Home » Sweets N Deserts » Kobbari oots Halwa


 

 

కొబ్బరి - ఓట్స్ హల్వా

 

 

కావలసిన వస్తువులు:

నెయ్యి-50గ్రాములు,

జీడిపప్పు,ద్రాక్ష - 25గ్రాములు,

సాఫ్రాన్‌ కలర్‌ - చిటికడు,

పాలు - 1 చెంచా.

ఓట్స్‌ - 250 గ్రాములు,

పచ్చికొబ్బరి కోరు - 1 కప్పు

చక్కెర - 1 కప్పు

 

తయారు చేసే విధానం:

ముందుగా ఓట్స్‌ కొద్దిగా నెయ్యి వేసి వేయించి పొడి చేసుకోవాలి, స్టవ్‌ వెలిగించి కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి ద్రాక్ష,జీడి పప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి.

తర్వాత చక్కెర వేసి కొద్దిగా నీరు వేసి పాకం లేతగా రాగానే కొబ్బరి కోరు, ఓట్స్‌ పొడి వేసి కలపాలి.ఇప్పుడు పాలల్లో సాఫ్రాన్‌ కలర్ కలిపి ఈ మిశ్రమంలో వెయ్యాలి.

తరువాత నెయ్యి వెయ్యాలి . నెయ్యి పైకి రాగానే ఫ్రైచేసి పెట్టిన జీడి పప్పు ద్రాక్షా వేసేయ్యాలి .

 


Related Recipes

Sweets N Deserts

Homemade Badam Pista Kulfi Recipe

Sweets N Deserts

కొబ్బరి బూరెలు!

Sweets N Deserts

బనానా బర్ఫీ

Sweets N Deserts

సాబుదానా హల్వా

Sweets N Deserts

కొబ్బరి, బెల్లంతో బర్ఫీ

Sweets N Deserts

క్యారెట్ హల్వా

Sweets N Deserts

బీట్ రూట్ హల్వా

Sweets N Deserts

ఆంధ్రాస్టైల్ కొబ్బరి లడ్డు