నైవేద్యం
వేడి వేడి అన్నం పై బెల్లాన్ని తరిగి వేస్తె అది మెల్లగా బెల్లం రసం కిందకు దిగుతుంది. అమ్మవారికి ఈ నివేదన అత్యంత శ్రేష్ఠం