Home » Beverages » దహీ దోసకాయ సలాడ్


 

దహీ దోసకాయ సలాడ్

కావాల్సిన పదార్థాలు:

దోసకాయ -1 కప్పు ముక్కలుగా కట్ చేసి

పెరుగు - 1/2 కప్పు

పచ్చిమిర్చి - 1/2 టీస్పూన్

కొత్తిమీర - 1/2 టీస్పూన్

పింక్ సాల్ట్ -రుచికి సరిపడా

తయారీ విధానం:

1.పెరుగును చిలక్కొట్టాలి. అందులో దోసకాయ ముక్కలు వేయాలి.

2.మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి.

3.మీకు రుచికరమైన పెరుగు దోసకాయ సలాడ్ రెడీ.

 


Related Recipes

Beverages

దహీ దోసకాయ సలాడ్

Beverages

Baby Potato Salad

Beverages

Mexican Corn and Bean Salad

Beverages

Greek Salad

Beverages

Bengali Special Mishti Doi

Beverages

Milk Fruit Salad

Beverages

Fruit salad with custard