Home » Vegetarian » Vankaya Ullikaram Curry


 

 

వంకాయ ఉల్లికారం కర్రీ

 

 

కావలసినవి:
వంకాయలు : పావు కేజీ
ఉల్లిపాయలు - రెండు
వెల్లుల్లి రెబ్బలు - నాలుగు
ధనియాలు - ఒక స్పూన్
జీరకర్ర - ఒక స్పూన్
నూనె- తగినంత
పసుపు - చిటికెడు
ఉప్పు- తగినంత
ఎండుమిరపకాయలు : ఎనిమిది

 

తయారీ :
ముందుగా పాన్ లో ధనియాలు జీరకర్ర వేసుకొని కొంచం వేగాక పక్కన పెట్టుకుని  అదే పాన్ లో నూనె వేసి మిరపకాయలు వేయించుకుని పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఉల్లిపాయలు వేసి దోరగా వేగనివ్వాలి, అందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకుని  కాస్త పసుపు వేసి ఉప్పు అన్నిటిని కలిపి గ్రైండ్ చేసుకుని  పక్కన పెట్టుకోవాలి.  తరవాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో కాస్త నూనె వేసి వంకాయ ముక్కల్ని వేసి వేగనివ్వాలి. కాస్త వేగాక అందులో ఈ ఉల్లిపాయ పేస్ట్ స్టఫ్ఫింగ్  చేసి మళ్ళి వేగనివ్వాలి. పది నిమిషాలు వేయించి బౌల్ లోకి తీసుకుని  కొత్తిమీర చల్లుకొని వేడి వేడి రైస్ తో సర్వ్ చేసుకోవాలి.

 

 


Related Recipes

Vegetarian

గుత్తివంకాయ వేపుడు

Vegetarian

ఆలు వంకాయ ఫ్రై!

Vegetarian

పెరుగు బెండకాయ మసాలా కర్రీ

Vegetarian

మస్త్ మస్త్ మలై పన్నీర్ కర్రీ

Vegetarian

Aloo Vankaya Curry

Vegetarian

Vankaya Pachi Pulusu

Vegetarian

How to Make Caesar Salad Veg

Vegetarian

Vankaya Pachi Pulusu