Home » Vegetarian » soya bean fry recipe,
         
          
          
సోయాబీన్స్ ఫ్రై రెసిపి

కావలసిన పదార్థాలు
సోయాబీన్స్ -  అర కేజీ
జీలకర్ర పొడి. 1 స్పూన్
కరివేపాకు - కొద్దిగా
కారం. - రెండు స్పూన్లు
ఆయిల్ - సరిపడా
ఉప్పు -  ఒకటిన్నర స్పూన్
తయారీ విధానం
ముందుగా సోయాబీన్స్‌ను కడిగి ముందు రోజు  రాత్రి నానపెట్టుకుని ఉంచుకోవాలి .తరువాత వాటిని శుభ్రం చేసుకుని అరపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఆయిల్  వేసి కాగాక సోయాబీన్స్ వేసి వేయించాలి అన్ని క్రిస్పీగా వేగాక అందులో ఉప్పు, కారం, జీలకర్ర పొడి వేసి కరివేపాకు కూడా సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి