేసేదే త్రినేత్రం... అది మనపాలిట జ్ఞాననేత్రం. వేదములు, పురాణములు ఏకకంఠముతో విభూతి యొక్క మాహిమను చాటుచున్నవి. భస్మస్నానము చేసినవారు సర్వతీర్ధాలు చేసినవారితో సమానము. భస్మధారణ చేసిన వారికి దుష్ట గ్రహములు, పిశాచములు, సర్వరోగములు, పాపములు సమీపించవు. ధర్మబుద్ధి కలుగుతుంది. బాహ్య ప్రపంచజ్ణ్జానము కలుగుతుంది. విభూది నొసట ధరించి శివపంచాక్షరి మంత్రము ప్రతిదినము పఠిస్తూ వుంటే లలాటమున బ్రహ్మవ్రాసిన వ్రాత కూడా తారుమారు అవుతుంది. విభూతి (భస్మం) ధరించినప్పుడు “ఓం నమ: శివాయా'' అనే మంత్రాన్ని జపిస్తూ ధరించాలి.

More ...